X
తెలుగు » సినిమాలు » పగ పగ పగ
పగ పగ పగ

పగ పగ పగ

Comedy | Thriller | 12 Sep 2022 | U/A |
Telugu

2.6 /5 Users

2.5 /5 Filmibeat

పగ పగ పగ స్టోరీ

పగ పగ పగ సినిమా కామెడీ, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో  అభిలాష్ సుంకర, దీపిక ఆరాధ్య, కోటి, బెనర్జీ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రవిశ్రీ దుర్గాప్రసాద్ వహించారు. నిర్మాత  సత్యనారాయణ సుంకర నిర్మించారు. సంగీతం కోటి-రోషన్ అందించారు.  కథ  బెజవాడలోని బెజ్జోనిపేటలో జగ్గు (కోటి), కృష్ణ (బెనర్జీ) కిరాయి హంతకులు. డబ్బు కోసం ప్రాణాలకు తెగించి హత్యలు చేస్తుంటారు. పోలీస్ హత్య చేసిన కేసులో కృష్ణను పోలీసులు అరెస్ట్ చేస్తారు. కృష్ణ అరెస్ట్ అయిన సమయంలో తన కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుతానని జగ్గు హామీ ఇస్తాడు. కానీ తన మాటను నిలుపుకోలేకపోతాడు. కృష్ణ జైలుకు వెళ్లిన సమయంలో జగ్గుకు సిరి (దీపిక ఆరాధ్య) అనే కూతురు పుడుతుంది. సిరి పెద్దయ్యాక కృష్ణ కుమారుడు అభి (అభిలాష్)తో ప్రేమలో పడుతుంది. అయితే తన కూతురుతో ప్రేమలో పడిన అభిని చంపేందుకు ప్లాన్ వేస్తాడు. కృష్ణకు ఇచ్చిన మాటను జగ్గు ఎందుకు నిలుపుకోలేకపోతాడు? జగ్గూ తన పేరును జగదీష్ ప్రసాద్‌గా ఎందుకు మార్చుకొన్నాడు? కన్నకూతురు ప్రేమపై జగ్గు ఎందుకు ద్వేషం పెంచుకొన్నాడు? అభిని హత్య చేయాలనే ప్లాన్ వర్కవుట్ అయిందా? అభిని చంపే డీల్‌ను జగ్గు ఎవరితో చేసుకొన్నాడు? చివరికి అభి, సిరి ఒక్కటయ్యారా? అనే ప్రశ్నలకు సమాధానమే పగ పగ పగ సినిమా కథ.
Read More

పగ పగ పగ కాస్ట్ & క్రూ

పగ పగ పగ సిబ్బంది సమాచారం

దర్శకత్వం రవి శ్రీ దుర్గాప్రసాద్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం కోఠి
నిర్మాత సత్యనారాయణ సుంకర
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

పగ పగ పగ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.6 /5 Your Rating

పగ పగ పగ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+