X
నందిని నర్నింగ్ హామ్
Action | 21 Oct 2016 |
Telugu

నందిని నర్నింగ్ హామ్ స్టోరీ

నందిని నర్నింగ్ హామ్ సినిమా యాక్షన్ రోమాంటిక్ నవీన్ విజయ కృష్ణ, నిత్య నరేష్, శ్రావ్య, శకలక శంకర్, జయప్రకాష్, వెన్నెల కిశోర్, సప్తగిరి తదితరులు నటించరు. ఈ సినిమాకి దర్శకత్వం పివి గిరి నిర్వహించారు మరియు నిర్మాతలు రాధా కిశోర్, బిక్షమయ్య కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకులు అచ్చు రాజమణి, శేఖర్ చంద్ర కలిసి స్వరాలు సమకుర్చరు. 

కథ

వైజాగ్‌లో బ్యాంకులో రిక‌వ‌రీమెన్‌గా సేల్స్ విభాగంలో ప‌నిచేసే చందూ అనిపిలవబడే చంద్ర‌శేఖ‌ర్ (న‌వీన్ విజ‌య‌కృష్ణ‌) ఓ మ‌ధ్య త‌ర‌గ‌తి కుర్రాడు. ప‌క్క‌నే ఉన్న గ‌ర్ల్స్ హాస్ట‌ల్ నుంచి వ‌స్తున్న ఓ అమ్మాయి స్వీట్ వాయిస్ విని చూదకుందానే ఆ అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమె అమూల్య (శ్రావ్య‌) అని తెలుసుకుంటాడు.అయితే ఆ అమ్మాయి స్వభావం చందూకి పూర్తి వ్యతిరేకం బంధాలు అన్నిటిక‌న్నా గొప్ప‌వ‌న్న‌ది చందు న‌మ్మ‌కం. కానీ అమూల్య మాత్రం ప్రపంచం లో డబ్బుకన్నా ముఖ్యమైంది ఇంకేదీ లేన్న నమ్మకం లో ఉంటుంది. ఇలా ఈ రెండు నెగెటివ్ పోల్స్ ఆకర్శించబడి ఇద్ద‌రూ ఒక‌రినొక‌రు ప్రేమించ‌కుంటారు. కానీ ఓ రోజు అమూల్య తండ్రి ఫోన్ చేసి ఏడాదికి రూ.18ల‌క్ష‌లు సంపాదించే కుర్రాడి సంబంధం వ‌చ్చింద‌ని చెబుతాడు. మరి డబ్బే సర్వస్వం అని నమ్మిన అమూల్య అప్పుడేం చేస్తుంది??? ప్రేమించిన వాడిని కావాల‌నుకుందా? లేక తండ్రి మాట విని వెళ్లిందా? అనేది మిగతా కథా.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+