X
తెలుగు » సినిమాలు » దాగుడుమూత దండకోర్
దాగుడుమూత దండకోర్

దాగుడుమూత దండకోర్

Drama | 09 May 2015 |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

దాగుడుమూత దండకోర్ స్టోరీ

దాగుడుమూత దండకోర్ సినిమా డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో  బేబి సరా, రాజేంద్ర ప్రసాద్, రవి ప్రకాష్, సిద్దు, నిత్య శేట్టి, అదుర్స్ రఘు తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఆర్ కె మాలినెని నిర్వహించారు మరియు నిర్మాత రామోజి రావు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఈఎస్ మూర్తి స్వరాలు సమకుర్చారు. కథ ఊరి పెద్ద రాజు (రాజేంద్ర ప్రసాద్)గారిది ఉమ్మ‌డి కుటుంబం. కొడుకులు, కోడ‌ళ్లు, కూతుర్లు ఇలా అందరూ ఎక్క‌డెక్క‌డో సెటిలైపోయారు. మ‌న‌వ‌రాలు బంగారం(బేబీ సారా) అంటే ఆయనకు ప్రాణం. ఆమెకు నాని (కోడిపుంజు) అంటే చాలా ఇష్టం. ఆ ఊర్లో ఏటా జాత‌ర చేస్తారు. ఆ జాత‌ర‌కి కుటుంబ‌మంతా క‌దిలి వ‌స్తుంది. కొన్ని అపశృతులు చోటు చేసుకోవడంతో.....పోలేరమ్మకు మొక్కు తీర్చకపోవడమే ఇందుకు కారణమని భావించిన రాజుగారు, అతని కుటుంబం కోడి పుంజు నాని బలివ్వడానికి నిర్ణయించుకుంటారు. సరిగ్గా నానికి పోలేర‌మ్మ‌కి బ‌లిచ్చే స‌మ‌యంలో ఆ కోడి క‌నిపించ‌కుండా మాయ‌మ‌వుతుంది. అప్ప‌టి నుంచీ ఆ ఇంట్లోవాళ్లంతా కోడిని వెదక‌డం మొద‌లెడ‌తారు. కోడిని పట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. అసలు కోడి ఎందుకు కనిపించకుండా పోయింది? దాని వెనక ఉన్నది ఎవరు? కోడి పుంజు మిస్సయిన తర్వాత రాజుగారి కుటుంబంలో ఎలాంటి మార్పులు చోటు చేసకున్నాయి? అనేది తెరపై చూడాల్సిందే.  
Read More

దాగుడుమూత దండకోర్ కాస్ట్ & క్రూ

దాగుడుమూత దండకోర్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం ఆర్ కె మాలినెని
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం ఈఎస్ మూర్తి
నిర్మాత రామోజిరావు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

దాగుడుమూత దండకోర్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
తమిళంలో సూపర్ హిట్టయి అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్న ‘శైవం' చిత్రాన్ని తెలుగులో ‘దాగుడుమూత దండాకోర్' పేరుతో రీమేక్ చేసారు. సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్ర పోషించగా.... బేబీ సారా సినిమాలో కీలకమైన పాత్ర పోషించింది. ఫ్యామిలీ అనుబంధాలు, పల్లెటూరి అందాల చుట్టూ తెరకెక్కిన ఈ చిత్రం ఓ పెద్దాయన, ఆయన మనవరాలు, ఆమె ఎంతో ఇష్టపడే కోడిపుంజు చుట్టూ తిరుగుతుంది.

దాగుడుమూత దండకోర్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

దాగుడుమూత దండకోర్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+