X
నాటకం

నాటకం

Action | 28 Sep 2018 | A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

నాటకం స్టోరీ

నాటకం సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అశిశ్ గాంధీ, అశిమా నర్వల్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కల్యాణ్ జి గొనగ వహించారు మరియు నిర్మాత శ్రీ సాయి దీప్ చట్ల, రాధిక శ్రీనివాస్ కలిసి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం సాయి కీర్తిక్ అందించారు.  కథ చింతలపూడి అనే గ్రామంలో బాల కోటేశ్వరరావు అలియాస్ కోటి తప్ప తాగుతూ అల్లరి చిల్లరిగా తిరుగుతుంటాడు. అదే గ్రామంలో డిగ్రీ చదువుకునే పార్వతిని తొలిచూపులోనే ప్రేమలో పెడుతాడు. కోటేశ్వరరావు అంటే పార్వతికి ఇష్టం కావడంతో వారిద్దరూ శృంగారం మునిగి తేలుతుంటారు. అదే సమయంలోనే ఆ ఊరిపై దాడి చేయడానికి దండుపాళ్యం లాంటి దొంగల ముఠా సిద్ధమవుతుంది. ఈ క్రమంలో పార్వతి గురించి భయంకరమైన నిజం తెలుస్తుంది. పీకల్లోతూ వ్యామోహంలో మునిగిన కోటికి పార్వతి గురించి తెలిసిన నిజం ఏమిటి? పార్వతి ఫ్లాష్ బ్యాక్ తెలుసుకొన్న కోటి ఎలా రియాక్ట్ అయ్యాడు? చింతలపూడిపై దాడి చేయడానికి వచ్చిన దొంగల ముఠాను ఎలా ఎదుర్కొన్నాడు. పార్వతి దూరమైన కోటి మిగితా జీవితం ఎలా ఉండబోయిందనే ప్రశ్నలకు తెర మీద సమాధానమే నాటకం సినిమా కథ.
Read More

నాటకం కాస్ట్ & క్రూ

నాటకం సిబ్బంది సమాచారం

దర్శకత్వం కల్యాణ్ జి గొనగ
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం సాయి కార్తీక్
నిర్మాత శ్రీ సాయి దీప్ చట్ల, రాధిక శ్రీనివాస్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

నాటకం విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
అర్జున్ రెడ్డి, RX 100 చిత్రాల ప్రభావంతో నాటకం మరో రొమాంటిక్, సస్సెన్స్, థ్రిల్లర్ చిత్రంగా రూపొందింది. కథ, కథనాలు, బలమైన సన్నివేశాలు రాసుకోవడంలో వైఫల్యం కనిపిస్తుంది. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు నచ్చే అంశాలు బాగానే ఉన్నాయి. ప్రమోషన్ పరంగా దిగువ సెంటర్ల ప్రేక్షకులకు సినిమాను చేర్చగలిగితే కలెక్షన్లు రాబట్టే అవకాశం లేకపోలేదు.

నాటకం సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

నాటకం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+