X
తెలుగు » సినిమాలు » ప్రేమ పిపాసి
ప్రేమ పిపాసి

ప్రేమ పిపాసి

Romance | 13 Mar 2020 | A | 142 Mins
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

ప్రేమ పిపాసి స్టోరీ

ప్రేమ పిపాసి సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో జీపీఎస్, క‌పిలాక్షి మ‌ల్హోత్రా, సోనాక్షివ‌ర్మ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మురళీరామస్వామి దర్శకత్వం వహించారు. స్‌ఎస్‌ ఆర్ట్ ప్రొడక్షన్స్, యుగ క్రియేషన్స్ బ్యానర్స్ పై రాహుల్ భాయ్ మీడియా మ‌రియు దుర్గశ్రీ ఫిల్మ్స్ సంయుక్తంగా పీఎస్ రామ‌కృష్ణ నిర్మాతగా ఈ మూవీని నిర్మిస్తున్నారు.  ఈ చిత్రానికి ఆర్ ఎస్ సంగీతం అందించారు. కథ  బావ (కపిలాక్షి మల్హోత్ర) కనిపించిన ప్రతీ అమ్మాయిని ట్రాప్‌లో పడేస్తాడు. ప్రేమ అంటూ అసలు పని కానిచ్చేస్తాడు. అవతల ఉన్న అమ్మాయిలు కూడా బావను తెగ వాడేస్తూ ఉంటారు. అయితే ఇలా జరుగుతూ ఉండగా.. బాలా (సోనాక్షి)ను చూసి ప్రేమించడం మొదలు పెడతాడు. అప్పటి వరకు కనిపించిన అమ్మాయిను ప్రేమ అంటూ ట్రాప్ చేసి అసలు విషయం జరిగాక వదిలేసే బావ.. బాలాను ఎందుకు ప్రేమిస్తాడు? బాలా ఎంతగా చీ కొట్టినా తన వెంటే ఎందుకు పడతాడు? బావ-బాలాకు ఉన్న గతం ఏంటి? అమ్మాయిలను బావ ఎందుకు ట్రాప్ చేస్తుంటాడు? ఈ కథలో సుమన్ పాత్ర ఏంటి? చివరకు ఏమైంది? లాంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానమే ప్రేమ పిపాసి.
Read More

ప్రేమ పిపాసి కాస్ట్ & క్రూ

ప్రేమ పిపాసి సిబ్బంది సమాచారం

దర్శకత్వం మురళీ రామస్వామి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం ఆర్ ఎస్
నిర్మాత పీఎస్ రామ‌కృష్ణ
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ప్రేమ పిపాసి విమర్శకుల సమీక్ష

telugu.filmibeat.com
ప్రేమ పిపాసి అనే సినిమా చూస్తున్నంత సేపు.. ఈ సినిమాకు ఈ టైటిల్ కరెక్ట్ కాదేమోనన్న అనుమానం ప్రేక్షకులకు కలగవచ్చు. అయితే బీ, సీ సెంటర్లలో ఈ చిత్రం వర్కౌట్ అయ్యేలానే కనిపిస్తోంది. మరి కమర్షియల్‌గా ఏ మాత్రం విజయం సాధిస్తుందో వేచి చూడాలి.

ప్రేమ పిపాసి సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ప్రేమ పిపాసి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+