X
తెలుగు » సినిమాలు » టెర్రర్
టెర్రర్

టెర్రర్

Action | Romance | 26 Feb 2016 | U/A |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

టెర్రర్ స్టోరీ

టెర్రర్ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శ్రీకాంత్, నికిత తుక్రల్, నాజర్, కోట శ్రీనివాస రావు, పృద్వి, రవి వర్మ, సుధా తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సతీష్ కశెట్టి నిర్వహించారు మరియు నిర్మాత శైక్ మస్తాన్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సాయి కార్తీక్ స్వరాలు సమకుర్చరు.   కథ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ విజయ్ (శ్రీకాంత్) కు సిటీలో బాంబ్ బ్లాస్ట్ లు జరగనున్నాయనే విషయం తెలుస్తుంది. దాన్ని ఆపటానికి బయిలు దేరిన అతనికి తన డిపార్టమెంట్ నుంచే అడ్డంకులు ఎదురౌతాయి. అంతేకాదు..బ్లాస్ట్ ప్లానింగ్ వెనక భారీగా పొలిటికల్ హస్తాలు ఉన్నాయని క్రమంగా అర్దమవుతుంది. పై నుంచి వచ్చే ప్రెజర్స్ ని తట్టుకుంటూ... అసలు ఎవరు దాడి చేయబోయే ముష్కరులు ఎవరు...వారు ఎక్కడ దాక్కుని ఉన్నారు...ఏ రోజు బ్లాస్టింగ్స్ జరగబోతున్నాయి...అనేవి ఎలా ఇన్విస్టిగేట్ చేసి తెలుసుకున్నాడు... వాటిని ఎలా ఆపాడు అనేది ఉత్కంఠ మిళితం చేసిన కథనంతో చెప్పిన కథ. ఈ చిత్రం లో కథ ఉందని అనటం కన్నా కథనం ఉందని చెప్పాలి.
Read More

టెర్రర్ కాస్ట్ & క్రూ

టెర్రర్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం సతీష్ కశెట్టి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం సాయి కార్తీక్
నిర్మాత శైక్ మస్తాన్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

టెర్రర్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ముఖ్యంగా ఇలాంటి సినిమాలకు స్క్రీన్ ప్లే ,మేకింగ్ ప్రధానంగా హైలెట్ గా ఉండాలి. ఈ విషయం గుర్తించిన దర్శకుడు ఆ విషయంపైనే దృష్టి పెట్టే ప్రయత్నం చేసారు. అక్కడక్కడా తడబడినా, ఫస్టాఫ్ లో కొంత, క్లైమాక్స్ సాగతీసినట్లు ఉన్నా...టోటల్ గా తను అనుకున్న కాన్సెప్టు నుంచి ప్రక్కకు వెళ్లకుండా... దర్శకుడు నిబద్దతతో, నిజాయితీతో తీసే ప్రయత్నం చేసారు. అందుకు ఆయన్ని అభినందించాలి.

టెర్రర్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

టెర్రర్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+