X
తెలుగు » సినిమాలు » ఇష్టంగా
ఇష్టంగా

ఇష్టంగా

Romance | 28 Dec 2018 |
Telugu

2.7 /5 Users

2.5 /5 Filmibeat

ఇష్టంగా స్టోరీ

ఇష్టంగా సినిమా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అర్జున్ మహి, తనిష్క్ రాజన్, ప్రియదర్శి, దువ్వసి మోహన్, తాగుబోతు రమెష్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సంపత్ వి రుద్ర నిర్వహించారు మరియు నిర్మాత వెంకటేశ్వర్ రావ్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు యెలెందర్ మహావీర్ స్వరాలు సమకుర్చరు. కథ   అమెరికాలో డ్యాన్స్ అకాడమీ, ఐఫాలో ప్రదర్శన ఇవ్వాలనే కోరిక కలిగిన డ్యాన్సర్ కృష్ణ (అర్జున్ మహి). అమ్మాయిలతో జల్సాగా తిరుగుతూ జీవితాన్ని పరిపూర్ణంగా బతికే యువకుడు. అలాంటి లక్షణాలు ఉన్న కృష్ణకు సత్య (తనిష్క్ రాజన్) అనే జర్నలిస్టుతో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో ఒకరికొకరు మానసికంగా, శారీరకంగా దగ్గరవుతారు. ఈ క్రమంలో పెళ్లి చేసుకొందామని అడిగిన సత్య ప్రపోజల్‌ను కృష్ణ తిరస్కరిస్తాడు. పెళ్లి మీద తనకు నమ్మకం లేదని, సహజీవనమే ఇష్టమని చెబుతాడు. ఆ క్రమంలో వారి మధ్య లవ్ బ్రేక్ అవుతుంది. కృష్ణ, సత్య మధ్య విభేదాలు ఎంత వరకు వెళ్లాయి? కృష్ణ సహజీవనం ప్రపోజల్‌ను సత్య అంగీకరించిందా? సహజీవనంలో వారి మధ్య ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? సహజీవనంలో గర్భవతిగా మారిన సత్య పరిస్థితి ఏమైంది? కృష్ణ జీవితంలో ప్రియదర్శి, దువ్వాసి మోహన్ పాత్ర ఏమిటి? యూఎస్‌లో డ్యాన్స్ స్కూల్ పెట్టాలని, ఐఫాలో పెర్ఫార్మ్ చేయాలనే కోరిక నెరవేరిందా? లాంటి ప్రశ్నలకు సమాధానమే ఇష్టంగా సినిమా కథ.
Read More

ఇష్టంగా కాస్ట్ & క్రూ

ఇష్టంగా సిబ్బంది సమాచారం

దర్శకత్వం సంపత్ వి రుద్ర
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం యెలెందర్ మహావీర్
నిర్మాత వెంకటేశ్వర్ రావ్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఇష్టంగా విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఇష్టంగా సినిమా మాతృత్వపు విలువను, మహిళల త్యాగాలను చాటిచెప్పే చిత్రం. కాకపోతే యూత్‌ను టార్గెట్‌గా చేయడమే ప్రధానమైన దృష్టిపెట్టినట్టు కనిపిస్తుంది. ఈ జనరేషన్ టేస్ట్‌కు తగిన సినిమా అని చెప్పవచ్చు. మౌత్ పబ్లిసిటీ, ప్రమోషన్‌ను బట్టి సినిమా విజయం ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు.

ఇష్టంగా సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.7 /5 Your Rating

ఇష్టంగా

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+