X
యమన్

యమన్

Action | Thriller | 24 Feb 2017 | U |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

యమన్ స్టోరీ

యమన్ సినిమా యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విజయ్ ఆంటోని, మియా జార్జ్, త్యాగరాజన్, సంగిలి మురుగన్, మరిముతు, చార్లే తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం జీవ శంకర్ నిర్వహించారు మరియు నిర్మాత మిర్యాల రవింద్రర్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు విజయ్ ఆంటోని స్వరాలు సమకుర్చరు.    కథ అశోక చక్రవర్తి ( విజయ్ ఆంటోని) ఓ మామూలు వ్యక్తి. క్యాన్సర్ వ్యాధిన పడిన తన బామ్మ చికిత్స కోసం మూడు లక్షల రూపాయాలు అవసరం ఏర్పడుతుంది. డబ్బు కోసం ఓ యాక్సిడెంట్ కేసును మీద వేసుకొని జైలు కెళ్తాడు. జైలులో అశోక్ చక్రవర్తి జీవితం అనూహ్య మలుపు తిరుగుతుంది. రెండు రాజకీయ వర్గాల మధ్య జరిగిన ఫ్యాక్షన్ గొడవల్లో ఇరుక్కుపోతాడు. తప్పనిసరి పరిస్థితుల్లో ఓ గ్రూపులో చేరుతాడు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే కరుణాకరన్ ( త్యాగరాజన్)కు చేరువ అవుతాడు. అలా ఫ్యాక్షన్ గ్రూప్‌లో అంచెలంచెలుగా ఎదిగి మంత్రి పాండుకు ప్రధాన ప్రత్యర్థిగా మారతాడు. తాను హత్య చేసిన దేవరకొండ గాంధీ (విజయ్ ఆంటోని) కుమారుడే అశోక్ చక్రవర్తి అని మంత్రి పాండు తెలుస్తుంది. దాంతో ఓ దశలో అశోక్ చక్రవర్తిని మంత్రి పాండు, మాజీ ఎమ్మెల్యే కరుణాకరన్ హత్య చేయాలని కుట్ర పన్నుతారు. వారి కుట్రలను ఎదురించి ఎన్నికల్లో ఎలా గెలుపొందాడు? దేవరకొండ గాంధీని పాండు ఎందుకు చంపాడు? గాంధీ కుట్రలకు అశోక్ చక్రవర్తి కుటుంబం ఎలా అన్యాయానికి గురైంది? రాజకీయ ప్రత్యర్థులపై అశోక్ ఎలా పగ తీర్చుకున్నాడు. చివరకు ఆయన మంత్రిగా ఎలా మారాడన్నది ఈ సినిమా కథ.  
Read More

యమన్ కాస్ట్ & క్రూ

యమన్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం జీవ శంకర్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం విజయ్ ఆంటోని
నిర్మాత మిర్యాల రవింద్రర్ రెడ్డి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

యమన్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
సినిమా మొదటి సన్నివేశం నుంచి చివరి సన్నివేశం వరకు పూర్తిగా రాజకీయ నేపథ్యం ఉంటుంది. చాలా సీరియస్‌గా సాగుతుంది. త్యాగరాజన్ తప్ప మిగితా పాత్రల్లో నటించిన వారెవరూ తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేకపోవడంతో సినిమాపై కొంత ఆసక్తి తగ్గుతుంది. ఎంటర్‌టైన్‌మెంట్ లేకుండా సినిమా మొత్తం చాలా సీరియస్‌గా సాగడం యమన్‌కు ఉన్న నెగిటివ్ పాయింట్లలో ఒకటి. పాటలు సందర్భోచితంగా ఉన్నప్పటికి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం, తెలుగు నేటివిటికి దగ్గరగా లేకపోవడం ప్రతికూల అంశాలు. ఈ చిత్రానికి మరో ప్రతికూలత ఏమిటంటే నిడివి. సెకండాఫ్‌లో నిడివి పెరిగిపోవడం ప్రేక్షకుడికి కొంత చిరాకు పుట్టించే విధంగా ఉంటుంది. వినోదభరిత చిత్రాలను, ఫ్యామిలీ కథ చిత్రాలను ఆదరించే ప్రేక్షకులకు అంతగా నచ్చకపోవచ్చు. విజయ్ ఆంటోని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. కెమెరా పనితీరు బాగున్నది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

యమన్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

యమన్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+