TelugubredcrumbMoviesbredcrumbFirst Day First Show
    ఫస్ట్ డే ఫస్ట్ షో

    ఫస్ట్ డే ఫస్ట్ షో

    U/A | Comedy
    Release Date : 02 Sep 2022
    2/5
    Critics Rating
    Audience Review
    ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీ కామెడీ, డ్రామా, రొమాంటిక్  ఎంటర్టైనర్ చిత్రం శ్రీకాంత్ రెడ్డి, సంచిత జంటగా నటించారు. ఇతర పాత్రల్లో శ్రీనివాసరెడ్డి మహేష్ ఆచంట, ప్రభాస్ శ్రీను, గంగవ్వ, సివీఎల్ నరసింహారావు, వంశీధర్ గౌడ్, సాయి చరణ్ బొజ్జా నటించారు. వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పి సంయుక్తంగా దర్శకత్వం వహించారు. పూర్ణోదయా పిక్చర్స్ ఏడిద నాగేశ్వరరావు వారసులు ఈ సినిమాకు నిర్మాతలు. శ్రీజ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, మిత్రవింద మూవీస్ పతాకంపై శ్రీరామ్ ఏడిద సమర్పణలో శ్రీజ ఏడిద ఈ సినిమాను నిర్మించారు. కేవీ అనుదీప్ కథ అందించడంతో పాటు కళ్యాణ్, వంశీధర్ గౌడ్ తో కలిసి స్క్రీన్ ప్లే అందించారు. వంశీధర్ గౌడ్, ఆయన మాటలు రాశారు.


    కథ

    నారాయణఖేడ్‌కు...
    • వంశీధర్ గౌడ్
      Director
    • లక్ష్మీనారాయణ పుట్టంచేట్టి
      Director
    • శ్రీజ ఈడిద
      Producer
    • శ్రీరామ్ ఈడిద
      Producer
    • రధన్
      Music Director
    • Telugu.Filmibeat.com
      2/5
      రూరల్ కామెడీ, తెలంగాణ నేటివిటిని ప్రధానంగా నమ్ముకొని చేసిన ఫన్ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో. ఖుషి, పవన్ కల్యాణ్ పేర్లు చెప్పి ప్రేక్షకులను సంతృప్తి పరచడం కష్టం. పవర్ స్టార్ ఫ్యానిజం అనేది ఒక ఎమోషన్. ఆ సినిమా స్థాయి, పవర్ స్టార్ లెవెల్‌కు తగిన కథ, కథనాలపై కసరత్తు చేయాల్సి ఉండాల్సింది. ఇలా నాసిరకమైన కామెడీ,..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X