X
క్రాక్

క్రాక్

Romance | 09 Jan 2021 | U/A |
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

క్రాక్ స్టోరీ

క్రాక్ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రవితేజ, శ్రుతీ హాసన్, వరలక్ష్మీ శరత్ కుమార్, సముద్రఖని తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం గోపిచంద్ మాలినేని వహించారు  మరియు నిర్మాత మధు బి నిర్మించారు. సంగీతం తమన్ అందించారు.  కథ  హీరోయిజాన్ని పండించాలంటే హీరో చేత ఖాకీ చొక్కాను తొడిగించాల్సిందే. అలాంటి హీరోయిజం ఉండి.. తలతిక్కలోడు క్రాక్ లాంటి వాడు పోతరాజు వీర శంకర్ (రవితేజ). ఎదుటి వాడి నుంచి బ్యాక్ గ్రౌండ్ అనే మాట వినిపిస్తే వీర శంకర్‌కు ఎక్కడో కాలిపోద్ది. అవతల ఉన్న వాడి అంతు చూసే వరకు వదలడు. అన్యాయాలను సహించని వీరశంకర్.. ముగ్గురి జీవితాల్లోకి వెళ్తాడు. టెర్రరిస్ట్ సలీమ్, కటారి కృష్ణ, కడప రెడ్డిల కథలను ముగిస్తాడు. మామిడిపండు, మేకు, యాభై రూపాయల నోటు అంటూ ట్రైలర్‌లో ఆసక్తి పెంచారు. ఆ మూడింటికి టెర్రరిస్ట్ సలీమ్, కటారి కృష్ణ, కడప రెడ్డిలకు ఉన్న సంబంధం ఏంటి? వీరశంకర్ చివరకు ఆ ముగ్గురిని ఏం చేశాడు? అసలు ఇందులో కటారి కృష్ణ పాత్ర ఏంటి? ఈ ఇద్దరి మధ్య వైరం ఎలా మొదలైంది? జయమ్మ (వరలక్ష్మీ శరత్ కుమార్) కథ ఏంటి? కళ్యాణి (శ్రుతీ హాసన్) విషయం ఏంటి? వంటి ఎన్నో రకాల ప్రశ్నలకు సమాధానమే క్రాక్.
Read More

క్రాక్ కాస్ట్ & క్రూ

క్రాక్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం గోపిచంద్ మలినేని
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం NA
నిర్మాత మధు బి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

క్రాక్ విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
మొత్తంగా ఈ సినిమా మాస్ ప్రేక్షకులకు ఐ ఫీస్ట్. క్రాక్ పుట్టించేలా రవితేజ మ్యాజిక్ చేసేశాడు. టాలీవుడ్‌లో రవితేజ తన క్రాక్ సినిమాతో సంక్రాంతి పండుగను ముందే తీసుకొచ్చాడు. గోపీచంద్ మలినేని రవితేజల హ్యాట్రిక్ పూర్తయింది.

క్రాక్ ట్రైలర్

Video Thumbnail

క్రాక్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

క్రాక్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+