ట్రెండింగ్: అరియానా గ్లోరికి చేదు అనుభవం..వైరల్‌గా నందినీరాయ్ వీడియో క్లిప్లింగ్..పవన్ కోసం జనసేనలోకి కమెడియన్

కరోనావైరస్ పరిస్థితులు అదుపులోకి రావడంతో దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమలో ఉత్తేజం కనిపిస్తున్నది. పలు సినిమా షూటింగులు జోరందుకోవడం, అలాగే సినిమాల రిలీజ్‌లు కూడా భారీగా కనిపిస్తున్నాయి. అయితే ఇలాంటి జోష్ మధ్య సినిమాకు సంబంధించిన లోతైన విషయాలు, బుల్లితెరపై మ్యాజిక్ చేస్తున్న బిగ్‌బాస్, మీలో ఎవరు కోటీశ్వరులు లాంటి షోలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. వారం రోజులుగా మీడియాలో వైరల్‌గా అవుతున్న కథనాలు మీకోసం...

మార్ఫింగ్ ఫోటోలతో ఆరియానాకు వేధింపులు.. ఏకంగా అలాంటి ఫోటోలు.. వీడియో పోస్ట్ చేసి డిలీట్!

మార్ఫింగ్ ఫోటోలతో ఆరియానాకు వేధింపులు.. ఏకంగా అలాంటి ఫోటోలు.. వీడియో పోస్ట్ చేసి డిలీట్!

యూట్యూబ్ ఛానల్స్ కు ఇంటర్వ్యూ చేసే యాంకర్ అరియానా గ్లోరీ బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయమయి ఒక సెలబ్రిటీ అయిపోయింది. ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ కావడానికి రాంగోపాల్ వర్మతో ఆమె చేసిన ఇంటర్వ్యూ అసలు కారణం అని అంటూ ఉంటారు.. ఆ సంగతి అలా ఉంచితే ఈ భామ తాజాగా తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన వీడియో ఒకటి సంచలనంగా మారింది. దానిని ఆమె కొద్ది సేపటికే డిలీట్ కూడా చేసింది.ఆ వివరాల్లోకి వెళితే

దటీజ్ చిరంజీవి.. క్యానర్ బారిన అభిమానికి అండగా మెగాస్టార్

దటీజ్ చిరంజీవి.. క్యానర్ బారిన అభిమానికి అండగా మెగాస్టార్

 Master Chef లోకి అనసూయ భరద్వాజ్.. లీగల్ నోటీసులు పంపిన తమన్నా

Master Chef లోకి అనసూయ భరద్వాజ్.. లీగల్ నోటీసులు పంపిన తమన్నా

సినీ పరిశ్రమలో మిల్కీ బ్యూటీగా తన నటన, గ్లామర్‌తో ఆకట్టుకొంటున్న తమన్నా భాటియా సినిమాలు, వెబ్ సిరీస్‌తో జోష్‌ను కొనసాగిస్తున్నారు. ఇటీవల మ్యాస్ట్రో, సీటీమార్ లాంటి చిత్రాలతో విజయాలను సొంతం చేసుకొన్నారు. అయితే టెలివిజన్‌లో రియాలిటీ షోలతో ప్రేక్షకుల్లోకి వచ్చారు. తాజాగా ఆమె హోస్ట్‌గా ప్రారంభించిన మాస్టర్ ఛెఫ్ షో నుంచి తప్పుకోవడం తెలిసిందే. అయితే ఈ ప్రోగ్రాం విషయంలో తమన్నా కోర్టును ఆశ్రయించినట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఈ వివాదం వివరాల్లోకి వెళితే..

బ్రా కూడా లేకుండా షాకిచ్చిన నందినీ రాయ్: ఈ హాట్ వీడియో చూసి తట్టుకోగలరా?

బ్రా కూడా లేకుండా షాకిచ్చిన నందినీ రాయ్: ఈ హాట్ వీడియో చూసి తట్టుకోగలరా?

 ఫారెన్ పిల్లతో రెండో పెళ్లి.. ఓపెన్ అయిన మంచు మనోజ్.. ఆ బుజ్జి పిల్ల, తెల్ల పిల్ల అంటూ!

ఫారెన్ పిల్లతో రెండో పెళ్లి.. ఓపెన్ అయిన మంచు మనోజ్.. ఆ బుజ్జి పిల్ల, తెల్ల పిల్ల అంటూ!

 సమంతకు కలిసొచ్చిన డ్రగ్స్ కేసు.. చైతూ వల్ల మిస్సయిన బంపర్ ఆఫర్ మళ్ళీ చేతికి?

సమంతకు కలిసొచ్చిన డ్రగ్స్ కేసు.. చైతూ వల్ల మిస్సయిన బంపర్ ఆఫర్ మళ్ళీ చేతికి?

అక్కినేని నాగచైతన్య, సమంత విడాకులు ప్రకటన తర్వాత ప్రతి రోజు వారికి సంబంధించి ఏదో ఒక వార్త వెలుగులోకి వస్తూనే ఉంది. తన గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు అనే కారణంతో సమంత మూడు యూట్యూబ్ ఛానల్స్ మీద పరువు నష్టం దావా వేయగా అందులో కోర్టు సమంతకు ఊరటనిస్తూ ఆమెకు సంబంధించిన వివరాలు ఎలా పడితే అలా ప్రచురించకూడదు అంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పుడు సమంతకు మరో బంపర్ ఆఫర్ తగ్గినట్లుగా తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే

Samantha కూతుర్ని అలా పెంచండి.. పెళ్లి విషయంలో అలా చేస్తే .. సమంత షాకింగ్ పోస్ట్!

Samantha కూతుర్ని అలా పెంచండి.. పెళ్లి విషయంలో అలా చేస్తే .. సమంత షాకింగ్ పోస్ట్!

నాగ చైత‌న్య నుండి విడాకులు తీసుకున్న‌ప్ప‌టి నుండి స‌మంత ఎక్కువగా వార్త‌ల‌లో నిలుస్తూ వస్తోంది. ఆమె చేస్తున్న పోస్టులు అన్నీ కూడా తాను బాధ పడుతున్నట్లు ఉండడంతో ఎప్పటికప్పుడు ఆమె సోషల్ మీడియా వేదికగా హైలైట్ అవుతూ వస్తోంది. తాజాగా ఆమె చేసిన ఒక పోస్ట్ సంచలనంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

 Romantic నాన్న నుంచి దూరంగా పారిపోవాలని ఉంది.. ఆ ఇద్దరు నాకు దేవుళ్లు.. ఆకాశ్ పూరి ఎమోషనల్

Romantic నాన్న నుంచి దూరంగా పారిపోవాలని ఉంది.. ఆ ఇద్దరు నాకు దేవుళ్లు.. ఆకాశ్ పూరి ఎమోషనల్

Gully boy riyaz: పవన్ కోసం జనసేనలో చేరుతున్నా..అక్కడి నుంచి పోటీ అంటూ ప్రకటన!

Gully boy riyaz: పవన్ కోసం జనసేనలో చేరుతున్నా..అక్కడి నుంచి పోటీ అంటూ ప్రకటన!

Tamannaah వ‌ల్ల కోట్ల న‌ష్టం.. షాకయ్యామంటూ మాస్ట‌ర్ చెఫ్ నిర్వాహ‌కుల ఆగ్రహం

Tamannaah వ‌ల్ల కోట్ల న‌ష్టం.. షాకయ్యామంటూ మాస్ట‌ర్ చెఫ్ నిర్వాహ‌కుల ఆగ్రహం

సినిమాలకు తలదన్నే రీతిలో రెమ్యూనరేషన్ ఇవ్వడంతో పాటు బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యే అవకాశం ఉండడంతో ఎలాంటి టీవీ షోలు అవకాశం వచ్చినా వదలడం లేదు. అలాగే తమన్నా సైతం జెమినీ టీవీ కోసం మాస్టర్ చెఫ్ అనే ప్రోగ్రాం చేయగా ఆ షో నిర్వాహకులు మీద ఆమె కోర్టుకు వెళ్లి షాక్ ఇచ్చింది. తాజాగా ఈ వ్యవహారం మీద షో నిర్వాహకులు స్పందించారు. వివరాల్లోకి వెళితే.

Bigg Boss: ఐదో సీజన్ విన్నర్ అతడే.. టాప్ 5లో ఉండే కంటెస్టెంట్లు వాళ్లే.. ఈ లెక్కలు చూస్తే షాకే!

Bigg Boss: ఐదో సీజన్ విన్నర్ అతడే.. టాప్ 5లో ఉండే కంటెస్టెంట్లు వాళ్లే.. ఈ లెక్కలు చూస్తే షాకే!

తెలుగు బుల్లితెరపై సూపర్ హిట్ షోగా మారిపోయింది. గతంలో ఎన్నడూ చూడని కాన్సెప్టే అయినా ఇక్కడి ప్రేక్షకులు దీనికి ఊహించని రీతిలో స్పందన అందించారు. ఫలితంగా ఇది దేశంలోనే నెంబర్ వన్ షోగా ఎదిగిపోయింది. ఇక, ఇప్పుడు ప్రసారం అవుతోన్న ఐదో సీజన్‌కు సైతం భారీ రెస్పాన్స్ దక్కుతోంది. ఇక, ఇందులో స్పెషల్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక సింగ్.. సీజన్ విన్నర్.. టాప్ 5 కంటెస్టెంట్ల గురించి అంచనా వేసింది. ఇంతకీ ఏం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

Recommended Video

Manchi Rojulochaie చిన్న సినిమానే.. కానీ కంటెంట్ లో పెద్ద సినిమా..!!
RGV అసెంబ్లీలు కూడా సర్కస్ కంపెనీలే.. వాళ్లు కూడా జోకర్లే.. వైఎస్ జగన్‌ అంటూ రాంగోపాల్ వర్మ సెటైర్లు

RGV అసెంబ్లీలు కూడా సర్కస్ కంపెనీలే.. వాళ్లు కూడా జోకర్లే.. వైఎస్ జగన్‌ అంటూ రాంగోపాల్ వర్మ సెటైర్లు

మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా)కు జరిగిన ఎన్నికల్లో చోటు చేసుకొన్న సంఘటనలపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఘాటుగా స్పందించారు. తెలుగు సినిమా రంగం పెద్ద సర్కస్‌లా అనిపించింది. చాలా మంది జోకర్లుగా కనిపించారు అంటూ తాను చేసిన వ్యాఖ్యలను తాజాగా టెలివిజన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమర్ధించుకొన్నారు. కేవలం సినిమా రంగమే కాదు.. అసెంబ్లీలు కూడా సర్సస్ మాదిరిగానే కనిపిస్తున్నాయి. ఆ సమావేశాలను కూడా ఎవరూ చూడటం లేదు అంటూ వర్మ మాట్లాడుతూ..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X