X
తెలుగు » సినిమాలు » గ్యాంగ్‌స్టర్ గంగరాజు
గ్యాంగ్‌స్టర్ గంగరాజు

గ్యాంగ్‌స్టర్ గంగరాజు

Action | 24 Jun 2022 | U/A | 132 Mins
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

గ్యాంగ్‌స్టర్ గంగరాజు స్టోరీ

గ్యాంగ్‌స్టర్ గంగరాజు సినిమా యాక్షన్, క్రైమ్, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో లక్ష్ చదలవాడ, వేదిక ద‌త్త‌, వెన్నెల కిషోర్‌, చ‌ర‌ణ్ దీప్‌, శ్రీకాంత్ అయ్యంగార్, గోప‌రాజు ర‌మ‌ణ‌, నిహార్ క‌పూర్‌, రాజేశ్వ‌రి నాయ‌ర్‌, స‌త్య‌కృష్ణ‌, ర‌వితేజ‌, న‌న్నిమాల‌, స‌మ్మెట గాంధీ, రాజేంద్ర‌, అను మాన‌స‌, లావ‌ణ్య రెడ్డి, అన్న‌పూర్ణ త‌దిత‌రులు కీలక పాత్రలు పోషించారు. ఇషాన్ సూర్య దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు. సాయి కార్తీక్ సంగీతం అందించారు.  కథ దేవరలంక గ్రామంలో బాధ్యతలేకుండా అల్లరిగా తిరిగే యువకుడు గంగరాజు. చిన్నతనంలో తల్లి చనిపోవడంతో గారాబంగా పెరుగుతాడు. రైల్వేలో ఉద్యోగం చేసిన తండ్రి రిటైర్మెంట్ కావడంతో డిపార్ట్‌మెంట్ చేత సన్మానం పొందుతాడు. అలా సన్మానం అదుకొన్న తండ్రి సిద్దప్ప అనే గ్యాంగ్‌స్టర్ చేతిలో తీవ్ర అవమానానికి గురికావడాన్ని గంగరాజు తట్టుకోలేకపోతాడు. సిద్దప్పకు తగిన గుణపాఠం నేర్పాలని వెళ్తాడు. అయితే అనుకోని పరిస్థితుల్లో సిద్దప్ప హత్య తన మీద పడటంతో గంగరాజు గ్యాంగ్‌స్టర్‌గా మారుతాడు. గ్యాంగ్‌స్టర్ సిద్దప్ప ఎలా చనిపోయాడు? బసిరెడ్డితో గంగరాజకు వైరుధ్యం ఏమిటి? గ్యాంగ్‌స్టర్‌గా మారిన గంగరాజు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాడు? గ్యాంగ్‌స్టర్‌గా మారిన ఇన్స్‌పెక్టర్ ఉమాదేవి (వేదిక ద‌త్త‌) ఇష్టపడిన గంగరాజు తన ప్రేమను గెలిపించుకొన్నాడా? ఈ కథలో బసిరెడ్డి (చరణ్), నర్సారెడ్డి (శ్రీకాంత్ అయ్యంగార్) పాత్రలు ఏమిటి? గ్యాంగ్‌స్టర్ ఠాకూర్ (వెన్నెల కిషోర్) రోల్ ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానాలు తెరపైన చూడాల్సిందే.
Read More

గ్యాంగ్‌స్టర్ గంగరాజు కాస్ట్ & క్రూ

గ్యాంగ్‌స్టర్ గంగరాజు సిబ్బంది సమాచారం

దర్శకత్వం ఇషాన్ సూర్య
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం సాయి కార్తీక్
నిర్మాత చదలవాడ పద్మవతి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

గ్యాంగ్‌స్టర్ గంగరాజు విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్, రొమాంటిక్, యాక్షన్ అంశాలు కలబోసిన మాస్ ఎంటర్‌టైనర్ గ్యాంగ్‌స్టర్ గంగరాజు. రెగ్యులర్ కథైనప్పటికీ.. తెర మీద ఆవిష్కరించిన తీరు వినూత్నంగా ఉంది. మాస్ హీరోగా మారడానికి అన్ని అంశాలు లక్ష్‌లో కనిపించాయి. రూరల్ నేటివిటి, మాస్ సినిమాలను ఆదరించే వారికి ఈ సినిమా తప్పక నచ్చుతుంది. లక్ష్ చేసిన మాస్ ప్రయత్నం ప్రేక్షకులను ఆకట్టుకొంటునడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

గ్యాంగ్‌స్టర్ గంగరాజు సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

గ్యాంగ్‌స్టర్ గంగరాజు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+