X
హోమ్ » సెలెబ్స్ » శ్రీనివాస్ రెడ్డి
శ్రీనివాస్ రెడ్డి

శ్రీనివాస్ రెడ్డి

Actor/Director/Producer
బయోగ్రఫీ:  శ్రీనివాస రెడ్డి ప్రముఖ తెలుగు సినీ నటుడు/ దర్శకుడు. అతను తెలుగు సినీ పరిశ్రమలో ప్రధానంగా పనిచేస్తున్నారు.  ఎక్కువగా హాస్యప్రధాన పాత్రలు చేస్తుంటాడు. దర్శకుడు పూరీ జగన్నాధ్ తన చిత్రాలలో మంచి పాత్రలను ఇచ్చి ఇతడిని ప్రోత్సహించాడు. పుట్టి పెరిగింది ఖమ్మం జిల్లాలో. విద్యాభ్యాసాన్నంతా అక్కడే పూర్తి చేశాడు. మిమిక్రీ కళతో బాగా పేరు తెచ్చుకున్నాడు. దీనితో టీ వీ రంగంలో చిన్న చిన్న వేశాలు వచ్చాయి. తర్వాత కొన్ని హాస్య ప్రధాన పాత్రలు పోషించాడు. ఇతడిలోని ప్రతిభను గుర్తించిన పూరీ జగన్నాధ్, తన హిట్ చిత్రం ఇడియట్లో నాయకుడి స్నేహితుడు పాత్రను ఇచ్చాడు. ఇందులో బాగా నటించిన శ్రీనివాస రెడ్డి, మరిన్ని అవకాశాలను సొంతం చేసుకుని విజయపధంలో దూసుకుపోయాడు. ఇడియట్, వెంకీ, దేశముదురు, ఆంజనేయులు, బ్లేడు బాజ్జీ, కత్తికాంతరావు, డార్లింగ్, సోలో, నమో వెంకశ, రాజా ది గ్రేట్, జంబ లకిడి పంబ వంటి మొదలగు సినిమాల్లో మంచి పేరు సంపాధించారు.  శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో భాగ్యనగరవీధుల్లో గమ్మత్తు  అనే సినిమాను తీసాడు. 
మరింత చదవండి

శ్రీనివాస్ రెడ్డి సినిమాలు

సినిమా దర్శకత్వం విడుదల తారీఖు
వీరశంకర్ 14 Nov 2023
టి ప్రశాంత్ 28 Nov 2023
as Actor
సాయి రెడ్డి 17 Dec 2023
కె ఎస్ రవింద్ర 13 Jan 2023

శ్రీనివాస్ రెడ్డి:

శ్రీనివాస్ రెడ్డి

పేరు శ్రీనివాస్ రెడ్డి
పుట్టిన రోజు
పుట్టిన స్థలం హైదరాబాద్
ప్రస్తుతం నివాసం ఉంటున్న
మతం
పౌరసత్వం
ఎత్తు
జన్మ రాశి
అభిరుచి

శ్రీనివాస్ రెడ్డి ఆస్తి

ఆస్తి

శ్రీనివాస్ రెడ్డి ప్రసిద్ధి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+