X
తెలుగు » సినిమాలు » ఊహలు గుసగుసలాడే
ఊహలు గుసగుసలాడే

ఊహలు గుసగుసలాడే

Comedy | Romance | 20 Jun 2014 | U |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

ఊహలు గుసగుసలాడే స్టోరీ

ఊహలు గుసగుసలాడే సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాగ శౌర్య, రాశి ఖన్నా , రావూ రమేష్, సూర్య, పోసాని కృష్ణమురళి, ఫృధ్వీ, సి.వి.ఎల్.నరసింహారావు, ప్రగతి, హేమ, సత్యకృష్ణ, విద్యారావు, వెంకట్ ఐమాక్స్, హరీశ్, సతీష్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శ్రీనివాస్ అవసరాలు నిర్వహించారు మరియు నిర్మాత రజని కొర్రపాటి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు కల్యాని కోడూరి స్వరాలు సమకుర్చారు. కథ ఎన్. వెంకటేశ్వరరావు అలియాస్ వెంకి (నాగ శౌర్య)కి న్యూస్ రీడర్ కావాలనేది జీవితాశయం (అందుకో సెంటిమెంట్ ప్లాష్ బ్యాక్ ఉంటుందనుకోండి). తన లక్ష్యం కోసం ఓ ఛానెల్ లో పనిచేస్తున్న అతన్ని బాస్ ఉదయ్ భాస్కర్ (శ్రీనివాస్ అవసరాల) ఈ లక్ష్యం తెలుసుకుని,లైఫ్ ఇస్తానంటూ వాడేసుకుంటూంటాడు. అంతేకాక తనుపెళ్లి చూపుల్లో చూసిన అమ్మాయిని ఇంప్రెస్ చేయటానికి సలహాలు ఇచ్చి, పెళ్లి దాకా తీసుకువస్తే, న్యూస్ రీడర్ పోస్ట్ ఇస్తానని ఆశపెడతాడు. దాంతో బాస్ కి సాయపడదామని బయిలుదేరిన వెంకికి ఓ నిజం తెలుస్తుంది. అది...తను గతంలో ప్రేమించి,బ్రేక్ అప్ అయిన అమ్మాయి శిరీష (రాసి ఖన్నా) నే తన బాస్ ...ఇష్టపడుతున్నాడని....ఆ సమయంలో వెంకీ ఏం నిర్ణయం తీసుకున్నాడు. తన బాస్ కి సాయం చేసాడా...తను ప్రేమించుకున్న అమ్మాయిని దక్కించుకున్నాడా అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Read More

ఊహలు గుసగుసలాడే కాస్ట్ & క్రూ

ఊహలు గుసగుసలాడే సిబ్బంది సమాచారం

దర్శకత్వం శ్రీనివాస్ అవసరాల
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం కళ్యాణి మాలిక్
నిర్మాత సాయి కొర్రపాటి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఊహలు గుసగుసలాడే విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఏదైమైనా మల్టిప్రెక్స్ ని టార్గెట్ చేసినట్లున్న ఈ సినిమా ఆ వర్గాన్ని, అక్కడి యూత్ కి నచ్చే అవకాసం ఉంది. అలాగే 143 నిముషాల ఉన్న ఈ సినిమాకు ఓ ఇరవై నిముషాలు లెంగ్త్ తగ్గిస్తే బాగుంటుందనిపిస్తోంది. ముఖ్యంగా ఫస్టాఫ్ ని ట్రిమ్ చేస్తే మరింత టైట్ గా ఉండి, మరింత ఎక్కువ మందికి నచ్చే అవకాసం ఉంది.

ఊహలు గుసగుసలాడే సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ఊహలు గుసగుసలాడే

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+