X
లడ్కి

లడ్కి

Action | Thriller | 15 Jul 2022 | A | 133 Mins
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

లడ్కి స్టోరీ

లడ్కి (అమ్మాయి) సినిమా మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో తెరకెక్కించారు. ఇందులో నటి పూజా భలేకర్‌ ప్రధాన పాత్రలో ఇంకా మియా మూకీ, అభిమన్యు సింగ్, రాజ్ పాల్ యాదవ్  తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రామ్ గోపాల్ వర్మ వహించారు. ఆర్ట్సీ మీడియా ప్రొడక్షన్స్, ఇండో చైనీస్‌ ప్రొడక్షన్స్‌ సంస్థలు కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం రవి శంకర్ అందించారు.  కథ పూజా (పూజా భలేకర్)‌కు బ్రూస్ లీ అంటే అమితమైన ఇష్టం. బ్రూస్‌ లీ స్పూర్తితో మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం సంపాదిస్తుంది. అయితే తనకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించిన గురువుకు సంబంధించిన ఇన్స్‌స్టిట్యూట్‌పై ల్యాండ్ మాఫియా కన్నుపడుతుంది. కోచింగ్ సెంటర్ లాండ్‌ను కబ్జా పెట్టేందుకు ప్రయత్నిస్తారు. ఓ దశలో తనకు ప్రాణకంటే ఇష్టమైన కోచ్‌ను ల్యాండ్ మాఫియా చంపేస్తారు. చిన్నతనంలో పూజాపై మనసుపై బలంగా ప్రభావం చూపిన చెడు సంఘటన ఏంటి? పూజా ఎందుకు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని అనుకొన్నది? ల్యాండ్ మాఫియా బెదిరింపులకు పూజా భయపడిందా? తన కోచ్ హత్య తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకొన్నది? పూజా చేరుకోవాలనే లక్ష్యాన్ని రీచ్ అయిందా అనే ప్రశ్నలకు సమాధానమే లడ్కీ (అమ్మాయి) సినిమా కథ.
Read More

లడ్కి కాస్ట్ & క్రూ

లడ్కి సిబ్బంది సమాచారం

దర్శకత్వం రామ్ గోపాల్ వర్మ
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం NA
నిర్మాత నరేష్ , శ్రీధర్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

లడ్కి విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
యాక్షన్, రొమాన్స్ అంశాలు కలబోసి రాంగోపాల్ వర్మ రూపొందించిన చిత్రం లడ్కీ. పాత కాలపు నాటి కథ, కథనాలు ఈ సినిమాకు ప్రతికూలంగా మారాయి. కాకపోతే పూజా భలేకర్ తెర మీద మార్షల్ ఆర్ట్స్ టాలెంట్‌తో బాగా ఆకట్టుకొన్నది. యాక్షన్ చిత్రాలను, అలాగే మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంగా వచ్చే సినిమాలను, ఆర్జీవి సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది.

లడ్కి ట్రైలర్

Video Thumbnail

లడ్కి సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

లడ్కి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+