
రాశీ ఖన్నా
Actress
Born : 30 Nov 1990
రాశి ఖన్నా ఒక భారతీయ సినీ నటి. ఈమె న్యూ డిల్లిలో జన్నించారు. తెలుగులో అవసరాల శ్రీనివాస్ తొలిసారిగా దర్శకత్వం వహించిన ఊహలు గుసగుసలాడే చిత్రంలో నాయకిగా నటించింది. డిగ్రీ చదువుకుని నటి, మొడల్ గా సినిపరిశ్రమకి పరిచయం అయినది. తెలుగులో మనం సినిమాతో...
ReadMore
Famous For
రాశి ఖన్నా ఒక భారతీయ సినీ నటి. ఈమె న్యూ డిల్లిలో జన్నించారు. తెలుగులో అవసరాల శ్రీనివాస్ తొలిసారిగా దర్శకత్వం వహించిన ఊహలు గుసగుసలాడే చిత్రంలో నాయకిగా నటించింది. డిగ్రీ చదువుకుని నటి, మొడల్ గా సినిపరిశ్రమకి పరిచయం అయినది. తెలుగులో మనం సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆతరువాత ఊహలు గుసగుసలాడే, జోరు, జిల్, బెంగాల్ టైగర్, శివం, సుప్రీం, హైపర్, జై లవ కుశ, రాజా ది గ్రేట్, టచ్ చేసి చూడు, తొలిప్రేమ, శ్రీనివాస కళ్యాణం తదితర సినిమాల్లో నటించారు.
Read More
-
న్యూ ఇయర్ స్పెషల్ విషెస్.. కళ్లతో కాల్చేస్తోన్న రాశీ ఖన్నా
-
పేరెంట్స్ సర్ ప్రైజ్.. రాశీ ఖన్నా బర్త్ డే పిక్స్ వైరల్
-
మరోసారి మంటపెట్టిన రాశీ ఖన్నా.. ఫోటో షూట్‌తో రచ్చ
-
స్కూల్లోనే మొదటి ఎఫైర్.. హార్ట్ బ్రేక్.. ఐఏఎస్ కావాలనుకున్న రాశిఖన్నా చివరకు అలా..
-
ఏదో ఒకనాడు ఆ రోజు వస్తుంది.. ప్రస్తుతానికైతే అదే నా జీవితం.. రాశీ ఖన్నా కామెంట్స్ వైరల్
-
రాశీ ఖన్నాకు కోలీవుడ్‌లో మరో ఆఫర్.. బాగానే బిజీ అవుతోంది!
రాశీ ఖన్నా వ్యాఖ్యలు