X
తెలుగు » సినిమాలు » S5 నో ఎగ్జిట్‌
S5 నో ఎగ్జిట్‌

S5 నో ఎగ్జిట్‌

Horror | Thriller | 30 Dec 2022 | U/A | 110 Mins
Telugu

2.5 /5 Users

0 /5 Filmibeat

S5 నో ఎగ్జిట్‌ స్టోరీ

S5 నో ఎగ్జిట్‌ సినిమా హార్రర్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో తారకరత్న, ప్రిన్స్‌, సునీల్‌, అలీ, సాయికుమార్‌ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం భరత్ కొమ్మాలపాటి వహించారు. నిర్మాత ఆదూరి ప్రతాప్ రెడ్డి నిర్మించారు. సంగీతం మని శర్మ అందించారు.  కథ అధికార ప్రజాసేవ పార్టీ నాయకుడు, ఏపీ ముఖ్యమంత్రి (సాయికుమార్) రెండోసారి కూడా సీఎం కావాలని ప్లాన్ చేస్తుంటాడు. తన తనయుడు సుబ్బు (తారకరత్న) బర్త్ డే సెలబ్రేషన్స్‌ను హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్లే ట్రైన్‌లో S5 బోగీలో జరుపుకొనేలా ప్లాన్ చేస్తారు. తండ్రి ఏర్పాటు చేసిన S5 బోగీలో తన ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తుంటాడు. వైజాగ్ వెళ్లే క్రమంలో మధ్యలో సన్నీ (ప్రిన్స్) తన డ్యాన్స్ టీమ్తో అదే బోగీలో ఎక్కుతాడు. అయితే ఆ ప్రయాణంలో సుబు, సన్నీ గొడవలు పడుతుంటాడు. ఇక అదే బోగీలో ప్రయాణిస్తున్న వ్యక్తులు అనుమానాస్పద రీతిలో మాయం అవుతుంటారు. ఆ క్రమంలో S5 బోగికి మంటలు అంటుకొంటాయి. అయితే ఏదో జరుగుతుందని సుబ్బు, అతడి స్నేహితులు ట్రైన్ నుంచి దూకి ప్రాణాలు కాపాడుకొంటారు. S5 బోగీలో వ్యక్తుల అదృశ్యాల వెనుక హస్తం ఎవరిది? S5 బోగీలో దెయ్యం ఉందా? సీఎం తన కొడుకు పుట్టిన రోజు వేడుకలను హైద్రాబాద్ నుంచి వైజాగ్‌కు వెళ్లే ట్రైన్‌లో ఎందుకు ఏర్పాటు చేశారు? S5 బోగీలో సన్ని బ్యాచ్ ఎక్కడానికి కారణం ఏమిటి? S5 బోగీలో ఉన్న 3 వేల కోట్ల రూపాయలు ఏమయ్యాయి? S5 బోగీకి అంటుకొన్న మంటల్లో 3 వేల కోట్లు ఏమయ్యాయి? సీఎం రెండోసారి పదవి చేపట్టాలనే కోరిక తీరిందా? అనే ప్రశ్నలకు సమాధానమే S5 No Exit సినిమా కథ.
Read More

S5 నో ఎగ్జిట్‌ కాస్ట్ & క్రూ

S5 నో ఎగ్జిట్‌ సిబ్బంది సమాచారం

దర్శకత్వం భరత్ కొమ్మాలపాటి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం మణిశర్మ
నిర్మాత ఆదూరి ప్రతాప్ రెడ్డి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

S5 నో ఎగ్జిట్‌ విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
రాజకీయాలు, కామెడీ, యాక్షన్, సస్పెన్స్ అంశాలతో రూపొందిన S5 No Exit పక్కా పొలిటికల్ థ్రిల్లర్‌. చిన్న సినిమాల్లో మంచి ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో రూపొందింది. పొలిటికల్ థ్రిల్లర్స్ ఆదరించే వారికి ఈ సినిమా నచ్చుతుంది.

S5 నో ఎగ్జిట్‌ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

S5 నో ఎగ్జిట్‌

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+