For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: యాంకర్ శ్రీముఖి హాట్‌గా.. దివి, అనన్య నాగళ్ల ఫోటోలు వైరల్.. విషం పెట్టి చంపే ప్రయత్నం అంటూ

  |

  తెలుగుతోపాటు దేశ సినిమా పరిశ్రమలో ఇటీవల సంఘటనలు మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. హీరోలు, హీరోయిన్లు చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. గత వారం రోజులుగా మీడియాలో హల్‌చల్ చేస్తున్న సంఘటనలు, కామెంట్లు ట్రెండింగ్గా మారాయి. గత కొద్ది రోజులుగా ట్రెండ్ అవుతున్న స్టోరీలు మీ కోసం..

   రొమాన్స్ చేస్తూ దొరికిపోయిన

  రొమాన్స్ చేస్తూ దొరికిపోయిన


  రొమాన్స్ చేస్తూ దొరికిపోయిన స్వామీజిని పెళ్లి చేసుకోవాలని ఉందట.. లీడర్ హీరోయిన్ కామెంట్
  ప్రముఖ హీరోయిన్ ఇటీవల చేసిన కామెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. నిత్యానందనను పెళ్లి చేసుకోవాలని ఆలోచనను వ్యక్తపరచడంతో ఆమె పేరు హాట్ టాపిక్ గా నిలిచింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

   మిరపకాయ్ హీరోయిన్ ఇప్పుడెలా ఉందొ చూశారా.. లావెక్కిపోయి కొడుకుతో అలా..

  మిరపకాయ్ హీరోయిన్ ఇప్పుడెలా ఉందొ చూశారా.. లావెక్కిపోయి కొడుకుతో అలా..

  గత కొంతకాలంగా మిరపకాయ్ హీరోయిన్ ఫోటోలు కూడా ఇంటర్నెట్ ప్రపంచంలో బాగానే ట్రెండ్ అవుతున్నాయి. ఇక ఆమె తన ఇంగ్లీష్ ఫ్యామిలీతో కనిపించిన విధానం ఆసక్తికరంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

   బెదిరించి..విషం పెట్టి చంపాలని చూశారు.. బాబు మోహన్ షాకింగ్ కామెంట్స్!

  బెదిరించి..విషం పెట్టి చంపాలని చూశారు.. బాబు మోహన్ షాకింగ్ కామెంట్స్!

  తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు వరుస అవకాశాలతో చాలా బిజీగా కనిపించిన వారిలో బాబు మోహన్ ఒకరు. ఆయన చేసినటువంటి పాత్రలు ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరు చేయలేదు అనే చెప్పాలి. విభిన్నమైన కామెడీ బాడీ లాంగ్వేజ్ తో అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఆయన కొన్నాళ్లకు రాజకీయ నాయకుడిగా కూడా కొనసాగిన విషయం తెలిసిందే. అయితే కొన్ని సమయాల్లో ఆయన కొన్ని అపాయాలను కూడా ఎదుర్కొన్నారట. విషం పెట్టి చంపాలని కూడా చూసినట్లుగా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

   బెడ్‌పై యమ హాట్‌గా యాంకర్ శ్రీముఖి: అలా పడుకుని మరీ అందాల ఆరబోత

  బెడ్‌పై యమ హాట్‌గా యాంకర్ శ్రీముఖి: అలా పడుకుని మరీ అందాల ఆరబోత

  కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ శ్రీముఖి సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తాజాగా ఈ అమ్మడు బెడ్‌రూంలో చీర కట్టుకుని సందడి చేస్తూ దిగిన కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరూ చూసేయండి మరి!

   షర్ట్ కిందకి జరిపి సెగలు రేపుతున్న దివి.. ఒక రేంజ్ లో పరువాల విందు!

  షర్ట్ కిందకి జరిపి సెగలు రేపుతున్న దివి.. ఒక రేంజ్ లో పరువాల విందు!

  బిగ్ బాస్ నాలుగో సీజన్ ద్వారా చాలా మంది కంటెస్టెంట్స్ తెలుగు వారికి పరిచయమయ్యారు. ఆ సీజన్లో అలా పరిచయం అయిన వారిలో దివి కూడా ఒకరు. షో ప్రారంభమైన రోజు దివి అంటే ఎవ్వరికీ తెలియదు కానీ బిగ్ బాస్ వల్ల ఆమెకు మంచి ఇమేజ్ దక్కింది. ఆ ఇమేజ్ మరింత పెంచుకోవడానికి ఆమె అడపా దడపా హాట్ హాట్ ఫోటో షూట్లు చేసి వదులుతూ ఉంటుంది. ఆ వివరాల్లోకి వెళితే..

   క్యాష్ షోలో ఊహించని సంఘటన: సుమ క్యారెక్టర్‌పై నటి కామెంట్స్.. తొలిసారి ఏడ్చిన యాంకర్

  క్యాష్ షోలో ఊహించని సంఘటన: సుమ క్యారెక్టర్‌పై నటి కామెంట్స్.. తొలిసారి ఏడ్చిన యాంకర్

  తెలుగు బుల్లితెరపై టాప్ యాంకర్‌గా చక్రం తిప్పుతూ.. సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తూ తనకు తానే సాటి.. తనకు ఎవరూ లేరు పోటీ అన్నట్లుగా దూసుకుపోతోంది సుమ కనకాల. పేరుకు కేరళ అమ్మాయే అయినా.. అచ్చ తెలుగు ఆడపిల్లలా ఉండే ఆమె.. అనర్గళంగా మాట్లాడుతూ ఎంతటి వారినైనా మాయ చేస్తోంది. అదే సమయంలో అద్భుతమైన టైమింగ్‌తో అదరగొడుతూ ప్రతి కార్యక్రమాన్ని వన్ ఉమెన్ షోగా మార్చేస్తుంది.

  ఆ వివరాల్లోకి వెళితే..

   సూపర్ హాట్ అవతార్ లో అనన్య నాగళ్ళ.. పొట్టిబట్టల్లో రెచ్చిపోయిందిగా!

  సూపర్ హాట్ అవతార్ లో అనన్య నాగళ్ళ.. పొట్టిబట్టల్లో రెచ్చిపోయిందిగా!


  ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జన్మించిన ఆమె అనూహ్యంగా సినీ రంగంలో ప్రవేశించి ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి నటించే అవకాశం దక్కించుకుంది. అయితే ఈమధ్య అవకాశాలు తగ్గడంతో హాట్ ఫోటోలు షేర్ చేస్తున్న ఈ భామ తాజాగా తన వెకేషన్ నుండి షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే

   ఇదేం జాకెట్టురా బాబోయ్.. మళ్ళీ హాట్ ఔట్ ఫిట్లో మెరిసిన ఉర్ఫీ జావేద్

  ఇదేం జాకెట్టురా బాబోయ్.. మళ్ళీ హాట్ ఔట్ ఫిట్లో మెరిసిన ఉర్ఫీ జావేద్

  ఉర్ఫీ జావేద్ అంటే తెలుగువారికి పరిచయం లేదు. కానీ కాస్త బాలీవుడ్ టచ్ ఉన్న వారందరికీ ఉర్ఫీ జావేద్ గురించి పరిచయమే. పలు సీరియల్స్ లో కనిపించిన ఈ భామ బిగ్ బాస్ ఓటీటీలో కనిపించి మంచి క్రేజ్ దక్కించుకుంది. హౌస్ లో ఉన్నది కొన్ని రోజులే అయినా మంచి క్రేజ్ దక్కించుకున్న ఈ భామ తర్వాత ఆ క్రేజ్ కొనసాగించడానికి అనేక హాట్ ఫోటో షూట్ లు చేస్తూ హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది. తాజాగా బక్రీద్ సందర్భంగా ఆమె ఒక వెరైటీ శారీతో మీడియా ముందుకు వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే

   కిరాక్ ఆర్పీ ముందు నుంచీ అంతే.. నేను ఆ జోలికి వెళ్ళను.. అదిరే అభి ఆసక్తికర కామెంట్స్!

  కిరాక్ ఆర్పీ ముందు నుంచీ అంతే.. నేను ఆ జోలికి వెళ్ళను.. అదిరే అభి ఆసక్తికర కామెంట్స్!

  గత కొద్ది రోజులుగా జబర్దస్త్ మీద మల్లెమాల సంస్థ మీద కిర్రాక్ ఆర్పీ చేసిన ఆరోపణల గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా చర్చ జరుగుతోంది. అయితే తాజాగా ఈ విషయం మీద హైపర్ ఆది జబర్దస్త్, రాంప్రసాద్ కూడా ఇంటర్వ్యూలు ఇచ్చి ఆర్పీ అలా మాట్లాడి ఉండాల్సింది కాదని కామెంట్లు చేశారు ఈనెబద్యంలోనే అదిరే అభి కూడా ఈ వ్యవహారం మీద స్పందించారు ఆ వివరాల్లోకి వెళితే

   యాంకర్ విష్ణుప్రియ మరోసారి అందాల అరాచకం: గ్లామర్ ట్రీట్‌తో అదరగొట్టేసిందిగా!

  యాంకర్ విష్ణుప్రియ మరోసారి అందాల అరాచకం: గ్లామర్ ట్రీట్‌తో అదరగొట్టేసిందిగా!

  యాంకర్, యాక్టర్ విష్ణుప్రియ అదృష్టం కలిసి రాకపోవడంతో పెద్దగా అవకాశాలను అందుకోలేకపోతోంది. కానీ, అప్పుడప్పుడూ టీవీలోనో, సినిమాల్లోనో తళుక్కున మెరుస్తోంది. ఈ గ్యాప్‌ను భర్తీ చేసేందుకు విష్ణుప్రియ సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ అమ్మడు మరోసారి అందాలను ఆరబోస్తూ రెచ్చిపోయింది. ఇంకెందుకు ఆలస్యం ఆమె గ్లామర్ ట్రీట్‌ను మీరే చూడండి!

   నితిన్‌కు డ్యాన్సే రాదు.. వస్తానని చెప్పి ఇన్సల్ట్ చేశాడు: అమ్మా రాజశేఖర్ సంచలన వ్యాఖ్యలు

  నితిన్‌కు డ్యాన్సే రాదు.. వస్తానని చెప్పి ఇన్సల్ట్ చేశాడు: అమ్మా రాజశేఖర్ సంచలన వ్యాఖ్యలు

  సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో అమ్మ రాజశేఖర్ చాలా ఎమోషనల్ అవుతూ వివరణ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారిపోయింది. అమ్మ రాజశేఖర్ నటించిన హై-ఫైవ్ అనే సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం నిర్వహించగా ఆ వేడుకలో అమ్మ రాజశేఖర్ నితిన్ తనను తీవ్రంగా అవమానపరిచాడు అంటూ బాధపడుతూ వివరణ ఇచ్చాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

   గంగవ్వ రేంజ్ మామూలుగా లేదు.. ప్రత్యేకంగా కారావాన్.. దాని రేటెంతో చెబుతూ..

  గంగవ్వ రేంజ్ మామూలుగా లేదు.. ప్రత్యేకంగా కారావాన్.. దాని రేటెంతో చెబుతూ..

  యూట్యూబ్ ద్వారా మంచి క్రేజ్ అందుకున్న వారిలో గంగవ్వ టాప్ లిస్టులో ఉంటుంది అని చెప్పాలి. ఆమె మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్లో మొదట ఒక చిన్న క్యారెక్టర్ తో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపునందుకొని ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు అందుకునే వరకు వచ్చింది. ఆ మధ్య బిగ్ బాస్ లో కూడా హడావిడి చేసిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం గంగవ్వ కొంతమంది సెలబ్రిటీలతో ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు కూడా తీసుకుంటున్నారు. అయితే ఈ క్రమంలో గంగవ్వ స్టార్ హోదా ఏ స్థాయిలో పెరిగిందో మరోసారి అర్థమైపోయింది. ఆ వివరాల్లోకి వెళితే..

  English summary
  Trending filmi news: Urfi Javed, Jabardasth, Sreemukhi, Divi Vadthya, Ananya Nagalla in trending national wide
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X