నాటకం (2018)(A)
Release date
28 Sep 2018
genre
నాటకం స్టోరి
నాటకం సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అశిశ్ గాంధీ, అశిమా నర్వల్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కల్యాణ్ జి గొనగ వహించారు మరియు నిర్మాత శ్రీ సాయి దీప్ చట్ల, రాధిక శ్రీనివాస్ కలిసి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం సాయి కీర్తిక్ అందించారు.
కథ
చింతలపూడి అనే గ్రామంలో బాల కోటేశ్వరరావు అలియాస్ కోటి తప్ప తాగుతూ అల్లరి చిల్లరిగా తిరుగుతుంటాడు. అదే గ్రామంలో డిగ్రీ చదువుకునే పార్వతిని తొలిచూపులోనే ప్రేమలో పెడుతాడు. కోటేశ్వరరావు అంటే పార్వతికి ఇష్టం కావడంతో వారిద్దరూ శృంగారం మునిగి తేలుతుంటారు. అదే సమయంలోనే ఆ ఊరిపై దాడి చేయడానికి దండుపాళ్యం లాంటి దొంగల ముఠా సిద్ధమవుతుంది. ఈ క్రమంలో పార్వతి గురించి భయంకరమైన నిజం తెలుస్తుంది. పీకల్లోతూ వ్యామోహంలో మునిగిన కోటికి పార్వతి గురించి తెలిసిన నిజం ఏమిటి? పార్వతి ఫ్లాష్ బ్యాక్ తెలుసుకొన్న కోటి ఎలా రియాక్ట్ అయ్యాడు? చింతలపూడిపై దాడి చేయడానికి వచ్చిన దొంగల ముఠాను ఎలా ఎదుర్కొన్నాడు. పార్వతి దూరమైన కోటి మిగితా జీవితం ఎలా ఉండబోయిందనే ప్రశ్నలకు తెర మీద సమాధానమే నాటకం సినిమా కథ.
**Note:Hey! Would you like to share the story of the movie నాటకం with us? Please send it to us ([email protected]).