X
తెలుగు » సినిమాలు » భాగ్యనగరవీధుల్లో గమ్మత్తు
భాగ్యనగరవీధుల్లో గమ్మత్తు

భాగ్యనగరవీధుల్లో గమ్మత్తు

Comedy | 06 Dec 2019 | U/A |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

భాగ్యనగరవీధుల్లో గమ్మత్తు స్టోరీ

భాగ్యనగరవీధుల్లో సినిమా కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శ్రీనివాస‌రెడ్డి, డొల్లిషా,  స‌త్య‌, ష‌క‌ల‌క శంక‌ర్, హైపర్ ఆది, చిత్రం శ్రీను, సుమన్ శెట్టి, రఘు బాబు, ఝాన్సీ, సత్యం రమేష్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: భరణి కె ధరణ్, సంగీతం: సాకేత్ కొమండూరి, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే: పరమ్ సూర్యాన్షు, నిర్మాత, దర్శకత్వం: .శ్రీనివాస్ రెడ్డి. కథ  శ్రీను (శ్రీనివాసరెడ్డి), సత్య (జోజో), షకలక శంకర్ (పీటర్) ముగ్గురు మంచి ఫ్రెండ్స్. ముగ్గురికి యాక్టింగ్ అంటే ఇష్టం. ఆర్థికంగా పెద్దగా సపోర్ట్ లేకపోయినా అవకాశాల కోసం ట్రై చేస్తూ ఉంటారు. ఒక యూట్యూబ్ ఛానల్‌లో నటించే అవకాశం రావడంతో డెమో షూట్ చేసి ఇస్తారు. అయితే, ఆ షార్ట్ ఫిల్మ్‌లో ఒక అమ్మాయి కూడా ఉంటే బాగా వర్కౌట్ అవుతుంది అని ఆ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చెప్పడంతో  కోకిల(డాలీ షా) అనే పిచ్చి అమ్మాయిని తీసుకువచ్చి ఫిల్మ్ డైరెక్టర్ దగ్గరికి తీసుకువెళతారు. బాలయ్య - బోయపాటి నూతన చిత్రం ప్రారంభం ఈ క్రమంలో శ్రీనుకి భూటాన్ లాటరీలో రెండు కోట్లు ప్రైజ్ మనీ వస్తుంది. ఆ టికెట్ కోసం వెతుక్కుంటూ వెళ్లే క్రమంలో శ్రీను, జోజో, పీటర్ డ్రగ్స్ కేసులో ఇరుక్కొని అరెస్ట్ అవుతారు.. అసలు వీరు అందులో ఎందుకు ఇరుకున్నారు. ఆ కోకిల కథ ఏమైంది? భూటాన్ లాటరీలో గెలుచుకున్న డబ్బులు వచ్చాయా? లేదా ? అంటే సినిమా చూడాల్సిందే..
Read More

భాగ్యనగరవీధుల్లో గమ్మత్తు కాస్ట్ & క్రూ

భాగ్యనగరవీధుల్లో గమ్మత్తు సిబ్బంది సమాచారం

దర్శకత్వం శ్రీనివాస్ రెడ్డి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం సాకేత్
నిర్మాత శ్రీనివాస్ రెడ్డి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

భాగ్యనగరవీధుల్లో గమ్మత్తు సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

భాగ్యనగరవీధుల్లో గమ్మత్తు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+