For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: పెళ్లైన 16 రోజులకే అక్కడ యాసిడ్ పోస్తానన్నాడు.. తప్పు చేస్తే ఇండస్ట్రీ వదిలేస్తా.. బతికే ఉన్నా..

  |

  టాలీవుడ్‌తోపాటు ఇండియన్ సినిమా పరిశ్రమలో ఇటీవల సంఘటనలు మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. హీరోలు, హీరోయిన్లు చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. గత వారం రోజులుగా మీడియాలో హల్‌చల్ చేస్తున్న సంఘటనలు, కామెంట్లు ట్రెండింగ్గా మారాయి. గత కొద్ది రోజులుగా ట్రెండ్ అవుతున్న స్టోరీలు మీ కోసం..

  వెన్నుపోటు పొడిచారు

  వెన్నుపోటు పొడిచారు


  Bigg Boss Telugu 6: డబ్బులు ఇచ్చినా వెన్నుపోటు పొడిచారు.. బోరుమని ఏడ్చిన గీతూ రాయల్
  బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ మొదట కొంత నీరసంగా కొనసాగినప్పటికీ ఆ తర్వాత మెల్లమెల్లగా ట్రాక్ లోకి వచ్చినట్లు అనిపించింది. అయితే మళ్లీ కొందరు అతి తెలివి ఉపయోగించే బిగ్ బాస్ హౌస్ లో చిరాకు తెప్పించారు. దీంతో అసలు ఈసారి సీజన్ ఏమీ బాగోలేదు అని, కంటెస్టెంట్స్ పూర్తిస్థాయిలో ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం లేదు అనే కామెంట్స్ కూడా చాలానే వచ్చాయి. అయితే బిగ్ బాస్ ఊహించిన విధంగా ఎలిమినేషన్స్ ను కంటిన్యూ చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక గీతూ రాయల్ కూడా వెళ్లిపోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇక ఆమె బయటకు వచ్చిన తర్వాత మొదటిసారి తన యూట్యూబ్ ఛానల్ లో బోరుమని ఏడ్చి కొందరు తనను వెన్నుపోటు పొడిచారని చెప్పుకొచ్చింది..

  ఆ వివరాలలోకి వెళితే..

   హద్దు లేకుండా బెడ్ పై అషు రెడ్డి..

  హద్దు లేకుండా బెడ్ పై అషు రెడ్డి..


  హద్దు లేకుండా బెడ్ పై అషు రెడ్డి.. అందుకు డబ్బు ఆఫర్ చేసిన నెటిజన్, మనిషికింతా అంటూ
  జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న అషు రెడ్డి. సోషల్ మీడియాలో అషు రెడ్డి చేసే హాట్ అండ్ బోల్డ్ షో అంతా ఇంతా కాదు. తన అందాలను ఆరబోస్తూ యూత్ కు మతిపోగొడుతోంది. అయితే ఆమె అందాల ఆరబోతకు ఒక నెటిజన్ కౌంటర్ ఇచ్చాడు. తనకు జరిగిన అవమానాన్ని వెల్లడిస్తూ..

   Kantara హీరో రిషబ్ శెట్టి కష్టాలు.. డబ్బుల్లేక ఒకప్పుడు అలాంటి పనులు..

  Kantara హీరో రిషబ్ శెట్టి కష్టాలు.. డబ్బుల్లేక ఒకప్పుడు అలాంటి పనులు..

  ఏదైనా సాధించాలి అనే సంకల్పం బలంగా ఉంటే.. చేసే పనిలో నిజాయితీ ఉంటే తప్పకుండా గమ్యాలకు చేరుకుంటారు అని చాలామంది నిరూపించారు. ఇక సినిమా ప్రపంచంలో అలాంటి దర్శకులు నటులు చాలామంది ఉంటారు. రీసెంట్ గా కాంతార సినిమాతో భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్న రిషబ్ శెట్టి కూడా చాలా కష్టపడి సినిమా ప్రపంచంలో సక్సెస్ అయ్యాడు. ఇటీవల ఇంటర్వ్యూలో అతను సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు పడిన కష్టాల గురించి కూడా తెలియజేశాడు. ఆ వివరాలలోకి వెళితే..

   నోయల్‌పై ఎస్తర్ సంచలన వ్యాఖ్యలు: పెళ్లైన 16 రోజులకే అలా.. అక్కడ యాసిడ్ పోస్తానన్నాడు అంటూ!

  నోయల్‌పై ఎస్తర్ సంచలన వ్యాఖ్యలు: పెళ్లైన 16 రోజులకే అలా.. అక్కడ యాసిడ్ పోస్తానన్నాడు అంటూ!

  టాలీవుడ్‌లో ఎంతో మంది ప్రముఖులు ప్రేమ వివాహాలు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వారిలో కొందరు మాత్రమే కలిసి జీవిస్తుండగా.. చాలా మంది పెళ్లైన కొన్నేళ్లకే విడాకులు తీసుకున్నారు. అలాంటి వారిలో సింగర్ కమ్ యాక్టర్ నోయల్ సీన్ - హీరోయిన్ ఎస్తర్ జంట ఒకటి. పెళ్లైన ఆరు నెలలకే విడిపోయిన ఈ జోడీ.. తమ విడాకులకు కారణం ఏంటి అనేది మాత్రం రివీల్ చేయలేదు. దీంతో ఇదో హాట్ టాపిక్ అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎస్తర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో నోయల్‌ క్యారెక్టర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ సంగతులు మీకోసం!

   తప్పు చేస్తే ఇండస్ట్రీ వదిలేస్తా.. కళ్లు మూసి కాపురం చేయాలా? అర్జున్‌కు విశ్వక్ సేన్ ఘాటైన కౌంటర్

  తప్పు చేస్తే ఇండస్ట్రీ వదిలేస్తా.. కళ్లు మూసి కాపురం చేయాలా? అర్జున్‌కు విశ్వక్ సేన్ ఘాటైన కౌంటర్


  తన సినిమా షూటింగ్‌కు రాకుండా ఇబ్బంది పెట్టారనే ఆరోపణలతో యువ హీరో విశ్వక్ సేన్‌పై సీనియర్ నటుడు, యాక్షన్ కింగ్ అర్జున్ తీవ్ర వ్యాఖ్యలు చేయడం మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. విశ్వక్ సేన్ ప్రవర్తనపై ప్రెస్ మీట్ పెట్టి ఘాటుగా స్పందించారు. అయితే అర్జున్ చేసిన వ్యాఖ్యలపై విశ్వక్ సేన్ స్పందించారు. రాజయోగం సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌లో అర్జున్ వ్యాఖ్యలపై విశ్వక్ సేన్ ఎలా రియాక్ట్ అయ్యారంటే?

   బికినీ సీన్ కోసం అలాంటి కసరత్తులు.. బెల్లీ డ్యాన్స్‌లో ఫర్‌ఫెక్ట్.. నచ్చింది గర్ల్‌ఫ్రెండూ హీరోయిన్ (ఇంటర్వ్యూ)

  బికినీ సీన్ కోసం అలాంటి కసరత్తులు.. బెల్లీ డ్యాన్స్‌లో ఫర్‌ఫెక్ట్.. నచ్చింది గర్ల్‌ఫ్రెండూ హీరోయిన్ (ఇంటర్వ్యూ)

  నా పేరు జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్. నేను ముంబై నుంచి వచ్చాను. నేను గతంలో నేను నాలుగు సినిమాలు చేశాను. #boys నాకు మొదటి సినిమా. దయానంద్ దర్శకుడు. ఆ సినిమాకు పనిచేసిన సినిమాటోగ్రాఫర్ చెప్పడంతో నాకు నచ్చింది గర్లఫ్రెండూ సినిమా ఆఫర్ వచ్చింది. ఈ సినిమా నా కెరీర్‌లో తొలి రిలీజ్. నేను ఎంఏ చదివాను. ఆ తర్వాత జర్నలిజం చేశాను. భరతనాట్యం, బెల్లీ డ్యాన్స్ నేర్చుకొన్నాను. తమన్నా, కృతి శెట్టి ఫీచర్స్​‍ నాలో ఉంటాయని చెప్పడం ఆనందంగా ఉంది అని జెన్నీఫర్ ఇమ్మాన్యుయేల్ తెలిపారు. ఇంకా నచ్చింది గర్ల్‌ఫ్రెండూ సినిమా వివరాలను వెల్లడిస్తూ..

   మళ్లీ బికినీలో నిహారిక ఓవర్ డోస్ హాట్ షో: ఎద అందాలు కూడా కనిపించేలా!

  మళ్లీ బికినీలో నిహారిక ఓవర్ డోస్ హాట్ షో: ఎద అందాలు కూడా కనిపించేలా!

  టాలీవుడ్‌లోకి ఎంతో మంది స్టార్ల వారసులు ఎంట్రీ ఇచ్చారు. అలా వచ్చిన వారిలో కొందరు మాత్రమే అమ్మాయిలు ఉన్నారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు మాత్రం మెగా డాటర్ నిహారికదే. చాలా కాలం క్రితమే తన ప్రయాణాన్ని మొదలు పెట్టిన ఈ చిన్నది.. ఏ రంగంలో వీలైతే ఆ రంగంలో తన సత్తాను చాటుకుంటూ ముందుకు సాగుతోంది. ఇలా ఇప్పుడు నిర్మాతగా జెట్ స్పీడుతో దూసుకెళ్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ యమ హడావిడి చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే నిహారిక తాజాగా కొన్ని హాట్ పిక్స్ వదిలింది. వాటిని మీరే చూడండి!

   నా ఫ్యూచర్ నాకే తెలియదు.. ప్రస్తుతానికి బతికే ఉన్నా.. సమంత

  నా ఫ్యూచర్ నాకే తెలియదు.. ప్రస్తుతానికి బతికే ఉన్నా.. సమంత


  సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్టు జీవితంలో కొన్ని మంచి రోజులు, కొన్ని చెడు రోజులు ఉంటాయి. నా జీవితంలో ఒక అడుగు ముందుకు వేస్తానా అనే సందేహం వస్తుంది. కానీ వాటన్నింటిని నేను తట్టుకొని నేను ముందుకు వెళ్తున్నాను అని సమంత కంటతడి పెట్టుకొన్నది. తన పరిస్థితిని ఊహించుకొని ఎమోషనల్ అయింది. నా జీవితంలోని సమస్యలను సక్సెస్‌గా డీల్ చేశాను అని సమంత అన్నారు. ఇంకా తన ఆరోగ్యంపై సమంత వివరాలు వెల్లడిస్తూ..

   Samantha Ruth Prabhu interview నాకు మొండితనం ఎక్కువ.. అలా డిసైడ్ అయ్యా.. సమంత కంటతడి

  Samantha Ruth Prabhu interview నాకు మొండితనం ఎక్కువ.. అలా డిసైడ్ అయ్యా.. సమంత కంటతడి


  యశోద సినిమా పర్‌ఫెక్ట్ థ్రిల్లర్. అయితే రొటీన్ థ్రిల్లర్‌గా ఉండదు. చాలా ఫర్‌ఫెక్ట్‌గా ప్రొడక్ట్ వచ్చింది. అందుకే మాకు బాగా టెన్షన్ వస్తుంది. యశోద సినిమా ఒరిజినల్ స్క్రిప్ట్. సినిమా చూసిన తర్వాత కాన్సెప్ట్‌ను అందరూ మెచ్చుకొంటారు. యశోదకు వెంకటేష్ మార్తాండ్ లాంటి గ్రేట్ ప్రొఫెషనల్స్ పనిచేశారు. యశోద గురించి మరిన్ని వివరాలు వెల్లడిస్తూ..

   Alia Bhatt: అలియా భట్ కూతురుకి అబ్బాయి పేరు?.. వీడియో వైరల్

  Alia Bhatt: అలియా భట్ కూతురుకి అబ్బాయి పేరు?.. వీడియో వైరల్


  బాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్స్ రణ్ బీర్ కపూర్ అండ్ అలియా భట్ అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపారు. అలియా భట్ ఇవాళ అంటే నవంబర్ 6 ఆదివారం పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అలియా భట్ కు మరో క్యూటి అమ్మాయి పుట్టింది. సౌత్ ముంబైలో ఉన్న గిరిగావ్ లోని హెచ్ఎన్ రియలన్స్ ఆసుపత్రిలో అలియా భట్ ప్రసవం జరిగింది. దీంతో అటు కపూర్ ఫ్యామిలీ, ఇటు భట్ ఫ్యామిలీ సంతోషంలో మునిగితోలింది. తమకు అమ్మాయి పుట్టిందని సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన అలియా భట కు సెలబ్రిటీల నుంచి నెటిజన్ల వరకు శుభాకాంక్షలు వెలువెత్తాయి. అయితే ప్రస్తుతం అలియా భట్ కుమార్తె పేరుకు సంబంధించిన విషయం సోషల్ మీడియాలో హాట్ గా మారింది.

   Kareena Kapoor: బ్లాక్ టాప్ లో కరీనా కపూర్ క్లీవేజ్ షో.. తల్లైనా తగ్గట్లేదుగా!

  Kareena Kapoor: బ్లాక్ టాప్ లో కరీనా కపూర్ క్లీవేజ్ షో.. తల్లైనా తగ్గట్లేదుగా!


  సైఫ్ అలీ ఖాన్ తో పెళ్లి ఆ తర్వాత పిల్లలు పుట్టాకా అడపాదడపా చిత్రాలే చేస్తోంది ముద్దుగుమ్మ కరీనా కపూర్. ఇటీవల అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్ధా సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. సినిమాల సంగతి ఎలా ఉన్న సోషల్ మీడియాలో మాత్రం చురుగ్గా పాల్గొంటుంది. తాజాగా హాట్ పిక్స్ పెట్టి అట్రాక్ట్ చేస్తోంది.

  English summary
  Trending Filmi news: Viral stories from November 6th to November 12th in media national wide
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X