X
తెలుగు » సినిమాలు » నందిని నర్నింగ్ హామ్
నందిని నర్నింగ్ హామ్

నందిని నర్నింగ్ హామ్

Action | 21 Oct 2016 |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

నందిని నర్నింగ్ హామ్ స్టోరీ

నందిని నర్నింగ్ హామ్ సినిమా యాక్షన్ రోమాంటిక్ నవీన్ విజయ కృష్ణ, నిత్య నరేష్, శ్రావ్య, శకలక శంకర్, జయప్రకాష్, వెన్నెల కిశోర్, సప్తగిరి తదితరులు నటించరు. ఈ సినిమాకి దర్శకత్వం పివి గిరి నిర్వహించారు మరియు నిర్మాతలు రాధా కిశోర్, బిక్షమయ్య కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకులు అచ్చు రాజమణి, శేఖర్ చంద్ర కలిసి స్వరాలు సమకుర్చరు.  కథ వైజాగ్‌లో బ్యాంకులో రిక‌వ‌రీమెన్‌గా సేల్స్ విభాగంలో ప‌నిచేసే చందూ అనిపిలవబడే చంద్ర‌శేఖ‌ర్ (న‌వీన్ విజ‌య‌కృష్ణ‌) ఓ మ‌ధ్య త‌ర‌గ‌తి కుర్రాడు. ప‌క్క‌నే ఉన్న గ‌ర్ల్స్ హాస్ట‌ల్ నుంచి వ‌స్తున్న ఓ అమ్మాయి స్వీట్ వాయిస్ విని చూదకుందానే ఆ అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమె అమూల్య (శ్రావ్య‌) అని తెలుసుకుంటాడు.అయితే ఆ అమ్మాయి స్వభావం చందూకి పూర్తి వ్యతిరేకం బంధాలు అన్నిటిక‌న్నా గొప్ప‌వ‌న్న‌ది చందు న‌మ్మ‌కం. కానీ అమూల్య మాత్రం ప్రపంచం లో డబ్బుకన్నా ముఖ్యమైంది ఇంకేదీ లేన్న నమ్మకం లో ఉంటుంది. ఇలా ఈ రెండు నెగెటివ్ పోల్స్ ఆకర్శించబడి ఇద్ద‌రూ ఒక‌రినొక‌రు ప్రేమించ‌కుంటారు. కానీ ఓ రోజు అమూల్య తండ్రి ఫోన్ చేసి ఏడాదికి రూ.18ల‌క్ష‌లు సంపాదించే కుర్రాడి సంబంధం వ‌చ్చింద‌ని చెబుతాడు. మరి డబ్బే సర్వస్వం అని నమ్మిన అమూల్య అప్పుడేం చేస్తుంది??? ప్రేమించిన వాడిని కావాల‌నుకుందా? లేక తండ్రి మాట విని వెళ్లిందా? అనేది మిగతా కథా.
Read More

నందిని నర్నింగ్ హామ్ కాస్ట్ & క్రూ

నందిని నర్నింగ్ హామ్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం పివి గిరి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం అచ్చు రాజమణి, శేఖర్ చంద్ర
నిర్మాత రాధా కిశోర్, బిక్షమయ్య
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

నందిని నర్నింగ్ హామ్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
అయితే కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల మ‌రోవైపు నందిని న‌ర్సింగ్ హోమ్‌లో డాక్ట‌ర్‌గా మారతాడు. అక్క‌డ కొన్ని సంఘటనలు జరుగుతూంతాయి. ఆ విశయాల్లో ఇరుక్కున్న చందూకి నందిని ఎదురవుతుంది. ఈ అమ్మాయి ఎవరో కాదు నందిని న‌ర్సింగ్ హోమ్ అధినేత డాక్ట‌ర్ వెంక‌టేశ్వ‌ర్లు (జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి) కుమార్తె ఎదురవటం తో ఆగకుండా చందూ -ప్రేమలో పడిపోతుంది. ఇక ఆ త‌ర్వాత ఏమైంది అనేది ఆస‌క్తిక‌రం. చందు డాక్ట‌ర్ ఎలా అయ్యాడు? న‌ందిని న‌ర్సింగ్ హోమ్‌లో జ‌రిగిన మిస్ట‌రీలు ఏంటి? డాక్ట‌ర్ వెంక‌టేశ్వ‌ర్లు జాత‌కాల పిచ్చి ఎలాంటిది? చ‌ందు అమూల్య‌ను చేసుకున్నాడా? నందిని ప్రేమ ఏమైంది? ఆసుప‌త్రిలో నెల‌కు రూ.ల‌క్ష‌ను చెల్లించి రూమ్‌ను అద్దెకు తీసుకుని స‌ప్త‌గిరి పెట్టిన బిజినెస్ ఏంటి? ఇలా అన్ని ప్రశ్నలకూ సమాధానాలు నవ్వుల రూపం లోనే కనిపిస్తాయి...దర్శకుడు గిరి పాత కథనే కొత్తగా తెరకెక్కించే ప్రయత్నం చేసి సక్సెస్‌ సాధించాడు. సినిమా అంతా కూడా కామెడీతో ముంచేశాడు. సెకండాఫ్ లో కొంత ఎడిటింగ్ అవసరం అనిపిస్తుంది కొన్ని సీన్లు మరీ సాగదీసినట్టూ..., పరమ రొటీన్ గానూ అనిపిస్తాయి. అయితే కామెడీతో వాటిని కవర్ చేసేసారనే చెప్పుకోవచ్చు. మొత్తంగా చూస్తే ప్రమ రొటీన్ కథని వెనకా ముందూ చేసీ కామెడీ గుఒప్పించినట్టనిఒపించినా రెండుగంటలు హాయిగా నవ్వుకొని రావొచ్చు.. అంతకన్నా ఎక్కువ ఆశించతం మాత్రం అత్యాశే..

నందిని నర్నింగ్ హామ్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

నందిని నర్నింగ్ హామ్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+