twitter
    CelebsbredcrumbChiranjeevi
    చిరంజీవి

    చిరంజీవి

    Actor
    Born : 22 Aug 1955
    Birth Place : మొగల్తూరు
    కొణిదల శివశంకర వరప్రసాద్ పూర్తి పేరు, పద్మభూషణ్ కూడ వచ్చింది. తెలుగు ప్రజలందరిచేత మోగాస్టార్ చిరంజీవి అనిపించుకున్నారు. చిరంజీవి ప్రయాణం పశ్చిమగోదావరి జిల్లా మోగల్తూరు నుంచి మొదలైంది.  తన మొదటి సినిమా పునాది రాళ్ళు, నటించే అవకాశం... ReadMore
    Famous For
    కొణిదల శివశంకర వరప్రసాద్ పూర్తి పేరు, పద్మభూషణ్ కూడ వచ్చింది. తెలుగు ప్రజలందరిచేత మోగాస్టార్ చిరంజీవి అనిపించుకున్నారు. చిరంజీవి ప్రయాణం పశ్చిమగోదావరి జిల్లా మోగల్తూరు నుంచి మొదలైంది. 


    తన మొదటి సినిమా పునాది రాళ్ళు, నటించే అవకాశం సంపాదించుకున్నారు అలా ఆతర్వాత వచ్చిన అన్ని అవకాశాలు వదలకుండా చేసారు. చిరంజీవి అతి తక్కువ కాలంలోనే మంచి నటుడుగా అలాగే మంచి డ్యాన్సర్ గా అందరిని ఆకట్టుకున్నారు. చిరంజీవి మొదటి విజయం ఖైది సినిమాతో తెలుగు ప్రజలకు హీరో అంటే ఇలా ఉండాలి అనే ఉహను కల్గించినాడు. అక్కడ నుంచి చిరంజీవి తెలుగు సినిమా పరిశ్రమకు మరియు కోటాను కోట్ల అభిమానులకు తన నటన మరియు డ్యాన్సులతో ఎంతగానే ప్రభావం...
    Read More
    • భోళా శంకర్ మూవీ ట్రైలర్
    • మిల్కి బ్యూటి సాంగ్
    • మిల్కి బ్యూటి సాంగ్ ప్రోమో
    • జమ్ జమ్ జజ్జనక సాంగ్
    • జామ్ జామ్ జజ్జినక సాంగ్ ప్రోమో
    • భోళా శంకర్ మూవీ టీజర్
    • 1
      మెగాస్టార్ అసలు పేరు శివశంకర వరప్రసాద్ కాగా తమ కుటుంబం అంతా ఎక్కువగా పూజించే ఆంజనేయ స్వామికి మరో పేరైన చిరంజీవి అనే పేరును తన తల్లి సూచనలు తన స్క్రీన్ నేముగా పెట్టుకున్నారు మెగాస్టార్.
    • 2
      అందరికీ మెగాస్టార్ చిరంజీవి బిరుదు మెగాస్టార్ అనే తెలుసు కానీ మెగాస్టార్ అనే బిరుదు పెట్టక ముందు ఆయనను సుప్రీం హీరో అని సంబోధించేవారు.
    • 3
      85 సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి అనే టైటిల్ వాడకుండా కేవలం చిరంజీవి అనే టైటిలే వాడారు. తర్వాత డేరింగ్ డాషింగ్ డైనమిక్ అనే టైటిల్స్ 11 సినిమాలకు వాడారు.
    • 4
      సుప్రీం హీరో అని 14 సినిమాలకు వాడారు. ఇక మెగాస్టార్ అని 34 సినిమాలుకు, నట కిషోర్ అని రెండు సినిమాలకు, సుప్రీం అనే రెండు సినిమాలకు,
    • 5
      రోరింగ్ లయన్ అని ఒక సినిమాకి సుప్రీం స్టార్ అనే ఒక సినిమాకి, మా ఘరానా చిరంజీవి అని ఒక సినిమాకి, నట విజేత అని ఒక సినిమాకి ఆయనను సంభోదించారు.
    • 6
      కెరీర్లో మంచి పీక్ పొజిషన్ లో ఉన్న సమయంలో మెగాస్టార్ చిరంజీవి మీద విష ప్రయోగం కూడా జరిగింది. అయితే ఈ విషయం అప్పట్లో బయటకు కూడా రాలేదు
    • 7
      మెగాస్టార్ ఇండియాలోని అత్యధిక భారీ రెమ్యునరేషన్ అందుకున్న హీరోగా రికార్డు సృష్టించారు ఆ రోజుల్లో ఒక్కో సినిమాకు కోటి పాతిక లక్షలు అందుకుని మరీ హీరోకి సాధ్యం కాని రికార్డు ఆయన సృష్టించారు. అప్పట్లో ఇండియన్ టాప్ హీరోగా ఉండే అమితాబ్ కు కేవలం కోటి రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చేవారు.
    • 8
      సౌత్ నుంచి ఆస్కార్ అవార్డులకు ఆహ్వానించబడిన మొట్టమొదటి హీరోగా కూడా మెగాస్టార్ చిరంజీవి నిలిచారు.
    • 9
      92లో విడుదలైన ఘరానా మొగుడు టాలీవుడ్ లో 10 కోట్లు కలెక్షన్లు సాధించిన మొట్టమొదటి టాలీవుడ్ సినిమాల నిలిచింది.
    • 10
      ఇంద్ర సినిమాతో 30 కోట్ల షేర్ వసూలు రాబట్టి అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా రికార్డు సంపాదించడమే కాక అత్యధిక కలెక్షన్లు సాధించిన హీరోగా కూడా నిలిచారు.
    • 11
      ఐదు ఇండస్ట్రీ హిట్లు సాధించిన ఏకైక టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి, ఇప్పటికీ ఈ రికార్డు ఏ హీరో కూడా బ్రేక్ చేయలేకపోయారు
    • 12
      ఒకప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంజయ్య మెగాస్టార్ చిరంజీవికి నట కిషోర్ అనే బిరుదు ఇచ్చారు.
    • 13
      టాలీవుడ్ లో 10 ఫిలింఫేర్ అవార్డులు అందుకున్న మొట్టమొదటి హీరో చిరంజీవి కాగా 4 నంది అవార్డులు కూడా ఆయన ఖాతాలో ఉన్నాయి.
    • 14

      మెగాస్టార్ చిరంజీవి ద రిటర్న్ ఆఫ్ ది థీఫ్ ఆఫ్ బాగ్దాద్ అనే ఒక హాలీవుడ్ సినిమాలో నటించాల్సి ఉంది కానీ కొన్ని అనుకోని కారణాలతో సినిమా నిలిచిపోయింది.
    చిరంజీవి వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X