X
తెలుగు » సినిమాలు » కణ్మణి రాంబో ఖతీజా
కణ్మణి రాంబో ఖతీజా

కణ్మణి రాంబో ఖతీజా

Comedy | Drama | Romance | 28 Apr 2022 |
Telugu

2.7 /5 Users

2.5 /5 Filmibeat

కణ్మణి రాంబో ఖతీజా స్టోరీ

కణ్మణి రాంబో ఖతీజా సినిమా కామెడీ, డ్రామా, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విజయ్ సేతుపతి, నయనతార, సమంత, ఎస్ శ్రీశాంత్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం విగ్నేష్ శివ్ వహించారు. నిర్మాత అనిరుద్ రవిచందర్ నిర్మించారు.  కథ రాంబో (విజయ్ సేతుపతి) పుట్టుకతోనే దురదృష్టవంతుడు. ప్రతీ విషయంలోను నిరాశే ఎదురవుతుంటుంది. జీవితం నిస్పృహతతో కొనసాగుతున్న సమయంలో రాంబో లైఫ్‌లోకి కతీజా (సమంత), కన్మణి (నయనతార) ప్రవేశిస్తారు. ఇద్దరితోను రాంబో ప్రేమలో పడుతాడు. ఇద్దరూ కూడా ఒకరికంటే మరొకరు ఎక్కువగా ప్రేమిస్తారు. రాంబోతో కతీజా ప్రేమ వ్యవహారం ఎలా సాగింది? అలాగే కన్మణితో అఫైర్ వల్ల రాంబోలో ఆత్మవిశ్వాసం పెంచిందా? ఇద్దరితో ప్రేమ వల్ల ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి. అన్ని విషయాల్లో దురదృష్టం వెంటాడే రాంబోను కన్హణి, కతీజా ఎందుకు ప్రేమించారు? రాంబోను కతీజా పెళ్లి చేసుకొన్నదా? లేదా కన్మణిని రాంబో పెళ్లి చేసుకొన్నాడా? రాంబో జీవితానికి ఎలాంటి ముగింపు లభించింది? చివరికి రాంబో అదృష్ణ జాతకుడిగా మారారా? అనే ప్రశ్నలకు సమాధానమే కన్మణి రాంబో కతీజా సినిమా కథ.
Read More

కణ్మణి రాంబో ఖతీజా కాస్ట్ & క్రూ

కణ్మణి రాంబో ఖతీజా సిబ్బంది సమాచారం

దర్శకత్వం విఘ్నేష్‌ శివన్‌
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం అనిరుధ్ రవిచంద్రన్
నిర్మాత NA
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

కణ్మణి రాంబో ఖతీజా విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
లవ్, ఎమోషన్స్, ముక్కోణపు ప్రేమ కథ కోణంలో సాదాసీదాగా సాగే సినిమా కన్మణి రాంబో కతీజా. కథ, కథనాలపై ఎలాంటి కసరత్తు లేకుండా చేస్తే ఎలా ఉంటుందో అలానే ఈ సినిమా ఉంటుంది. మంచి ఎమోషనల్ సినిమాకు కావాల్సిన ముడిసరకు ఉన్నా.. పర్‌ఫెక్ట్ సినిమాగా మలచలేకపోయారనే ఫీలింగ్ చివరకు కలుగుతుంది. స్టార్ హీరో, హీరోయిన్లు ఉన్నారనే ఒక అంశమే సినిమాను చూసేలా చేయడానికి ప్రభావితం చేస్తుంది. మిగితా విషయాలు పెద్దగా సినిమాను చూసే విధంగా ప్రేరేపించవు. కాబట్టి వీకెండ్‌లో ఏమీ తోచకపోతే.. థియేటర్‌కు వెళ్లి మీ అనుభూతి ఎలా ఉంటుందో చెక్ చేసుకోవచ్చు.

కణ్మణి రాంబో ఖతీజా సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.7 /5 Your Rating

కణ్మణి రాంబో ఖతీజా

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+