X
గాడ్ ఫాదర్
Action | Drama | 05 Oct 2022 | U/A | 157 Mins
Telugu

గాడ్ ఫాదర్ స్టోరీ

మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ‘లూసీఫర్’ రీమేక్‌ను తెలుగులో ‘గాడ్ ఫాదర్’ గా తెరకెక్కించారు. ఇందులో చిరంజీవి,  సల్మాన్ ఖాన్నయనతార, పూరి, సత్య దేవ్, మురళి శర్మ, సునీల్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం మోహన్ రాజా  వహించారు. నిర్మాతలు  ఎన్  వి ప్రసాద్, రామ్ ప్రసాద్ నిర్మించారు. సంగీతం ఎస్ థమన్ అందించారు. 

కథ


 

రాష్ట్రానికి ముఖ్యమంత్రి పీకేఆర్ (సర్వదమన్ బెనర్జీ) కొడుకు బ్రహ్మ (చిరంజీవి), సత్యప్రియ (నయనతార) పచ్చి గడ్డి వేస్తే భగ్గుమనే వైరం ఉంటుంది. తన తల్లికి జరిగిన అన్యాయంతో బ్రహ్మను కుటుంబానికి దూరంగా సత్యప్రియ పెడుతుంది. కుటుంబ విభేదాలు తీవ్రస్థాయిలో ఉండగా.. ముఖ్యమంత్రి పీకేఆర్ ఆకస్మిక మరణంతో రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి ఏర్పడుతుంది. సీఎం పదవిని చేజిక్కించుకోవడానికి సీనియర్ నేతలు కుట్రలకు తెరలేపుతారు. ఈ పరిస్థితులను అవకాశంగా చేసుకొని సత్యప్రియ భర్త జయదేవ్ (సత్యదేవ్) సీఎం పదవిని చేపట్టేందుకు కుట్ర పన్నుతాడు. సీఎం కొడుకైనా బ్రహ్మ కుటుంబానికి ఎందుకు దూరంగా ఉంటాడు? సత్యప్రియ, బ్రహ్మ మధ్య విభేదాలకు కారణం ఏమిటి? తండ్రి మరణం తర్వాత కుటుంబానికి బ్రహ్మ అండగా ఉండాలని ఎందుకు అనుకొంటాడు? జయదేవ్ సీఎం పదవిని అధిష్టించడానికి ఎలాంటి కుతంత్రాలకు పాల్పడ్డాడు. జయదేవ్ అక్రమాలను బ్రహ్మ ఎలా అడ్డుకొన్నాడు. బ్రహ్మ చేపట్టిన మిషన్‌లో మాసూమ్ భాయ్ (సల్మాన్ ఖాన్) ఎలా భాగమయ్యాడు? చివరకు జయదేవ్ తన లక్ష్యాన్ని చేరుకొన్నాడా? జయదేవ్ నిజస్వరూపాన్ని తెలుసుకొన్న సత్యప్రియ ఏం చేసింది? పీకల్లోతు కష్టాల్లో ఉన్న సోదరికి బ్రహ్మ ఎలాంటి సాయం చేశాడు అనే ప్రశ్నలకు సమాధానమే లూసిఫర్ సినిమా కథ.


విడుదల 

తెలుగు, హిందీ భాషల్లో అక్టోబర్ 5వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది.


గాడ్ ఫాదర్ మూవీ డైలాగ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి  


గాడ్ ఫాదర్ ఆన్ సీన్ ఫొటోస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి  


గాడ్ ఫాదర్ మూవీ నటీనటులు- సాంకేతిక నిపుణుల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+