X
చారులత
Horror | 21 Sep 2012 |
Telugu

చారులత స్టోరీ

చారులత సినిమా హర్రర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ప్రియమణి, స్కంద, సరణ్య పొన్వన్నన్, సీత తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం పొన్ కుమరన్ నిర్వహించారు మరియు నిర్మాత రమేష్ కృష్ణా మూర్తి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సుందర్ సి బాబు స్వరాలు సమకుర్చరు. 

కథ

చారు, లత... ఇద్దరూ ఒకే శరీరం, ఒకే ఆత్మతో బ్రతుకుతూంటారు. ఒకరంటే ఒకరికి ఎంతో ప్రేమ. ఈ ఇద్దరిదీ విడదీయరాని బంధం. ఈ నేపథ్యంలోనే రవి(స్కంద) వారి జీవితాల్లో ప్రేమ అంటూ ప్రవేశిస్తాడు. చారుపై అతను చూపే ప్రేమ వారిని మానసికంగా గానే కాక భౌతికంగా విడిపోయే స్ధితికి తీసుకువస్తుంది. అతుక్కున్న శరీరాలతో జీవితం కష్టం కాబట్టి... విడిపోవడానికి సిద్ధపడతారు. వాళ్లు విడిపోయాక ఆ ట్విన్స్ లో ఒకరు మరణిస్తారు. అక్కడనుంచీ మిస్టరీ మొదలవుతుంది. చనిపోయిన ఆత్మ బ్రతికి ఉన్న తన సోదరిపై పగ తీర్చుకోవటం మొదలెట్టి ఆమె జీవితాన్ని ఛిన్నాభిన్నం చేస్తుంది. అప్పుడేం జరిగింది. ఇంతకీ చనిపోయింది ఎవరు అన్న విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.


Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+