X
తెలుగు » సినిమాలు » c/o కంచరపాలెం
c/o కంచరపాలెం

c/o కంచరపాలెం

Drama | 07 Sep 2018 |
Telugu

2.6 /5 Users

3 /5 Filmibeat

c/o కంచరపాలెం స్టోరీ

c/o కంచరపాలెం సినిమా డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సుబ్బరావు, రాధా బెస్సె, కెసవ కె, నిత్య శ్రీ, ప్రనీథ పట్ నయిక్, కార్తీక్ రత్నం, మోహన్ భగత్, పరుచురి విజయ ప్రవీణ్, కిశోర్ కుమార్ పొలిమెర తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వెంకటేశ్ మహా వహించారు మరియు నిర్మాత పరుచూరి విజయ ప్రవీణా నిర్మించారు . ఈ చిత్రానికి సంగీతం స్వీకర్ అగస్తి అందించారు.  కథ కంచర్లపాలెంలో ఓ ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే అటెండర్ రాజు (సుబ్బారావు) 50 ఏళ్లు దగ్గరపడినా పెళ్లికాని బ్రహ్మాచారి. అదే కార్యాలయానికి అధికారిగా ట్రాన్స్‌ఫర్‌గా రాధ (రాధ జెస్సీ) వస్తుంది. అప్పటికే భర్త చనిపోయి 20 ఏళ్ల కూతురు ఆమెకు ఉంటుంది. రోజులు గడిచిన కొద్ది రాజు, రాధ లేటు వయసులో ఆకర్షణకు లోనవుతారు. ఒకరంటే ఒకరికి గౌరవం, ఇష్టం పెరుగుతుంది. అలా వారిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకొంటారు. లేటు వయసులో రాజు, రాధ పెళ్లికి కలిగిన అడ్డంకులు ఏమిటి? వారిద్దరు వివాహం చేసుకొని ఒక్కటయ్యారా? తల్లి ప్రేమకు కూతురు అంగీకారం తెలిపిందా? రాజు పెళ్లిపై కంచర్లపాలెం గ్రామస్థుల రియాక్షన్ ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానం C/o కంచరపాలెం కథ.
Read More

c/o కంచరపాలెం కాస్ట్ & క్రూ

c/o కంచరపాలెం సిబ్బంది సమాచారం

దర్శకత్వం వెంకటేశ్ మహా
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం స్వీకర్ అగస్తి
నిర్మాత పరుచురి విజయ ప్రవీణ్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

c/o కంచరపాలెం విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
గ్రామీణ వాతావరణంలో అద్భుతంగా రూపొందిన సహజ చిత్రం C/o కంచరపాలెం. అద్భుతమైన స్క్రీన్ ప్లేతో ప్రతీ పాత్ర, సన్నివేశం ప్రేక్షకుడిని వెంటాడే సినిమా ఇది. కమర్షియల్‌గా ఈ సినిమా ఎంత సక్సెస్ ఏ రేంజ్ అనేది ఓవర్సీస్, బీ, సీ సెంటర్ల ప్రేక్షకుల ఆదరణ బట్టే తేలుతుంది.

c/o కంచరపాలెం సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.6 /5 Your Rating

c/o కంచరపాలెం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+