X
నాజర్

నాజర్

Actor
బయోగ్రఫీ:  నాజర్ ఒక సుప్రసిద్ధ భారతీయ నటుడు. విలక్షణ పాత్రలకు ఇతడు పెట్టింది పేరు. ఇతను మార్చి 5, 1958 లో తమిళనాడులోని చెంగల్పట్టు సమీపంలో ఉండే మేలేరిపాక్కం లో జన్మించాడు. ఆయన భార్య పేరు కమిలా నాజర్. వీరికి ముగ్గురు అబ్బాయిలు నూరుల్ హజన్, లుఫ్తీన్, అబి మెహ్తీ హసన్.అజయకుమార్ దర్శకత్వంలో వచ్చిన మాతృదేవోభవ సినిమాలో నటనకు నంది అవార్డు అందుకున్నాడు, మణిరత్నం బాంబే, శంకర్ జీన్స్, త్రివిక్రం శ్రీనివాస్ అతడు నటించిన చిత్రాలలో అద్వితీయంగా ప్రదర్శించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. చంటి సినిమాలో ఆయన నటనకు ఉత్తమ ప్రతినాయకుడిగా నంది పురస్కారం లభించింది.  ఆయనకు తెలుగులో యండమూరి వీరేంద్రనాథ్, అంపశయ్య నవీన్ రచనలంటే ఇష్టం. దూకుడు, సింహాద్రి, సై, రామ రామ కృష్ణ కృష్ణ తదితర సిమాలలో నటించారు.
మరింత చదవండి

నాజర్ సినిమాలు

సినిమా దర్శకత్వం విడుదల తారీఖు
తోట క్రిష్ణా 06 Dec 2024
కృష్ణ చైతన్య 08 Dec 2023
ల‌క్ష్మ‌ణ్ Nov 2023
నవీన్ 25 Nov 2023

నాజర్:

నాజర్

పేరు నాజర్
పుట్టిన రోజు 05 Mar 1958
వయసు 68
పుట్టిన స్థలం హైదిరాబాద్
ప్రస్తుతం నివాసం ఉంటున్న
మతం
పౌరసత్వం
ఎత్తు
జన్మ రాశి
అభిరుచి

నాజర్ ఆస్తి

ఆస్తి

నాజర్ ఫోటోలు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+