X
క్రష్

క్రష్

Adult | Comedy | Romance | 09 Jul 2021 |
Telugu

2.9 /5 Users

2 /5 Filmibeat

క్రష్ స్టోరీ

క్రష్ సినిమా అడల్ట్, కామెడీ, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అభయ్ సింహ, కృష్ణ బూరుగుల, చరణ్ సాయి, అంకిత మనోజ్, పెర్రీ పాండే, శ్రీ సుధా రెడ్డి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం- నిర్మాత: రవిబాబు. సంగీతం వైద్ధే అందించారు.    కథ  పై చదువుల కోసం అమెరికా వెళ్లేందుకు ఎదురుచూస్తున్న ముగ్గురు కుర్రాళ్ళ కథ ఇది.. రవి (అభయ్ సింహా), వంశీ(కృష్ణ బూర్గులra), తేజు(చరణ్ సాయి) తమ కంటే సీనియర్ అయిన ఒకరు అమెరికా వెళ్లి సెలవులకు వస్తే ఆ సెలవుల్లో వచ్చి ఇచ్చిన ఒక ఐడియా వీరి జీవితాలను ఎలా మలుపు తిప్పింది అనేదే ఈ సినిమా కథ.. అమెరికా వెళ్లి వచ్చిన సదరు వ్యక్తి అమెరికాలో వర్జిన్ అబ్బాయిలను అమ్మాయిలు అస్సలు ఇష్టపడరని, ఒక వింత జంతువును చూసినట్లు చూస్తారు అని చెప్పడంతో పాటుగా ఎలా అయినా ఇక్కడే వర్జినిటీ కోల్పోయి అమెరికా రావాలని సలహా ఇస్తాడు. ఆ సలహా పాటిస్తూ ఈ ముగ్గురు వర్జినిటీ కోల్పోవడానికి ఎవరెవరితో ట్రైల్స్ వేశారు, ఆ ట్రైల్స్ ఎంతవరకు సఫలీకృతం అయ్యాయి. అనేదే ఈ సినిమా కధ. 
Read More

క్రష్ కాస్ట్ & క్రూ

క్రష్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం రవిబాబు
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం వైద్ధే
నిర్మాత రవిబాబు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

క్రష్ విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
ఇది కేవలం 18 నుంచి 35 ఏళ్ల లోపు వయసున్న వారికి మాత్రమే సంబంధించిన సినిమా. 18 ఏళ్ల తరువాత వయసు ప్రభావం, ఆడ, మగ శరీరంలో కలిగే మార్పులు, ఆ సమయంలో ఏం జరుగుతుంది అనే అంశాలను సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు.. అందుకే ఆ 18 ఏళ్ళ లోపువారు చూస్తే ఎబ్బెట్టుగా, 35 దాటిన తర్వాత చూస్తే వారికి అసహ్యంగా కనిపించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఓటిటిలో రిలీజ్ చేశారు కాబట్టి అడల్ట్ కామెడీ ఇష్టపడే వారు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది. మనోభావాలు దెబ్బ తినడానికి ఎలాంటి డైలాగులు లేవు కానీ ఫ్యామిలీతో చూడకుండా ఉండటం వెయ్యి రెట్లు మేలు.

క్రష్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.9 /5 Your Rating

క్రష్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+