X
హోమ్ » సెలెబ్స్ » సత్యరాజ్
సత్యరాజ్

సత్యరాజ్

Actor
బయోగ్రఫీ:  సత్యరాజ్ ఒక ప్రముఖ భారతీయ నటుడు. ఆయన అసలు పేరు రంగరాజ్ సుబ్బయ్య. సత్యరాజ్ 3 అక్టోబరు 1954న సుబ్బయ్యన్, నదంబాళ్ దంపతులకు కోయంబత్తుర్ లొ జన్మించాడు. ప్రధానంగా తమిళ సినిమాల్లో నటించాడు. ప్రతినాయక పాత్రలతో తన ప్రస్థానం ప్రారంభించి నాయకుడి పాత్రలు, సహాయకుడి పాత్రలు పోషించాడు. 200 కి పైగా సినిమాల్లో నటించాడు. ఇందులో తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ సినిమాలుచేశారు. తెలుగులో బాహుబలి, మిర్చి, శంఖం లాంటి సినిమాల్లో నటించాడు. తెలుగులొ లక్ష్మి పుత్రుడు, మిర్చి, తుంగభద్ర, నేను శైలజ, బ్రహ్మోత్సవం, హైపర్, బాహుబలి ది బిగినింగ్,  బాహుబలి ది కన్ క్లూజన్ వంటి చిత్రాలలో నటించాడు. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి చిత్రంలొని కట్టప్ప పాత్రకి ప్రపంచమంత అభిమానులను సంపాదించారు. 1979లొ మహేశ్వారిని వివాహంచేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. కుమార్తె దివ్య మరియు కుమారుడు సిబిరాజ్. ఇతడి కుమారుడు కూడ నటుడు. సిబిరాజ్ తమిళ చిత్రాలలో నటిస్తున్నాడు.
మరింత చదవండి

సత్యరాజ్ సినిమాలు

సినిమా దర్శకత్వం విడుదల తారీఖు
రాధా కృష్ణ కుమార్ 11 Mar 2022
as Actor
సత్య శివ 07 Jan 2022
పాండిరాజ్ 10 Mar 2022
మారుతి 01 Jul 2022

సత్యరాజ్:

సత్యరాజ్

పేరు సత్యరాజ్
పుట్టిన రోజు 03 Oct 1954
వయసు 72
పుట్టిన స్థలం తమిళనాడు
ప్రస్తుతం నివాసం ఉంటున్న
మతం
పౌరసత్వం
ఎత్తు
జన్మ రాశి
అభిరుచి

సత్యరాజ్ ఆస్తి

ఆస్తి

సత్యరాజ్ ప్రసిద్ధి

సత్యరాజ్ ఫోటోలు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+