X
తెలుగు » సినిమాలు » రాధే శ్యామ్
రాధే శ్యామ్

రాధే శ్యామ్

Romance | 11 Mar 2022 | U/A | 138 Mins
Telugu

2.6 /5 Users

3 /5 Filmibeat

రాధే శ్యామ్ స్టోరీ

రాధే శ్యామ్ రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో  ప్రభాస్ ,  పూజా హెగ్డే , సచిన్ కేడెకార్, భాగ్య శ్రీ, మురళి శర్మ, సాషా సషా చేత్రి, ప్రియదర్శి, సత్యన్, కునాల్ రాయ్ కపూర్  తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. నిర్మాతలు ప్రమోద్ ఉప్పలపాటి, వంశీ కృష్ణా రెడ్డి కలిసి నిర్మిస్తున్నారు. సంగీతం జస్టిన్‌ ప్రభాకరన్‌ అందించారు.  రాధే శ్యామ్ ఫ్యాన్స్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి రాధే శ్యామ్ అసలు కథ 1960ల నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఇందులో ఓ హాస్పిటల్‌లో పూజా హెగ్డే పని చేస్తున్నప్పుడు యాక్సిడెంట్‌లో గాయాల పాలైన విక్రమాదిత్యను అక్కడికి తీసుకొస్తారు. విక్రమాదిత్య అంటే ప్రభాస్ అన్నమాట. ఇందులో ప్రేరణ పాత్రలో పూజా.. విక్రమాదిత్యగా ప్రభాస్ నటిస్తున్నారు. ఆస్పత్రిలో ఆమె సేవలు.. మనసును చూసి పడిపోతాడు ప్రభాస్. అక్కడ్నుంచి తన ప్రేమను ప్రేరణ నుంచి ఎలా పొందాడు అనేది అసలు కథ. ప్రభాస్, పూజా హెగ్డే మధ్య వచ్చే సన్నివేశాలను చాలా అద్భుతంగా దర్శకుడు రాసుకున్నాడని తెలుస్తుంది. రాధే శ్యామ్ మూవీ డైలాగ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి    మేకింగ్ యూరప్ లో ఎంతో అందమైన లొకేషన్స్, ఆ మంచులో చిత్ర యూనిట్ షూటింగ్ చేయడం.. మధ్యలో కరోనా వలన షూటింగ్ ఆగిపోవడం.. భారీ భారీ సెట్స్ ని ఇండియాలో వేసి మళ్లీ షూటింగ్ స్టార్ట్ చేయడం..  ఏదిఏమైనా ఎన్నో అడ్డంకులను, అవాంతరాలను దాటుకొని ఎట్టకేలకు ఈ సినిమా వెండితెరపై కనిపించబోతుంది. రాధే శ్యామ్ ఆన్ సీన్ ఫొటోస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి    విడుదల  ఈ సినిమా మార్చి 11వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల అవుతోంది ఏప్రిల్ 1 వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో విడుదలవుతోంది  రాధే శ్యామ్ మూవీ నటీనటులు- సాంకేతిక నిపుణుల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More

రాధే శ్యామ్ కాస్ట్ & క్రూ

రాధే శ్యామ్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం రాధా కృష్ణ కుమార్
సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస
సంపాదకుడు కోటగిరి వెంకటేశ్వర రావు
సంగీతం జస్టిన్‌ ప్రభాకరన్‌, తమన్ యస్
నిర్మాత ప్రమోద్ ఉప్పలపాటి, వంశీ కృష్ణా రెడ్డి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

రాధే శ్యామ్ విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
రెగ్యులర్ ప్రేమ కథా చిత్రాలకు భిన్నంగా భావోద్వేగంగా సాగే పోయెటిక్ లవ్ స్టోరి రాధే శ్యామ్. దర్శకుడు విజన్, స్క్రిప్ట్ వర్క్, ప్రభాస్, పూజా హెగ్డే ఫెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. కథ, కథనాలు స్లోగా సాగడం మైనస్‌గా కనిపిస్తాయి. క్లాస్, ఫ్యామిలీ, లవ్ స్టోరీలను ఆదరించే వారికి రాధే శ్యామ్ నచ్చుతుంది. మాస్ ఎలిమెంట్స్ లేకపోవడం వల్ల ప్రభాస్ ఫ్యాన్స్‌కు కొంత నిరాశ కలుగుతుంది. చివరగా రాధే శ్యామ్ సినిమా గురించి చెప్పాలంటే.. క్లీన్ అండ్ ఎమోషనల్ మూవీ అని చెప్పవచ్చు. ఫన్, ఎమోషన్స్, యాక్షన్ అంశాలతో సాగే ఈ సినిమా మంచి అనుభూతిని కలిగిస్తుంది. వీకెండ్‌ ఎంజాయ్ చేయడానికి పుష్కలంగా అవకాశం ఉన్న చిత్రమని చెప్పవచ్చు. రానున్న రోజుల్లో బాక్సాఫీస్ కలెక్షన్లపైనే సినిమా ఏం రేంజ్ హిట్ అనేది తెలుస్తుంది.

రాధే శ్యామ్ ట్రైలర్

Video Thumbnail

రాధే శ్యామ్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్
  • All the best to shankaralinga sugnalli

×
2.6 /5 Your Rating

రాధే శ్యామ్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+