X
తెలుగు » సినిమాలు » ఇది నా లవ్‌స్టోరి
ఇది నా లవ్‌స్టోరి

ఇది నా లవ్‌స్టోరి

Romance | 16 Feb 2018 |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

ఇది నా లవ్‌స్టోరి స్టోరీ

ఇది నా లవ్‌స్టోరి సినిమా కన్నడంలో సూపర్ హిట్ అయిన ఓ చిత్రాన్ని "ఇది నా లవ్‌స్టోరి" అనే పేరుతో తెరకెక్కిస్తున్నారు...తెలుగు నేటివిటీకి తగ్గట్టు కథలో పలు మార్పులు చేసి రోమాంటిక్ కామిడి ఎంటర్టైనర్ రూపోందిస్తున్నారు. ఇందులో నటిస్తున్నవారు తరుణ్,  ఓవియ హెలెన్  తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రమేష్ గోపి వహిస్తుంచారు మరియు నిర్మాత ఎస్ వి ప్రకాష్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం శ్రీనాథ్ విజయ్ స్వరాలు అందించారు.  కథ అభిరామ్ (తరుణ్) యాడ్ ఫిలిం డైరెక్టర్. తన చెల్లెలు ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరిపే విషయంపై మాట్లాడానికి తన కాబోయే బావ చెల్లెలు శృతితో మాట్లాడానికి ఓ గ్రామానికి అభిరామ్ వెళ్తాడు. కానీ శృతికి బదులు అభినయ (ఒవియా హెలెన్)ను కలుసుకొంటాడు. తొలి చూపులోనే అభినయతో ప్రేమలో పడుతాడు. కొద్ది సమయంలోనే వారిద్దరూ ఒకరికొకరు దగ్గరవుతారు. తమ జీవితంలో జరిగిన ప్రేమ వైఫల్యాల (బ్రేకప్‌) గురించి అభిరామ్, అభినయ ఒకరికొకరు చెప్పుకొంటారు. అలా వారి మధ్య ప్రేమ బలపడుతుంది. అంతా సవ్యంగా జరుగుతుందనుకొంటుండగానే అభినయ ఫిర్యాదు చేయడంతో అభిరామ్‌ను పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఆ క్రమంలో అభినయ గురించి ఓ భయంకరమైన విషయం తెలుస్తుంది?. అభినయ గురించి తెలిసిన భయంకర వాస్తవం ఏమిటి? అభిరామ్‌పై అభినయ ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అభినయ ప్రేమను ఏ విధంగా అభిరామ్ పొందుతాడు. అభినయని పెళ్లి చేసుకోవడానికి అభిరామ్ ఏలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు అనే ప్రశ్నలకు సమాధానమే ఇది నా లవ్‌స్టోరి సినిమా.
Read More

ఇది నా లవ్‌స్టోరి కాస్ట్ & క్రూ

ఇది నా లవ్‌స్టోరి సిబ్బంది సమాచారం

దర్శకత్వం రమేష్ గోపి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం శ్రీనాథ్ విజయ్
నిర్మాత ఎస్ వి ప్రకాష్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఇది నా లవ్‌స్టోరి విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఇది నా లవ్ స్టోరిలోని మొదటి భాగం చాలా నిస్సారంగా సాగుతుంది. కథలో దమ్ము లేకపోవడం, డైలాగ్స్‌లో అతి సినిమాకు ప్రతికూలంగా కనిపిస్తాయి. ఫీల్‌గుడ్ కథను దర్శకుడు సరైన విధంగా చెప్పలేకపోవడమే ఈ సినిమాకు మైనస్ పాయింట్. సెకండాఫ్‌లో కథలో వేగం ఉండటం ఓ పాజిటివ్ పాయింట్ అని చెప్పవచ్చు. ప్రేమకథా చిత్రాలను ఆదరించే వారికి ఇది నా లవ్ స్టోరి నచ్చే అవకాశం ఉంది.

ఇది నా లవ్‌స్టోరి సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్
  • it will big break to kiccha sudeep. i dont miss this film and no bady miss this film.i love kiccha sudeep

×
2.5 /5 Your Rating

ఇది నా లవ్‌స్టోరి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+