twitter

    C/O కంచరపాలెం స్టోరి

    c/o కంచరపాలెం సినిమా డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సుబ్బరావు, రాధా బెస్సె, కెసవ కె, నిత్య శ్రీ, ప్రనీథ పట్ నయిక్, కార్తీక్ రత్నం, మోహన్ భగత్, పరుచురి విజయ ప్రవీణ్, కిశోర్ కుమార్ పొలిమెర తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వెంకటేశ్ మహా వహించారు మరియు నిర్మాత పరుచూరి విజయ ప్రవీణా నిర్మించారు . ఈ చిత్రానికి సంగీతం స్వీకర్ అగస్తి అందించారు. 

    కథ

    కంచర్లపాలెంలో ఓ ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే అటెండర్ రాజు (సుబ్బారావు) 50 ఏళ్లు దగ్గరపడినా పెళ్లికాని బ్రహ్మాచారి. అదే కార్యాలయానికి అధికారిగా ట్రాన్స్‌ఫర్‌గా రాధ (రాధ జెస్సీ) వస్తుంది. అప్పటికే భర్త చనిపోయి 20 ఏళ్ల కూతురు ఆమెకు ఉంటుంది. రోజులు గడిచిన కొద్ది రాజు, రాధ లేటు వయసులో ఆకర్షణకు లోనవుతారు. ఒకరంటే ఒకరికి గౌరవం, ఇష్టం పెరుగుతుంది. అలా వారిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకొంటారు. లేటు వయసులో రాజు, రాధ పెళ్లికి కలిగిన అడ్డంకులు ఏమిటి? వారిద్దరు వివాహం చేసుకొని ఒక్కటయ్యారా? తల్లి ప్రేమకు కూతురు అంగీకారం తెలిపిందా? రాజు పెళ్లిపై కంచర్లపాలెం గ్రామస్థుల రియాక్షన్ ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానం C/o కంచరపాలెం కథ.
    **Note:Hey! Would you like to share the story of the movie C/O కంచరపాలెం with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X