X
రాధే శ్యామ్
Romance | 11 Mar 2022 | U/A | 138 Mins
Telugu

రాధే శ్యామ్ స్టోరీ

రాధే శ్యామ్ రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ప్రభాస్పూజా హెగ్డే, సచిన్ కేడెకార్, భాగ్య శ్రీ, మురళి శర్మ, సాషా సషా చేత్రి, ప్రియదర్శి, సత్యన్, కునాల్ రాయ్ కపూర్  తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. నిర్మాతలు ప్రమోద్ ఉప్పలపాటి, వంశీ కృష్ణా రెడ్డి కలిసి నిర్మిస్తున్నారు. సంగీతం జస్టిన్‌ ప్రభాకరన్‌ అందించారు. 


రాధే శ్యామ్ అసలు కథ

1960ల నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఇందులో ఓ హాస్పిటల్‌లో పూజా హెగ్డే పని చేస్తున్నప్పుడు యాక్సిడెంట్‌లో గాయాల పాలైన విక్రమాదిత్యను అక్కడికి తీసుకొస్తారు. విక్రమాదిత్య అంటే ప్రభాస్ అన్నమాట. ఇందులో ప్రేరణ పాత్రలో పూజా.. విక్రమాదిత్యగా ప్రభాస్ నటిస్తున్నారు. ఆస్పత్రిలో ఆమె సేవలు.. మనసును చూసి పడిపోతాడు ప్రభాస్. అక్కడ్నుంచి తన ప్రేమను ప్రేరణ నుంచి ఎలా పొందాడు అనేది అసలు కథ. ప్రభాస్, పూజా హెగ్డే మధ్య వచ్చే సన్నివేశాలను చాలా అద్భుతంగా దర్శకుడు రాసుకున్నాడని తెలుస్తుంది.


మేకింగ్

యూరప్ లో ఎంతో అందమైన లొకేషన్స్, ఆ మంచులో చిత్ర యూనిట్ షూటింగ్ చేయడం.. మధ్యలో కరోనా వలన షూటింగ్ ఆగిపోవడం.. భారీ భారీ సెట్స్ ని ఇండియాలో వేసి మళ్లీ షూటింగ్ స్టార్ట్ చేయడం..  ఏదిఏమైనా ఎన్నో అడ్డంకులను, అవాంతరాలను దాటుకొని ఎట్టకేలకు ఈ సినిమా వెండితెరపై కనిపించబోతుంది.


విడుదల 

ఈ సినిమా మార్చి 11వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల అవుతోంది

ఏప్రిల్ 1 వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో విడుదలవుతోంది 


Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+