2022 ఏడాది చరిత్ర లో నిలిచిపోయే సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి అని చెప్పవచ్చు. నెలకు 10 పేరున్న సినిమాలు రిలీజ్ అయితే అందులో ఒక్కటి హిట్ అవ్వడం కూడా గగనం అయిపోయింది. ఇక టాక్ నెగిటివ్ గా వస్తే ఫస్ట్ షోలకే జనాలు ఉండడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా డి జె టిల్లు, ఆర్ఆర్ఆర్, సర్కారు వారి పాట, మేజర్, కార్తికేయ 2, సీతా రామం, బింబిసారా వంటి సినిమాలతో ఈ ఏడాది ఫుల్ల్ జోష్ సినీ ప్రేక్షకులకు అందినట్లే. 2022 సంవత్సరం కి గాను బెస్ట్ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.