X
హోమ్ » సెలెబ్స్ » శ్రుతిహసన్
శ్రుతిహసన్

శ్రుతిహసన్

Actress/Music Director
బయోగ్రఫీ:  శ్రుతి హాసన్ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటించారు. ఈమె ప్రముఖ నటుడైన కమల్ హాసన్ కూతురు. తల్లిదండ్రులు ఇద్దరు నటులు కావడంచేత నటనపె ఆసక్తి పెంచుకుంది. ఈమె 1986 జనవరి 28 చెన్నై, తమిళనాడులొ జన్మించారు.  శ్రుతి హాసన్ సినీ జీవితం మెదట పరాజయాలు పలకరించినప్పటికి త్రి, గబ్బర్ సింగ్ సినిమాలు మంచి నటిగా గుర్తింపునిచ్చాయి.పవన్ కళ్యాణ్ సరసన "గబ్బర్ సింగ్" సినిమాలో నటించింది. ఈ సినిమా భారీ విజయాన్ని సాధించడమే కాక విమర్శకుల మరియూ ప్రేక్షకుల దృష్టిలో శ్రుతి హాసన్ స్థాయిని పెంచింది. తనని నటిగా తెలుగు సినిమాల్లో నిలబెట్టింది.రవితేజ సరసన "బలుపు", జూనియర్ ఎన్.టి.ఆర్. సరసన "రామయ్యా వస్తావయ్యా" ఇలా పలు చిత్రాలలొ నటించింది. తెలుగు, తమిళ సినిమాలలో మంచి  నటిగా  పేరు సంపాదించుకుంది. నటిగానే కాకుండ గాయని గా కొన్ని సినిమా పాటలు పాడారు. 
మరింత చదవండి

శ్రుతిహసన్ సినిమాలు

శ్రుతిహసన్:

శ్రుతిహసన్

పేరు శ్రుతిహసన్
పుట్టిన రోజు 28 Jan 1986
వయసు 40
పుట్టిన స్థలం మద్రాస్, తమిళనాడు
ప్రస్తుతం నివాసం ఉంటున్న
మతం
పౌరసత్వం
ఎత్తు
జన్మ రాశి
అభిరుచి

శ్రుతిహసన్ ఆస్తి

ఆస్తి

శ్రుతిహసన్ ఇష్టమైనవి

Actor Ajay Devgn, Shah Rukh Khan
Actress Sridevi
Movies Sholay, Chaalbaaz
Color White
Food Pizza, Spaghetti Salad with olives and french fries

శ్రుతిహసన్ ప్రసిద్ధి

శ్రుతిహసన్ ఫోటోలు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+