X
హత్య

హత్య

Thriller | 21 Jul 2023 | U/A | 129 Mins
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

హత్య స్టోరీ

హత్య సినిమా థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విజయ్ ఆంటోనీ, రితిక సింగ్, మీనాక్షి చౌదరి, రాధికా శరత్ కుమార్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం బాలాజీ కుమార్ వహించారు. నిర్మాత గిరీష్ గోపాలకృష్ణన్ నిర్మించారు.  కథ హైదరాబాద్‌లో సింగర్, మోడల్‌గా రాణిస్తున్న లైలా (మీనాక్షి చౌదరీ)కి సతీష్ (సిద్దార్థ శంకర్) అనే బాయ్‌ఫ్రెండ్ ఉంటాడు. లైలా లైఫ్‌ జాలీగా గడిచిపోతున్న సమయంలో ఆమె అనుమానాస్పద పరిస్థితుల్లో తన ఇంట్లోనే హత్యకు గురవుతారు. మోడల్ లైలా హత్య సెన్సేషనల్‌గా మారడంతో ఆ కేసును దర్యాప్తు చేయడానికి పోలీస్ ఆఫీసర్ సంధ్య (రితికా సింగ్) రంగంలోకి దిగుతుంది. సంధ్య దర్యాప్తు సహకరించడానికి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వినాయక్ (విజయ్ ఆంటోని) రెడీ అవుతారు. మోడల్ లైలా హత్యకు కారణం ఏమిటి? లైలా హత్యకు వరంగల్‌లో జరిగిన భవానీ మర్డర్‌కు సంబంధం ఉందా? లైలా హత్య కేసులో మోడల్ కోఆర్డినేటర్ ఆదిత్య కౌశిక్ (మురళీ శర్మ)ను ఎందుకు అనుమానించారు? ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ అర్జున్ వాసుదేవ్ (అర్జున్ చిదంబరం)కు సంబంధం ఉందా? తనను పెంచిన మహిళ కుమారుడు బబ్లూ (కిషోర్ కుమార్)కు లైలా మర్డర్‌కు లింకు ఉందా? లైలా హత్య కేసు చిక్కు ముడిని సంధ్య, వినాయక్ ఎలా ఛేదించారు అనే ప్రశ్నలకు సమాధానమే హత్య సినిమా. 
Read More

హత్య కాస్ట్ & క్రూ

హత్య సిబ్బంది సమాచారం

దర్శకత్వం బాలాజీ కుమార్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం NA
నిర్మాత గిరీష్ గోపాలకృష్ణన్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

హత్య విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. కథ, కథనంలో వేగం, బలం లేకపోవడం వల్ల మ్యూజిక్, సినిమాటోగ్రఫి విభాగాలకు ఎక్కువగా శ్రమించాల్సి వచ్చింది. టెక్నికల్‌గా ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచే ప్రయత్నం కనిపించింది. ఎడిటింగ్ విభాగానికి ఇంకా చాలా పని ఉందనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వారికి, విజయ్ ఆంటోని ఫ్యాన్స్‌కు నచ్చే అవకాశం ఉంది.

హత్య ట్రైలర్

Video Thumbnail

హత్య సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

హత్య

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+