twitter
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

ట్రెండింగ్: వీజే సన్నీకి 100 కోట్ల ఆఫర్. హాట్ ఫోజుతో రష్మిక.. బిగ్‌బాస్ విన్నర్‌కు మాధవి లత వార్నింగ్

దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమలో ఉత్తేజం కనిపిస్తున్నది. పలు సినిమా షూటింగులు జోరందుకోవడం, అలాగే సినిమాల రిలీజ్‌లు కూడా భారీగా కనిపిస్తున్నాయి. అయితే ఇలాంటి జోష్ మధ్య సినిమాకు సంబంధించిన లోతైన విషయాలు, బుల్లితెరపై మ్యాజిక్ చేస్తున్న బిగ్‌బాస్, అఖండ, శ్యామ్ సింగరాయ్, పుష్ప చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. వారం రోజులుగా మీడియాలో వైరల్‌గా అవుతున్న కథనాలు మీకోసం...

Kriti Shetty.. అందుకే నానితో లిప్‌లాక్ ఆ సీన్ చేశా.. చేతులు వణికిపోయాయి.. కృతిశెట్టి ఇంటర్వ్యూ

Kriti Shetty.. అందుకే నానితో లిప్‌లాక్ ఆ సీన్ చేశా.. చేతులు వణికిపోయాయి.. కృతిశెట్టి ఇంటర్వ్యూ

ఉప్పెన చిత్రంతో బేబమ్మగా ప్రతీ ఒక్కరిని ఆకట్టుకొన్న కృతిశెట్టి తాజాగా శ్యామ్ సింగరాయ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తొలి చిత్రంలో గ్రామీణ యువతిగా కనపించిన బేబమ్మ ప్రస్తుతం ఆధునిక యువతగా కనిపించారు. నాని, సాయిపల్లవికి ధీటుగా కీర్తి అనే పాత్రలో ప్రేక్షకులను మెప్పించారు. ఈ సందర్భంగా మీడియాతో కృతిశెట్టి మాట్లాడుతూ..

హాట్ ఫోజులతో రష్మిక మందన్న: చీరకొంగును పక్కకు జరిపి మరీ..

హాట్ ఫోజులతో రష్మిక మందన్న: చీరకొంగును పక్కకు జరిపి మరీ..

వాటిపై మీరూ ఓ లుక్కేయండి మరి!వాటిపై మీరూ ఓ లుక్కేయండి మరి!

ఆ వివరాల్లోకి వెళితే" data-gal-src="telugu.filmibeat.com/img/600x100/2022/01/sunny-bb-winner-14-1640507808-1641050978.jpg">
వీజే సన్నీకి మాధవీలత వార్నింగ్.. కనిపిస్తే చెంప పగలగొడతా అంటూ ఫైర్!

వీజే సన్నీకి మాధవీలత వార్నింగ్.. కనిపిస్తే చెంప పగలగొడతా అంటూ ఫైర్!

ఆ వివరాల్లోకి వెళితే
ఆ వివరాల్లోకి వెళితే

దీప్తితో బ్రేకప్‌పై పెదవి విప్పిన షణ్ముఖ్: బ్లాక్ చేసిన మాట నిజమే.. అందుకే ఆమెను కలవలేదంటూ!

దీప్తితో బ్రేకప్‌పై పెదవి విప్పిన షణ్ముఖ్: బ్లాక్ చేసిన మాట నిజమే.. అందుకే ఆమెను కలవలేదంటూ!

తెలుగు బుల్లితెరపై సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్ అవుతూ.. ప్రేక్షకులకు మజాను పంచుతోన్న ఏకైక షో బిగ్ బాస్. రియాలిటీ ఆధారంగా నడిచే ఈ కార్యక్రమానికి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. మరీ ముఖ్యంగా ఇందులో కనిపించే లవ్ ట్రాకులు, రొమాన్స్‌కు ఇంకాస్త ఎక్కువ రెస్పాన్స్ దక్కుతోంది. దీంతో అలా చేసిన కంటెస్టెంట్లు కూడా ఊహించని రీతిలో పాపులర్ అవుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

వైఎస్ జగన్ పాజిటివ్ యాటిట్యూడ్‌తో ఆలోచించు.. సినీ పరిశ్రమపై నెగిటివ్ వద్దు.. ఆర్ నారాయణమూర్తి ఎమోషనల్

వైఎస్ జగన్ పాజిటివ్ యాటిట్యూడ్‌తో ఆలోచించు.. సినీ పరిశ్రమపై నెగిటివ్ వద్దు.. ఆర్ నారాయణమూర్తి ఎమోషనల్

ఏపీలో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న పరిస్థితులు, థియేటర్ల మూసివేత గురించి మాట్లాడుతూ.. టాలీవుడ్‌ పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా పరిశ్రమ గుర్తింపు లభిస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ విధానాల కారణంగా థియేటర్లు మూతపడుతున్నాయి. కాబట్టి ఈ సంక్షోభంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సమాలోచనలు జరిపాలి అని ఆర్ నారాయణ మూర్తి అన్నారు. ఏపీ ప్రభుత్వానికి ఆయన విన్నపం చేస్తూ..

అనే వివరాల్లోకి వెళితే.." data-gal-src="telugu.filmibeat.com/img/600x100/2022/01/singermangli3-1640679400-1641050968.jpg">
ఫోన్‌లు పగలగొట్టండి అంటూ రెచ్చిపోయిన మంగ్లీ.. మంత్రి ఇంట అలా.. అసలు ఏమైందంటే?

ఫోన్‌లు పగలగొట్టండి అంటూ రెచ్చిపోయిన మంగ్లీ.. మంత్రి ఇంట అలా.. అసలు ఏమైందంటే?

అనే వివరాల్లోకి వెళితే..
అనే వివరాల్లోకి వెళితే..

Disha Patani : రెచ్చిపోయిన బికినీ బేబ్ .. రెడ్ బికినీలో పరువాల విందు..ఎక్కడా తగ్గట్లేదుగా!

Disha Patani : రెచ్చిపోయిన బికినీ బేబ్ .. రెడ్ బికినీలో పరువాల విందు..ఎక్కడా తగ్గట్లేదుగా!

బాలీవుడ్ నటి దిశా పటానీ తన బోల్డ్‌నెస్ కారణంగా సోషల్ మీడియాలో తన ఆధిపత్యం చెలాయిస్తుంది. ఆమె తన గ్లామరస్ స్టైల్‌తో ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆమె షేర్ చేసిన కొత్త ఫోటో అన్ని పరిమితులను దాటేసింది. హాట్ గా బికినీలో కనిపిస్తున్న ఈ ఫోటో ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

ఏ కిరాణం కొట్టు చూశాడో తెలియదు.. నాని, సిద్దార్థ్‌ కామెంట్లపై మంత్రి నాని ఘాటుగా సెటైర్లు

ఏ కిరాణం కొట్టు చూశాడో తెలియదు.. నాని, సిద్దార్థ్‌ కామెంట్లపై మంత్రి నాని ఘాటుగా సెటైర్లు

ఆంధ్ర ప్రదేశ్‌లో టికెట్ రేట్ల పెంపు, అదనపు షోల ప్రదర్శన విషయంలో వివాదం కొనసాగుతున్నది. సినిమా పరిశ్రమపై ఏపీ ప్రభుత్వం ఆంక్షలు విధించారనే ఆరోపణలపై సినీ నటులు, దర్శకులు, నిర్మాతలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. RRR, రాధే శ్యామ్ సినిమాలకు ముందు విడుదలైన శ్యామ్ సింగరాయ్ సినిమా ప్రమోషన్‌లో సినీ హీరో నాని ఘాటైన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ..

బాలకృష్ణకు ఒక న్యాయం.. చిరంజీవికి మరో న్యాయమా? ఘాటుగా స్పందించిన పేర్ని నాని

బాలకృష్ణకు ఒక న్యాయం.. చిరంజీవికి మరో న్యాయమా? ఘాటుగా స్పందించిన పేర్ని నాని

తెలుగు సినిమా పరిశ్రమలో నెలకొన్న సమస్యలను ఏపీ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు మంత్రి పేర్ని నానితో సినీ పంపిణీ దారులు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఏపీలోని 13 జిల్లాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి, వీరు నాయుడు నేతృత్వంలో మంత్రిని కలిశారు. ఈ భేటీ తర్వాత మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ..

దానికి సంబంధించిన వివరాలు మీకోసం!" data-gal-src="telugu.filmibeat.com/img/600x100/2022/01/vjsunny1-1640017961-1640224316-1640743718-1641050990.jpg">
Bigg Boss: వీజే సన్నీకి వంద కోట్ల ఆఫర్.. బిగ్ బాస్ చరిత్రలో తొలిసారి.. రిజెక్ట్ చేసి షాకిచ్చాడుగా!

Bigg Boss: వీజే సన్నీకి వంద కోట్ల ఆఫర్.. బిగ్ బాస్ చరిత్రలో తొలిసారి.. రిజెక్ట్ చేసి షాకిచ్చాడుగా!

దానికి సంబంధించిన వివరాలు మీకోసం!
దానికి సంబంధించిన వివరాలు మీకోసం!

బిగ్ బాస్ తెలుగు ఓటీటీ టైం ఫిక్స్.. ముగ్గురు కంటెస్టెంట్లు కన్ఫర్మ్.. ఎవరెవరంటే?

బిగ్ బాస్ తెలుగు ఓటీటీ టైం ఫిక్స్.. ముగ్గురు కంటెస్టెంట్లు కన్ఫర్మ్.. ఎవరెవరంటే?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 వారం కొద్ది రోజుల క్రితమే ముగిసింది. అయితే కొత్త సీజన్ కోసం ప్రజలు ఒకప్పుడు చాలా కాలం వేచి చూడాల్సి ఉండేది. కానీ ఈసారి నాగార్జున బిగ్ బాస్ ఓటీటీ ఒకరి ప్రవేశ పెడుతున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో ఈ సీజన్ ఎలా ఉండనుంది? అనే ఆసక్తి అందరిలో నెలకొంది. దానికి సంబంధించి కొన్ని కీలక వివరాలు వెల్లడయ్యాయి. ఆ వివరాల్లోకి వెళితే

English summary
Trending Filmi news: Katrina Kaif, Rashmika Mandanna, Samantha, Rakul Preet Singh in trending

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X