X
తెలుగు » సినిమాలు » కొంచెం ఇష్ణం కొంచెం కష్ణం
కొంచెం ఇష్ణం కొంచెం కష్ణం

కొంచెం ఇష్ణం కొంచెం కష్ణం

Romance | 05 Feb 2009 | U/A |
Telugu

2.6 /5 Users

2 /5 Filmibeat

కొంచెం ఇష్ణం కొంచెం కష్ణం స్టోరీ

కొంచెం ఇష్ణం కొంచెం కష్ణం సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సిద్దార్ధ, తమన్నా , ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణ, నాజర్, బ్రహ్మానందం, వేణుమాధవ్, సుధ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ,దర్శకత్వం: కిషోర్ కుమార్ నిర్వహించారు మరియు నిర్మాతా నల్లమలుపు కిషోర్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీదర్శకుడు శంకర్ ఇషన్ లయ్ స్వరాలు సమకుర్చారు. కథ తల్లి, తండ్రులు విడివిడిగా ఉన్నా హ్యాపీగా ఉంటున్న కుర్రాడు సిద్దు(సిద్దార్ధ). అతని జీవితంలోకి తండ్రి చాటు బిడ్డ గీతా సుబ్రమణ్యం(తమన్నా) ప్రవేశిస్తుంది. ఎప్పటిలాగే మొదట ఎడమొహం పెడమొహంగా ఉన్నా...తర్వాత ఇద్దరూ ప్రేమలో పడతారు. ఆలస్యం ఎందుకని ఆమె ఇంటికెళ్ళి ప్రపోజల్ పెడతారు. అప్పుడామె తండ్రి (నాజర్)సిద్దుకి ఓ కండీషన్ పెడతాడు. ముందు విడిపోయిన మీ అమ్మా నాన్నను (రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్)ని కలుపు..అప్పుడు ఆలోచిస్తాను అంటాడు. ఎందుకంటే అటువంటి కుటుంబంలోని నా కూతర్ని ఎలా పంపుతాను అంటాడు. ఆ పరిస్ధితుల్లో సిద్దు ఏం డెషిషన్ తీసుకున్నాడు...చివరకి వాళ్ళ ప్రేమ కథ ఎలా సుఖాంతమైంది అన్నదే మిగతా కథ.
Read More

కొంచెం ఇష్ణం కొంచెం కష్ణం కాస్ట్ & క్రూ

కొంచెం ఇష్ణం కొంచెం కష్ణం సిబ్బంది సమాచారం

దర్శకత్వం కిశోర్‌కుమార్‌ పార్దసాని
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం శంకర్ మహదేవన్, ఎహ్‌సాన్‌ నూరాని, లయ్ మెండొన్స
నిర్మాత నల్లమలపు శ్రీనివాస్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

కొంచెం ఇష్ణం కొంచెం కష్ణం విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
బొమ్మలిల్లు ఎమోషన్స్ తో, నువ్వొస్తానంటే..నేనువద్దంటానా స్క్రీన్ ప్లేతో డాడీ..డాడీ(హరీష్,అక్కినేని)పాయింటుని డీల్ చేస్తూ వచ్చిన ఫార్ములా ఫీల్ గుడ్ చిత్రం ఇది. అయితే నమ్ముకున్న ఈ మూడింటిలో ఏదీ పూర్తిగా ఫాలోకాకుండా, అన్నిటి నుంచీ కొంచెం, కొంచెం(నచ్చినవి) తీసుకుని, కలుపుకుంటూ రావటంతో సంపూర్ణమైన చిత్రం చూస్తున్న ఫీల్ ఎక్కడా తేలేకపోయింది. అలాగే ఈ చిత్రాన్ని ఫస్టాఫ్ యూత్, సెకెండాఫ్ ప్యామిలీ అన్నట్లు విభజించటంతో ఏ వర్గాన్ని పూర్తి స్ధాయిలో తృప్తి పరచలేకపోయింది. ఇవన్నీ ఇలా ఉన్నా ఈ మాత్రం ఎంటర్టైన్ చేసే సినిమాలు కూడా లేకపోవటం ఈ సినిమాకు కలిసివచ్చే అంశం. మరో ప్రక్క సినిమా పూర్తి స్ధాయి క్లీన్ గా ఉండటం ఫ్యామిలీలును ఆకట్టుకుంటుంది.

కొంచెం ఇష్ణం కొంచెం కష్ణం సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.6 /5 Your Rating

కొంచెం ఇష్ణం కొంచెం కష్ణం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+