X
లడ్కి
Action | Thriller | 15 Jul 2022 | A | 133 Mins
Telugu

లడ్కి స్టోరీ

లడ్కి (అమ్మాయి) సినిమా మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో తెరకెక్కించారు. ఇందులో నటి పూజా భలేకర్‌ ప్రధాన పాత్రలో ఇంకా మియా మూకీ, అభిమన్యు సింగ్, రాజ్ పాల్ యాదవ్  తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రామ్ గోపాల్ వర్మ వహించారు. ఆర్ట్సీ మీడియా ప్రొడక్షన్స్, ఇండో చైనీస్‌ ప్రొడక్షన్స్‌ సంస్థలు కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం రవి శంకర్ అందించారు. 

కథ

పూజా (పూజా భలేకర్)‌కు బ్రూస్ లీ అంటే అమితమైన ఇష్టం. బ్రూస్‌ లీ స్పూర్తితో మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం సంపాదిస్తుంది. అయితే తనకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించిన గురువుకు సంబంధించిన ఇన్స్‌స్టిట్యూట్‌పై ల్యాండ్ మాఫియా కన్నుపడుతుంది. కోచింగ్ సెంటర్ లాండ్‌ను కబ్జా పెట్టేందుకు ప్రయత్నిస్తారు. ఓ దశలో తనకు ప్రాణకంటే ఇష్టమైన కోచ్‌ను ల్యాండ్ మాఫియా చంపేస్తారు. చిన్నతనంలో పూజాపై మనసుపై బలంగా ప్రభావం చూపిన చెడు సంఘటన ఏంటి? పూజా ఎందుకు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని అనుకొన్నది? ల్యాండ్ మాఫియా బెదిరింపులకు పూజా భయపడిందా? తన కోచ్ హత్య తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకొన్నది? పూజా చేరుకోవాలనే లక్ష్యాన్ని రీచ్ అయిందా అనే ప్రశ్నలకు సమాధానమే లడ్కీ (అమ్మాయి) సినిమా కథ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+