twitter

    ప్రిన్స్ స్టోరి

    ప్రిన్స్ మూవీ కామెడీ, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో  శివకార్తికేయన్‏, ఉక్రెయిన్ బ్యూటీ మారియా,. సత్యరాజ్, ప్రేమ్ జీ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మించారు.

    కథ
    విశ్వనాథం (సత్యరాజ్) కుల మతాలు తేడా చూపకుండా అందరూ కలిసి మెలిసి ఉండాలి అనుకునే వ్యక్తి. ఇక స్కూల్ టీచర్ గా వర్క్ చేసే ఆయన కుమారుడు ఆనంద్ (శివకార్తికేయన్) తన స్కూల్ లోనే టీచర్ గా ఉన్న జెస్సిక (మరియా ర్యాబోషప్కా) అనే అమ్మాయిని లవ్ చేస్తాడు. అయితే ఇంగ్లండ్ కు చెందిన జెస్సిక తండ్రి మాత్రం ఇండియన్స్ ని ఏ మాత్రం ఇష్టపడడు. ఆయన మరోవైపు సత్యరాజ్ గ్రామానికి చెందిన వ్యక్తితో ఒక విషయంలో గోడవపడుతూ ఇండియన్స్ పై మరింత ద్వేషాన్ని పెంచుకుంటాడు. జెస్సిక కూడా ఆనంద్ ను లవ్ చేయడంతో ఆమె తండ్రి ఏ మాత్రం ఒప్పుకొడు. ఆనంద్ తో జెస్సిక ఎందుకు ప్రేమలో పడుతుంది? అలాగే జెస్సిక తండ్రి కూడా అసలు ఇండియన్స్ అంటేనే ఎందుకు ఇష్టపడడు?. జెస్సిక ఆనంద్ ప్రేమను మొదట ఒప్పుకున్న విశ్వనాథం (సత్యరాజ్) ఒక విషయం తెలుసుకున్న తరువాత మాత్రం ఒప్పుకొడు. ఒకవైపు జెస్సిక తండ్రి మరోవైపు ఆనంద్ తండ్రి ఇద్దరు కూడా వారి ప్రేమ విషయాన్ని అంగీకరీంచారు. అసలు రెండు వర్గాలకు ఉన్న ప్రాబ్లం ఏమిటి? ఇక శివకార్తికేయన్ ను వారి గ్రామం నుంచి వెలివేయడానికి కారణం ఏమిటి? అనేది ఈ సినిమాలోని అసలైన ట్విస్టులు.
    **Note:Hey! Would you like to share the story of the movie ప్రిన్స్ with us? Please send it to us ([email protected]).
    • DJ Tillu : Sidhu Jonnalagadda Exclusive Interview
    • DJ Tillu : No One Can Sing Like Ram Miryala - Sidhu Jonnalagadda
    • DJ Tillu Tips On Social Behavior | Sidhu Jonnalagadda | Neha Shetty
    • DJ Tillu Sequel ? /Sidhu Jonnalagadda Clarifies | Neha Shetty
    Go to : Prince Videos
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X