X
తెలుగు » సినిమాలు » స్నేహితుడు
స్నేహితుడు

స్నేహితుడు

Comedy | Romance | 26 Jan 2012 | U/A |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

స్నేహితుడు స్టోరీ

స్నేహితుడు తమిళ అనువాద సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విజయ్, జీవా, శ్రీరామ్, ఇలియానా, సత్యరాజ్ తదితరురు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శంకర్ నిర్వహించారు మరియు నిర్మాతలు రాజు ఈశ్వరన్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు హేరేశ్ జయరాజ్ స్వరాలు సమకుర్చారు కథ తెలిసిన కథనే మళ్లీ చెప్పుకుంటే వెంకట్(శ్రీరామ్), నిఖిల్(జీవా)ఇద్దరూ కలిసి తమ కాలేజీ మేట్, క్లోజ్ ప్రెండ్ అయిన పంచబట్ల సారంగ పాణి(విజయ్)కోసం వెతుకుతూ తమ గతాన్ని గుర్తు చేసుకుంటూంటారు. ఆ గతం వారు స్ట్రిక్ట్ ప్రిన్స్ పాల్ విరూపాక్ష సుందరం(సత్యరాజ్)నడిపే ఐడిల్ ఇంజినీరింగ్ కాలేజీలో చేరటం తో మొదలవుతుంది. అక్కడే వారికి పాణి పరిచయమవుతాడు. కొద్దిపాటి పరిచయంలోనే వారు ప్రాణ స్నేహితులు అవుతారు. పాణికి ఆక్కడ స్టూడెంట్స్ ఎదుర్కొనే ఒత్తిడి, విద్యా విధానం నచ్చుదు దాంతో మాటిమాటికీ తమ ప్రిన్స్ పాల్ తో విభేదిస్తూంటాడు. మరోప్రక్క తాము వైరస్ అని ముద్దుగా పిలుచుకునే ప్రిన్స్ పాల్ కూతురు(ఇలియానా)తో పాణి ప్రేమలో పడతాడు...అప్పుడు ఏం జరిగింది...తమ ప్రిన్స్ పాల్ లో మార్పు ఎలా తెచ్చాడు. చివరకు పాణి ఏమయ్యాడు అనేది మిగతా కథ.
Read More

స్నేహితుడు కాస్ట్ & క్రూ

స్నేహితుడు సిబ్బంది సమాచారం

దర్శకత్వం శంకర్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం హారీష్ జయరాజ్
నిర్మాత దిల్ రాజు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

స్నేహితుడు విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
తమిళ దర్శకుడు శంకర్ చిత్రాలకు తెలుగులో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. పెద్ద స్టార్ల సినిమాలతో పోటీ పడుతూ హంగామా చేస్తూ ఆ సినిమాలు ఓపినింగ్స్ రాబడుతుంటాయి. అయితే ఈసారి సీన్ రివర్స్ అయ్యింది. బాలీవుడ్ చిత్రం త్రీ ఇడియట్స్ రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం అస్సలు విడుదల అయ్యిన విషయం కూడా ఎవ్వరూ పట్టించుకున్నట్లు కనపడటం లేదు. దానికి కారణం ఇక్కడ కొద్దిగా కూడా మార్కెట్ లేని విజయ్ హీరో కావటమే కాక, ఈ సబ్జెక్ట్ నచ్చే అర్బన్ ఆడియన్స్ చాలా మంది ఇప్పటికే హిందీ వెర్షన్ ని చూసేయటం కావచ్చు. అప్పటికీ ధైర్యం చేస్తే ఒరిజనల్ కి ప్రేమ్ టు ఫ్రేమ్ కార్బన్ కాపీలా వచ్చిన ఈ చిత్రంలో పాటలు,ఆ ర్టిస్టులు తప్ప కొత్తగా చూడాల్సిందీ ఏమీలేదు.

స్నేహితుడు సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

స్నేహితుడు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+