X
హోమ్ » సెలెబ్స్ » ధన్ రాజ్
ధన్ రాజ్

ధన్ రాజ్

Actor
బయోగ్రఫీ:  ధన్ రాజ్ ప్రముఖ తెలుగు సిని హాస్యనటుడు. పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెంలొ  ఇతడు జన్మించాడు. 60 కి పైగా తెలుగు సినిమాల్లొ హాస్య పాత్రలు చేసాడు. శిరిషాని ప్రేమ వివాహమ్ చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. జై సినిమాతో తెలుగు సినిపరిశ్రమకి పరిచయమ్యాడు. తరువాత వచ్చిన ప్రతిచిన్న అవకాశాన్ని వదలకుండా నటించాడు. మొదట స్టేజ్ మీద చిన్నచిన్న పాత్రలు చేస్తు తనలోని నటనని వెలికితీసాడు.  అల్లుఅర్జున్ స్నేహితుడిగా పరుగు చిత్రంలొ నటించారు. భీమిలి కబడ్డీ జట్టు, అలా మొదలైంది, మడత ఖాజ. గబ్బర్ సింగ్, జ్యోతి లక్ష్మి, రాజు గారి గది వంటి చిత్రాలలో నటించారు. 
మరింత చదవండి

ధన్ రాజ్ సినిమాలు

సినిమా దర్శకత్వం విడుదల తారీఖు
యలమంద చరణ్ 12 May 2023
శివ ప్రసాద్‌ యానాల 09 Jun 2023
as Actor
సురేష్ తిరుమూరు 15 Nov 2023
ఎమ్ ఎస్ ఆర్ 01 Jan 2022

ధన్ రాజ్:

ధన్ రాజ్

పేరు ధన్ రాజ్
పుట్టిన రోజు
పుట్టిన స్థలం హైదిరాబాద్
ప్రస్తుతం నివాసం ఉంటున్న
మతం
పౌరసత్వం
ఎత్తు
జన్మ రాశి
అభిరుచి

ధన్ రాజ్ ఆస్తి

ఆస్తి

ధన్ రాజ్ ఫోటోలు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+