ట్రెండింగ్: జబర్దస్త్ నరేష్‌పై దాడి, కులం చూడనన్న నాగబాబు, మహేష్ బాబు సపోర్ట్ ఆ పార్టీకే..

బాలీవుడ్ హీరో ప్రతీక్ బబ్బర్ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్ వివాదాస్పదంగా మారింది. ఈ ఫోటోలో ప్రతీక్ తన భార్య సాన్యా సాగర్‌తో కలిసి టాప్ లెస్‌గా దర్శనమివ్వడమే ఇందుకు కారణం. ప్రస్తుతం సినిమాలు చేస్తూ బిజీ అయిపోయిన తన కూతురు నిహారికకు త్వరలోనే కులం పట్టింపు లేకుండా పెళ్లి చేస్తామని నాగబాబు తెలిపారు. అనుష్క విషయంలో మరో రూమర్ హాట్ టాపిక్ అయింది. అనుష్క పక్కనే ఒక కొత్త వ్యక్తి, ఎవరికీ పరిచయం లేని విదేశీయుడు ఉండటంతో... అతడు అనుష్క బాయ్ ఫ్రెండ్ అనే రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. మహేష్ బాబు ఏ పార్టీకి మద్దతు ఇస్తారనే దానిపై నమ్రత క్లారిటీ ఇచ్చారు. ఇలా పలు వార్తలు ఈ వారం ట్రెండ్ అయ్యాయి. మీరు ఏమైనా మిస్సాయి ఉంటే ఓ లుక్కేయండి.

బాలీవుడ్ హీరో పబ్లిసిటీ పిచ్చి.. భార్యతో కలిసి అర్దనగ్నంగా, నెటిజన్ల చివాట్లు!

బాలీవుడ్ హీరో పబ్లిసిటీ పిచ్చి.. భార్యతో కలిసి అర్దనగ్నంగా, నెటిజన్ల చివాట్లు!

బాలీవుడ్ హీరో ప్రతీక్ బబ్బర్ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్ వివాదాస్పదంగా మారింది. ఈ ఫోటోలో ప్రతీక్ తన భార్య సాన్యా సాగర్‌తో కలిసి టాప్ లెస్‌గా దర్శనమివ్వడమే ఇందుకు కారణం. , స్మితాపాటిల్-రాజ్ బబ్బర్ దంపతులు కుమారుడైన ప్రతీక్ తన గర్ల్ ఫ్రెండ్ సాన్యాను ఇటీవలే పెళ్లాడారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ఆంధ్రాలో నడిచినట్లు తెలంగాణలో నడవదు: దిల్ రాజు

ఆంధ్రాలో నడిచినట్లు తెలంగాణలో నడవదు: దిల్ రాజు

ఆంధ్రాలో ఇచ్చినట్లే తెలంగాణలో కూడా కొన్ని సందర్భాల్లో 5 షోలకు అనుమతి ఇస్తున్నారు. అయితే తెలంగాణలో అదనపు షోల వల్ల ఏమీ లాభం ఉండదు. ఆంధ్రాలో 5 షోలు వర్కౌట్ అవుతాయి. తెలంగాణలో కావని నిర్మాత దిల్ రాజు స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

నిహారిక పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన నాగబాబు: మా కులంలో దొరికితే మంచిదే, లేక పోతే..

నిహారిక పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన నాగబాబు: మా కులంలో దొరికితే మంచిదే, లేక పోతే..

బాలయ్యపై నిలబెట్టి గెలిపిస్తానని షాకిచ్చాడు... యాంకర్ సంచలనం

బాలయ్యపై నిలబెట్టి గెలిపిస్తానని షాకిచ్చాడు... యాంకర్ సంచలనం

హీరోయిన్ అనుష్క కొత్త బాయ్ ఫ్రెండా? వైరల్ అవుతున్న ఫోటోస్... అసలు నిజం ఇదే!

హీరోయిన్ అనుష్క కొత్త బాయ్ ఫ్రెండా? వైరల్ అవుతున్న ఫోటోస్... అసలు నిజం ఇదే!

పోలీసులు బొక్కలో తొస్తారు.. కావాలంటే నా పేరు వాడుకో.. కమెడియన్‌కు నాగబాబు వార్నింగ్

పోలీసులు బొక్కలో తొస్తారు.. కావాలంటే నా పేరు వాడుకో.. కమెడియన్‌కు నాగబాబు వార్నింగ్

నా భార్య, కొడుకుపై దారుణంగా.. అందుకే ఆమెకు అలా షాకిచ్చా.. శ్రీశాంత్

నా భార్య, కొడుకుపై దారుణంగా.. అందుకే ఆమెకు అలా షాకిచ్చా.. శ్రీశాంత్

హిందీ బిగ్‌బాస్‌ 12లో శ్రీశాంత్ ఫెర్ఫార్మెన్స్‌కు దేశవ్యాప్తంగా టీవీ ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించినా టైటిల్‌ గెలుచుకోలేకపోయాడు. బిగ్‌బాస్‌ షోలో చివరి రోజు వరకు టైటిల్ విజేతను దీపికా కక్కర్‌తో ధీటుగా పోటీపడ్డారు. వారి మధ్య జరిగిన గొడవలు, చోటుచేసుకొన్న సంఘటనలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపాయి. తాజాగా బిగ్‌బాస్ 12 టైటిల్ విన్నర్ దీపికాకు శ్రీశాంత్‌ ఝలక్ ఇవ్వడం మీడియాలో చర్చనీయాంశమైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

నీ టాలెంట్ చూస్తే భయం.. సక్సెస్‌తో హీరోల ముఖం వాచేలా కొట్టావు.. భేష్ గుణపాఠం నేర్పావ్!

నీ టాలెంట్ చూస్తే భయం.. సక్సెస్‌తో హీరోల ముఖం వాచేలా కొట్టావు.. భేష్ గుణపాఠం నేర్పావ్!

మణికర్ణిక రిలీజ్ తర్వాత విలక్షణ నటి కంగన రనౌత్ ఉన్నట్టుండి బాలీవుడ్‌లో వివాదాస్పద వ్యక్తిగా మారిపోయారు. ఆమెకు ప్రముఖులెవ్వరూ సపోర్ట్‌గా నిలువడానికి ముందుకు వచ్చిన పరిస్థితి కనిపించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో బాలీవుడ్ అందాల తార తనుశ్రీ దత్తా బహిరంగ లేఖ రాయడం చర్చనీయాంశమైంది. లేఖలో సంచలన విషయాలను వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

అందరిలా మనిషినే.. నాకు ఆ అవసరం, కోరికలు ఉండవా.. కత్రినా కైఫ్ షాకింగ్..

అందరిలా మనిషినే.. నాకు ఆ అవసరం, కోరికలు ఉండవా.. కత్రినా కైఫ్ షాకింగ్..

బాలీవుడ్‌లో పెళ్లి సీజన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. 2017లో అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ పెళ్లితో ప్రారంభమ తాజాగా దీపిక పదుకోన్, రణ్‌వీర్ సింగ్‌ పెళ్లితో కాస్త ఇంటర్వెల్ పడింది. త్వరలనే వరుణ్ ధావన్, నటషా దలాల్ పెళ్లికి రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ అందాల సుందరి కత్రినా కైఫ్ తన పెళ్లి గురించి అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

అనిశారెడ్డి ప్రేమలో అలా పడ్డా.. ఆమె ఇంట్లో పెంపుడు పులి, చూసి వణికిపోయా.. విశాల్

అనిశారెడ్డి ప్రేమలో అలా పడ్డా.. ఆమె ఇంట్లో పెంపుడు పులి, చూసి వణికిపోయా.. విశాల్

జబర్దస్త్ నరేష్‌పై దాడి.. దారిలో కాపుకాచి మరీ, అసలేం జరిగిందంటే!

జబర్దస్త్ నరేష్‌పై దాడి.. దారిలో కాపుకాచి మరీ, అసలేం జరిగిందంటే!

త్రివిక్రమ్ సమర్థవంతమైన దర్శకుడు.. ఆ చిత్రం ప్లాప్ అవుతుందని నాకు తెలుసు.. గిరిబాబు!

త్రివిక్రమ్ సమర్థవంతమైన దర్శకుడు.. ఆ చిత్రం ప్లాప్ అవుతుందని నాకు తెలుసు.. గిరిబాబు!

ఆ పార్టీకి ఎన్నికల్లో మహేష్ ప్రచారం.. చంద్రబాబు అంటే గౌరవం, కానీ.. నమ్రత!

ఆ పార్టీకి ఎన్నికల్లో మహేష్ ప్రచారం.. చంద్రబాబు అంటే గౌరవం, కానీ.. నమ్రత!

 షాట్ కాగానే క్యారవాన్‌లోకి దూరేస్తారు.. వాళ్ళిద్దరిని నిలబెట్టింది నేనే.. హీరోలపై హాట్ కామెంట్స్!

షాట్ కాగానే క్యారవాన్‌లోకి దూరేస్తారు.. వాళ్ళిద్దరిని నిలబెట్టింది నేనే.. హీరోలపై హాట్ కామెంట్స్!

 రాజా ది గ్రేట్, ఒక్కడు ఒకేలా.. ఎఫ్2 చిత్రంతో అనిల్ చీట్ చేశాడు!

రాజా ది గ్రేట్, ఒక్కడు ఒకేలా.. ఎఫ్2 చిత్రంతో అనిల్ చీట్ చేశాడు!

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ఎఫ్2 చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బ్లస్టర్ హిట్ గా నిలిచింది. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ వినోదాత్మకపు చిత్రానికి ఆడియన్స్ ఫిదా అయ్యారు. తమన్నా, మెహ్రీన్ కౌర్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించారు. చాలా కాలం తర్వాత వెంకీ తనదైన శైలిలో కామెడీ పండించడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఎఫ్2 కోసం క్యూ కట్టారు. ఎఫ్2 విజయం గురించి మాట్లాడుతూ ప్రముఖ రచయిత పరుచూరి గోపాల కృష్ణ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X