X
తెలుగు » సినిమాలు » నారాయణ & కో
నారాయణ & కో

నారాయణ & కో

Comedy | Drama | 30 Jun 2023 | U/A | 136 Mins
Telugu

2.6 /5 Users

2.5 /5 Filmibeat

నారాయణ & కో స్టోరీ

నారాయణ & కో సినిమా కామెడీ, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సుధాకర్ కొమాకుల, ఆర్తి పొడి, దివి ప్రసాద్, ఆమని, పూజా కిరణ్‌, యామిని, జయ్‌కృష్ణ, సప్తగిరి, అలీరెజా, శివ, రాగిణి, అనంత్‌ ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. చిన పాపిశెట్టి దర్శకత్వం వహించారు. పాపిశెట్టి ఫిల్మ్ ప్రొడక్షన్స్, సుఖ మీడియా పతాకాలపై పాపిశెట్టి బ్రదర్స్‌ సహకారంతో సుధాకర్‌ ఈ మూవీని నిర్మించారు.  ఈ చిత్రానికి సురేశ్‌ బొబ్బిలి, డాక్టర్‌ జోస్యభట్ల, నాగవంశి సంగీతం అందిస్తున్నారు. కథ మొబైల్ ఫోన్‌ను గిఫ్టుగా అందుకొన్న హీరోయిన్ పాయిల్ రాజ్‌పుత్.. ఆ తర్వాత ఆమె లైఫ్‌పై ఎలా ప్రభావం చూపింది? ఆమె వద్ద నుంచి కార్పోరేటర్ కన్నె కామేశ్వర్ రావు (30 ఇయర్స్ పృథ్వీ) జీవితాన్ని ఎలా నాశనం చేసింది? అలీ, ఆస్రా ప్రేమకు ఎలా అడ్డంకిగా మారింది? వాచ్‌మెన్ నారాయణను నక్లీస్ నారాయణగా మార్చి ఎలా సెలబ్రిటిగా చేసింది? ట్రాన్స్‌జెండర్ (శ్రీనివాస్ రెడ్డి) జీవితాన్ని ఎలా మార్చింది. అలాగే పాకిస్థాన్‌లో ఉగ్రవాదుల చేతికి చేరిన మొబైల్ ఫోన్ వారి జీవితాన్ని ఎలా నాశనం చేసింది అనే ప్రశ్నలకు సమాధానమే మాయ పేటిక సినిమా.  ట్రైలర్  ట్రైలర్ ని కడుపుబ్బా నవ్వించే సన్నివేశాలతో నింపేసారు.బ్యాంక్ క్యాషియర్ నాన్న, చీరలను ఇష్టపడే అమ్మ, ఎదిగిన ఇద్దరు కొడుకులు కలిసి చేసిన అల్లరే ఈ సినిమా. ట్రైలర్ ని చాలా ఇంట్రెస్టింగ్ గా కట్ చేసారు. తల్లిదండ్రులుగా నటించిన ఆమని, దేవిశ్రీ ప్రసాద్ ల మధ్య కామెడీ సన్నివేశాలు కడుపుబ్బా నవ్వించేలా ఉన్నాయి. రిలీజ్  జూన్ 30వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయ్యింది. 
Read More

నారాయణ & కో కాస్ట్ & క్రూ

నారాయణ & కో సిబ్బంది సమాచారం

దర్శకత్వం చిన పాపిశెట్టి
సినిమాటోగ్రఫీ రాహుల్ శ్రీవాత్సవ్
సంపాదకుడు సృజన అడుసుమల్లి
సంగీతం నాగ వంశీ, సురేష్ బొబ్బిలి
నిర్మాత పాపిశెట్టి బ్రదర్స్‌, సుధాకర్ కోమకుల
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

నారాయణ & కో విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. మ్యూజిక్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. ఫస్టాఫ్‌లో రెండు పాటలు బాగున్నాయి. పూర్ణాచారి, కాసర్ల శ్యామ్ అందించిన పాటలు బాగున్నాయి. సెకండాఫ్‌లో రాజుల వేషాలతో వేసిన పాట బాగుంది. ఈ పాటకు సినిమాటోగ్రాఫర్ రాహుల్ శ్రీవాస్తవ వాడుకొన్న లైటింగ్ బాగుంది. ఈ సినిమాలోని సన్నివేశాల కోసం రాహుల్ శ్రీవాస్తవ ఉపయోగించిన కలర్ ప్యాటర్న్ సినిమాను రిచ్‌గా మార్చింది. ఫస్టాఫ్‌లో దాదాపు 10 నిమిషాలు, సెకండాఫ్‌ క్లైమాక్స్‌లో కొంత కత్తిరించాల్సిన అవసరం ఉంది.

నారాయణ & కో ట్రైలర్

Video Thumbnail

నారాయణ & కో సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.6 /5 Your Rating

నారాయణ & కో

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+