X
సప్తగిరి ఎక్సెప్రెస్
Comedy | Romance | 23 Dec 2016 | U/A |
Telugu

సప్తగిరి ఎక్సెప్రెస్ స్టోరీ

సప్తగిరి ఎక్సెప్రెస్ సినిమా కామిడి రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సప్తగిరి, రోషిని ప్రకాష్, అలీ, పోసాని కృష్ణ మురళి, సయాజి షిండే, తులసి శివమణి, హేమ, శకలక శంకర్, అజయ్‌ ఘోష్‌, రాఘవ ఉదయ్, జాన్సి, మధు నందన్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం అరుణ్ పవర్ నిర్వహించారు మరియు నిర్మాత డా కె రవి కిరనే నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు బుల్గనిన్ స్వరాలు సమకుర్చరు. 

కథ

శివ ప్రసాద్ (శివ ప్రసాద్) ఓ నిజాయతీగల కానిస్టేబుల్ కొడుకు సప్తగిరి (సప్తగిరి)ని మాత్రం ఐఏఎస్ చేయాలనుకొంటాడు. కానీ సప్తగిరికి సినిమాలూ, నాటకాలంటే పిచ్చి. సినిమా నటుడవ్వాలని కలలు కంటుంటాడు. తన కాలనీకి కొత్తగా వచ్చిన పూర్ణిమ (రోషిణి ప్రకాష్) వెంట పడుతుంటాడు. అయితే ఓ ఎన్కౌంటర్లో శివప్రసాద్ ని దారుణంగా చంపేస్తారు. తండ్రి ఆశ‌యం కోసం త‌న‌కు ఇష్టం లేక‌పోయినా కానిస్టేబుల్‌గా మారాల్సివ‌స్తుంది. త‌న తండ్రి మ‌ర‌ణం వెనుక డిపార్ట్‌మెంట్‌లోని కొంత‌మంది (పోసాని, అజ‌య్‌ఘోష్‌) కుట్ర ఉంద‌ని తెలుసుకొని.. ప్ర‌తీకారం తీర్చుకోవాల‌నుకొంటాడు. తన తండ్రి మరణం వెనుక మనుషులున్నారన్న సంగతి తెలుసుకొన్న సప్తగిరి ఏం చేశాడు? ప్రతీకారం ఎలా తీర్చుకొన్నాడు? అనేదే 'సప్తగిరి ఎక్స్ప్రెస్' కథ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+