నారాయణ & కో సినిమా కామెడీ, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సుధాకర్ కొమాకుల, ఆర్తి పొడి, దివి ప్రసాద్, ఆమని, పూజా కిరణ్, యామిని, జయ్‌కృష్ణ, సప్తగిరి, అలీరెజా, శివ, రాగిణి, అనంత్ ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. చిన పాపిశెట్టి దర్శకత్వం వహించారు. పాపిశెట్టి ఫిల్మ్ ప్రొడక్షన్స్, సుఖ మీడియా పతాకాలపై పాపిశెట్టి బ్రదర్స్ సహకారంతో సుధాకర్ ఈ మూవీని నిర్మించారు. ఈ చిత్రానికి సురేశ్ బొబ్బిలి, డాక్టర్ జోస్యభట్ల, నాగవంశి సంగీతం అందిస్తున్నారు.
కథ
మొబైల్ ఫోన్‌ను గిఫ్టుగా అందుకొన్న హీరోయిన్ పాయిల్ రాజ్‌పుత్.. ఆ తర్వాత ఆమె లైఫ్‌పై ఎలా ప్రభావం చూపింది? ఆమె వద్ద నుంచి కార్పోరేటర్ కన్నె కామేశ్వర్ రావు (30 ఇయర్స్ పృథ్వీ) జీవితాన్ని ఎలా నాశనం చేసింది? అలీ, ఆస్రా ప్రేమకు ఎలా అడ్డంకిగా మారింది? వాచ్‌మెన్ నారాయణను నక్లీస్ నారాయణగా మార్చి ఎలా సెలబ్రిటిగా చేసింది? ట్రాన్స్‌జెండర్ (శ్రీనివాస్ రెడ్డి) జీవితాన్ని ఎలా మార్చింది. అలాగే పాకిస్థాన్‌లో ఉగ్రవాదుల చేతికి చేరిన మొబైల్ ఫోన్ వారి జీవితాన్ని ఎలా నాశనం చేసింది అనే ప్రశ్నలకు సమాధానమే మాయ పేటిక సినిమా.
ట్రైలర్
ట్రైలర్ ని కడుపుబ్బా నవ్వించే సన్నివేశాలతో నింపేసారు.బ్యాంక్ క్యాషియర్ నాన్న, చీరలను ఇష్టపడే అమ్మ, ఎదిగిన ఇద్దరు కొడుకులు కలిసి చేసిన అల్లరే ఈ సినిమా. ట్రైలర్ ని చాలా ఇంట్రెస్టింగ్ గా కట్ చేసారు. తల్లిదండ్రులుగా నటించిన ఆమని, దేవిశ్రీ ప్రసాద్ ల మధ్య కామెడీ సన్నివేశాలు కడుపుబ్బా నవ్వించేలా ఉన్నాయి.
రిలీజ్
జూన్ 30వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయ్యింది.