X
జాను

జాను

Romance | 07 Feb 2020 | U | 150 Mins
Telugu

2.8 /5 Users

3 /5 Filmibeat

జాను స్టోరీ

జాను  సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శర్వానంద్, సమంత, వెన్నెల కిషోర్, రఘు బాబు, శరణ్య ప్రదీప్  తదితరులు ఇతర ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ప్రేమ్ కుమార్ నిర్వహించారు మరియు నిర్మాతలు దిల్ రాజ్ నిర్మించారు. గోవింద్ వసంత సంగీతం అందించారు.  కథ రామచంద్రన్ (శర్వానంద్) చిన్నతనంలో జానకీదేవీ (సమంత)ని ప్రేమిస్తాడు. స్కూల్ ఏజ్‌లోనే ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడుతుంది. కొన్ని పరిస్థితుల వల్ల ఈ ఇద్దరు విడిపోతారు. మళ్లీ పదిహేనేళ్ల తరువాత ఏర్పాటు చేసే రీ యూనియన్ పార్టీలో కలుస్తారు. రామ చంద్రన్, జాను ఎందుకు విడిపోయారు? ప్రేమించిన అమ్మాయిని కలుసుకోవడానికి రామ చంద్రన్ ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? పదిహేనేళ్ల తరువాత రామచంద్రన్‌ను కలిసిన జాను రియాక్షన్ ఏంటి? చివరకు జాను, రామ చంద్రన్ కథ ఎలా ముగిసింది? అన్న ప్రశ్నలకు సమాధానమే జాను.
Read More

జాను కాస్ట్ & క్రూ

జాను సిబ్బంది సమాచారం

దర్శకత్వం ప్రేమ్ కుమార్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం గోవింద్ వసంత
నిర్మాత దిల్ రాజు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

జాను విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
స్వచ్చమైన ప్రేమకథలను ఆస్వాధించే వారికి జాను మంచి ఆప్షన్. రొటీన్ కమర్షియల్ తెలుగు చిత్రాలకు అలవాటుపడ్డ ప్రేక్షకులకు జాను ఓ చక్కటి జ్ఞాపకంగా మిగులుతుంది. అయితే ఇలాంటి చిత్రాలు బీ, సీ సెంటర్స్‌లో ఎంత వరకు ఆడతాయన్నది ప్రశ్నార్థకమే. కమర్షియల్ లెక్కల్లో చూసుకుంటే జాను ఏ రేంజ్ సక్సెస్‌ను అందుకుంటుందో చూడాలి.

జాను ట్రైలర్

Video Thumbnail

జాను సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.8 /5 Your Rating

జాను

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+