ట్రెండింగ్: లైవ్‌లోనే అతడికి రష్మీ గౌతమ్ ముద్దులు.. జాకెట్ లేకుండా రెచ్చిపోయిన మాళవిక.. బిగ్‌బాస్‌లో ..
కరోనావైరస్ పరిస్థితులు అదుపులోకి రావడంతో దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమలో ఉత్తేజం కనిపిస్తున్నది. పలు సినిమా షూటింగులు జోరందుకోవడం, అలాగే సినిమాల రిలీజ్‌లు కూడా భారీగా కనిపిస్తున్నాయి. అయితే ఇలాంటి జోష్ మధ్య సినిమాకు సంబంధించిన లోతైన విషయాలు, బుల్లితెరపై మ్యాజిక్ చేస్తున్న బిగ్‌బాస్, మీలో ఎవరు కోటీశ్వరులు లాంటి షోలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. వారం రోజులుగా మీడియాలో వైరల్‌గా అవుతున్న కథనాలు మీకోసం...

స్వర్గంలో తండ్రితో పునీత్ రాజ్ కుమార్.. గుండె బరువయ్యేలా చేస్తున్న ఫోటో

జూనియర్ ఎన్టీఆర్ కుడి చేతికి తీవ్ర గాయం.. వెంటనే సర్జరీ.. అసలు ఏమైందంటే?
టాలీవుడ్ లో స్టార్ హీరోలు అందరూ వరుసగా సర్జరీల బాట పట్టడం సంచలనంగా మారింది. ముందు చిరంజీవి మణికట్టుకు సర్జరీ జరగగా కొద్ది రోజుల క్రితం బాలకృష్ణ కుడి భుజానికి సర్జరీ జరిగింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఎన్టీఆర్ కుడి అర చేతికి సర్జరీ చేసినట్లు తెలుస్తోంది. అసలు ఎన్టీఆర్ కి ఏమైంది? కుడి చేతికి ఎందుకు సర్జరీ చేశారు? అనే వివరాల్లోకి వెళితే

రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ ప్రియమణి.. అడ్డదారిలో ఇంట్లోకి దూరుతూ..
తెలుగు టెలివిజన్ రంగంలో అత్యంత టాప్ రేటింగ్‌తో కొనసాగుతున్న కార్తీకదీపం సీరియల్‌లో రకరకాల ట్విస్టులు చోటుచేసుకొంటున్నాయి. కార్తీక్ ఇంటిలో తన కుటుంబ సభ్యుల్లో ఎమోషనల్ సంఘటనలు కనిపించాయి. ఇక చిన్నారికి జన్మనిచ్చిన డాక్టర్ మోనిత.. దానిని అస్త్రంగా చేసుకొని కార్తీక్ ఫ్యామిలీని టార్గెట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నది. ఇలాంటి ఎమోషనల్ సంఘటనల మధ్య 1189 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే...

Unstoppable With NBK: చిరు గురించి కర్ర విరగకుండా పాము చావకుండా సమాధానం చెప్పిన మోహన్ బాబు
బాలకృష్ణ తో ఆహా ఓటీటీ అన్ స్టాప్ బుల్ అనే టాక్ షో చేస్తున్న సంగతి తెలిసిందే. దీపావళి రోజున అన్ స్టాప్ బుల్ మొదటి ఎపిసోడ్ ని ఆహా గ్రాండ్ గా లాంచ్ చేసింది. బాలకృష్ణ హోస్ట్ గా మొదలైన ఆహా అన్ స్టాప్ బుల్ పై ప్రకటించిన నాటి నుంచే అందరిలో భారీ అంచనాలున్నాయి. మొదటి ఎపిసోడ్ లోని ఒక ఆసక్తికర ప్రశ్న బాలకృష్ణ సంధించగా దానికి మోహన్ బాబు ఆసక్తికరంగా స్పందించారు. ఆ వివరాల్లోకి వెళితే

ANR ఎలా హీరో అయ్యాడు? అజిత్ తెలంగాణలో ఎక్కడ పుట్టాడో తెలుసా? తమన్, దేవీకి ఎన్టీఆర్ షాకింగ్ విషయాలు
ఎన్టీఆర్‌తో ఉన్న అనుబంధాన్ని గురించి తమన్ చెబుతూ.. నా మొదటి సినిమా రిలీజ్ కాకముందే... నాకు బృందావనం సినిమాను ఇచ్చారు. అది నాపై ఉన్న పెద్ద నమ్మకానికి అది సాక్ష్యం. ఆ సినిమా నాకు మంచి లైఫ్ ఇచ్చింది. అందుకు నేను ఎప్పుడూ సంతోషపడుతుంటాను. అలాగే అలవైకుంఠపురంలో సినిమా రిలీజ్ తర్వాత ఫస్ట్ కాల్ నాకు ఎన్టీఆర్ చేశాడు. సాధారణంగా సినిమా రిలీజ్ తర్వాత డిస్టిబ్యూటర్లు కాల్ చేస్తారు.. కానీ ఎన్టీఆర్ చేసి అభినందించడం మరిచిపోలేనటు అనుభూతి అని తమన్ చెప్పారు.

జాకెట్ కూడా లేకుండా రెచ్చిపోయిన మాళవిక.. నెవర్ బిఫోర్ అవతార్ లో రచ్చ!

లైవ్ లో రెచ్చిపోయిన రష్మీ.. అతనితో కలిసి ముద్దులు పెడుతూ, మాములుగా లేదుగా!
తెలుగువారిలో యాంకర్ రష్మీ అంటే తెలియని వారు ఉండరు. ఈ భామ జబర్దస్త్ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులలో తిరుగులేని పేరు సంపాదించింది. ప్రస్తుతం రష్మీ ఎక్స్ ట్రా జబర్దస్త్, డీ షో లు చేస్తుంది. ఇవి కాకుండా ఈ టీవీ చేసే స్పెషల్ ఈవెంట్స్ లో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది.. కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించి లక్ పరీక్షించుకుంది. అయితే ఈ భామకు ఒక్క హిట్ కూడా దక్కలేదు. ఆ సంగతి పక్కన పెడితే సోషల్ మీడియాలో రష్మీ షేర్ చేసిన వీడియో ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఆ వివరాలు ఏంటో పరిశీలిస్తే

పవన్ దిగితే రికార్డుల లెక్కలు బద్దలవ్వాల్సిందే.. లాలా బీమ్లా లెక్కలో కొత్త రికార్డు ఇదే!

విజయ్ సేతుపతిని ఎన్ని సార్లు తంతే అన్ని 1001లు ఇస్తాం.. హిందూ సంస్థ సంచలన ప్రకటన
నటుడు విజయ్ సేతుపతిని తన టీమ్ తో కలిసి బెంగుళూరు విమానాశ్రయంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి తన్నడానికి ప్రయత్నించిన వీడియో వైరల్ అయ్యింది. విజయ్ సేతుపతిఈ సమస్యను చిన్న గొడవగా కొట్టిపారేసినా, హిందూ మక్కల్ కట్చి అనే ఒక హిందూ సంస్థ విజయ్ సేతుపతిని తన్నిన వారికి రూ. 1, 001 బహుమతిని ప్రకటించి కలకలం రేపింది. ఆ వివరాల్లోకి వెళితే

Gangavva నూతన గృహప్రవేశం.. కొత్త ఇంటిలోకి అడుగుపెట్టిన గంగవ్వ.. సెలబ్రిటీలు ఎవరెవరూ వచ్చారంటే..
మై విలేజ్ షోతో విశేషమైన అభిమానులను సొంతం చేసుకొన్న గంగవ్వ.. బిగ్‌బాస్ తెలుగు 4లోకి అడుగుపెట్టగానే పాపులారిటీ ఊహించని విధంగా పెరిగిపోయింది. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కొద్ది రోజులకే మరింత మంది అభిమానులను, సెలబ్రిటీల ఆదరణను చూరగొన్నారు. గంగవ్వకు బిగ్‌బాస్ ఊహించని విధంగా గ్రాఫ్ పెంచింది. బిగ్‌బాస్ ద్వారా గంగవ్వ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకొనే వివరాల్లోకి వెళితే...

పోర్న్‌స్టార్ అవ్వడానికి ప్రయత్నాలా? ఖరీదైన కారుపై పొట్టిదుస్తుల్లో అషు రెడ్డి.. దారుణంగా నెటిజన్స్ ట్రోలింగ్
Recommended Video

Bigg Boss లో కంటెస్టెంట్ ఆత్మాహత్యాయత్నం.. హౌస్ నుంచి ఎలిమినేట్ చేసిన బిగ్‌బాస్
బిగ్‌బాస్ హిందీ రియాలిటీ షో 15 సీజన్‌లో అపశృతి చోటు చేసుకొన్నది. టాస్క్‌లో ఓటమి చెందడాన్ని తట్టుకొలేకపోయిన కంటెస్టెంట్‌తో కత్తితో తనకు తాను గాయపరుచుకొని ఆత్మహత్య చేసుకొనేందుకు ప్రయత్నించడంపై బిగ్‌బాస్ తీవ్రంగా స్పందించారు. తనపై నియంత్రణను కోల్పోయి స్వయంగా గాయపరుచుకోవడం గేమ్ నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ నిర్వాహకులు కంటెస్టెంట్‌ను షో నుంచి ఎలిమినేట్ చేశారు. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే..


Click it and Unblock the Notifications











