X
తెలుగు » సినిమాలు » రుద్రుడు
రుద్రుడు

రుద్రుడు

Action | Drama | 14 Apr 2023 | U/A | 149 Mins
Telugu

2.5 /5 Users

1.5 /5 Filmibeat

రుద్రుడు స్టోరీ

రుద్రుడు సినిమా యాక్షన్, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రాఘవ లారెన్స్, ప్రియా భవాని శంకర్, నాసర్, పూర్ణిమ భాగ్యరాజ్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కతిరేసన్‌ వహించారు.  పిక్సెల్‌ స్టూడియోస్‌ పతాకంపై ఠాగూర్‌ మధు తెలుగులో ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నారు. సంగీతం జి వి ప్రకాష్ కుమార్ అందించారు.  రిలీజ్ డేట్  ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 14న విడుదల అయ్యింది.    కథ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రుద్ర (రాఘవ లారెన్స్)కు తల్లి అంటే పంచప్రాణాలు. అనన్య (ప్రియా భవానీ శంకర్)ను తొలి చూపులోనే ప్రేమించి పెళ్లి చేసుకొంటాడు. ఇతరులకు సాయం చేయబోయి కష్టాల్లో ఇరుక్కొన్న తండ్రి (నాజర్) గుండెపోటుతో మరణిస్తాడు. తల్లికి ఎలాంటి కష్టం రాకుండా చూపుకోవాలనే కోరికతో రుద్ర లండన్ వెళ్తాడు. అయితే తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే తల్లి హఠాత్తుగా మరణించడం, గర్బవతిగా ఉన్న అనన్య అదృశ్యం కావడంతో ఇండియాకు తిరిగి వస్తాడు. రుద్ర తల్లి ఎలాంటి పరిస్థితుల్లో ఎలా మరణించింది? కనిపించకుండా పోయిన భార్య ఆచూకీ లభించిందా? తల్లి మరణానికి కారణం ఏమిటి? భార్య కనిపించకుండా పోవడానికి కారణం ఎవరు? తన జీవితంలో దారుణమైన పరిస్థితులకు భూమి (శరత్ కుమార్) ఎలా కారణం అయ్యాడు? రుద్ర కుటుంబంపై భూమి ఎందుకు కన్నేశాడు? తన కుటుంబాన్ని దూరం చేసిన భూమిపై ఎలా ప్రతీకారం తీర్చుకొన్నాడు? సాధారణమైన వ్యక్తిగా ఉండే రుద్ర.. వీర రుద్రుడిగా ఎలా మారాడు అనే ప్రశ్నలకు సమాధానమే రుద్రుడు సినిమా
Read More

రుద్రుడు కాస్ట్ & క్రూ

రుద్రుడు సిబ్బంది సమాచారం

దర్శకత్వం కతిరేసన్‌
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం జి వి ప్రకాష్ కుమార్
నిర్మాత NA
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

రుద్రుడు విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
రాఘవ లారెన్స్ నటన, బాడీ లాంగ్వేజ్ విషయానికి వస్తే.. ఏదీ కొత్తగా ఉండదు. ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో చూసినట్టే రుద్రుడు సినిమాలో నటించాడు. చైల్డ్ సెంటిమెంట్, మదర్ సెంటిమెంట్‌తో కూడిన సన్నివేశాల్లో కొంత భావోద్వేగానికి గురి చేసే ప్రయత్నం చేశాడు. కథలో రక్తపాతాల మధ్య ప్రియా భవానీ శంకర్ చాలా ఫ్రెష్‌గా కనిపించింది. హ్లోమ్లీ క్యారెక్టర్‌తో ఉన్నంత సేపు మంచి ఫీల్ కలిగించింది. శరత్ కుమార్‌ను విలన్‌గా ఊహించుకోవడానికి చాలా కష్టమైంది. ఆయన విలనిజాన్ని జీర్ణించుకోవడానికి మరీ మరీ కష్టమైంది. ఇతర పాత్రల్లో నటించిన వారు తమ పాత్రల పరిధి మేరకు ఫర్యాలేదనిపించాడు.

రుద్రుడు సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

రుద్రుడు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+